Tag: rural mla

ప్రగతి పథం.. ప్రచారం మితం .. ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వని బాజిరెడ్డి ..రూరల్ నియోజకవర్గం లో అభివృద్ధి జోరు .. ప్రచారంలోనూ వేయాలి టాప్ గేరు .. చేసిన అభివృద్ధిని చెప్పకపోతే ఎలా అంటున్న పార్టీ శ్రేణులు..?

తన నియోజక వర్గానికి కొండంత అభివృద్ధిని అందించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆ అభివృద్ధిని చాటుకోవడంలో గోరంత ప్రచారానికి మాత్రమే పరిమితమవుతున్నారనే ఒకింత బాధ ఆయన అభిమానుల్లో, రూరల్ నియోజక వర్గం టిఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తున్నది. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గాన్ని…

గోవన్న హితబోధ.. ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మావలోకనం… బీఆరెస్‌ కార్యకర్తలు,నాయకుల అలసత్వంపై బాజిరెడ్డి మార్క్‌ క్లాస్‌ .. రూరల్ మండల ఆత్మీయ సమ్మేళనం వేదికగా తీరు మార్చుకోవాలని హితవు… మార్పు లేకపోతే పదవులు పోతాయ్‌ అని వార్నింగ్‌….. మొద్దునిద్ర వీడేలా… వెన్నుతట్టి ప్రోత్సహించేలా గోవర్దన్‌ స్పీచ్‌…

గోవన్న హితబోధ.. ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మావలోకనం… బీఆరెస్‌ కార్యకర్తలు,నాయకుల అలసత్వంపై బాజిరెడ్డి మార్క్‌ క్లాస్‌ రూరల్ మండల ఆత్మీయసమ్మేళనం వేదికగా తీరు మార్చుకోవాలని హితవు… మార్పు లేకపోతే పదవులు పోతాయ్‌ అని వార్నింగ్‌….. మొద్దునిద్ర వీడేలా… వెన్నుతట్టి ప్రోత్సహించేలా గోవర్దన్‌ స్పీచ్‌……

కేసీఆర్‌ ప్రధాని అవుతారు.. తెలంగాణ మోడల్‌ అమలు చేస్తారు… బీజేపీ అంత అవినీతి సర్కార్‌ మరొకటి లేదు.. తెలంగాణ వ్యతిరేక పార్టీ బీజేపీని తరిమి తరిమి కొడదాం.. రైతులకు మోటర్లకు మీటర్లు పెడితే ౩౦వేల కోట్లిస్తామన్నారు. చచ్చినా మీటర్లు పెట్టమని తెగేసి చెప్పిన రైతు పక్షపాతి కేసీఆర్‌… మీవి రిజర్వేషన్లు అమలు చేసే ముఖాలేనా..? ఉన్న సంస్థలన్నీ అమ్మేస్తూ వస్తున్నారు. మిమ్మల్ని నమ్మేదెవరు..? రూరల్ ప్లీనరీ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్‌, నిజామామాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌….

తెలంగాణ సీఎం కేసీఆర్‌ దేశ ప్రధాని అవుతారని, తెలంగాణ మోడల్‌ను అమలు చేస్తారని ఆర్టీసీ చైర్మన్‌, నిజామామాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. మంగళవారం భూమారెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గ బీఆరెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగింది.…

బీజేపీకి ఇది చెంప‌పెట్టు తీర్పు.. జాతీయ స్థాయిలో బీఆరెస్‌ను అడ్డుకునేందుకు అడ్డ‌మైన దారులు తొక్కిన బీజేపీకి త‌గిన గుణ‌పాఠం చెప్పిన మునుగోడు ప్ర‌జ‌లు…. ఇది కేసీఆర్‌కు వెయ్యేనుగ‌ల బ‌లం… ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ …నిజామాబాద్‌లో సంబురాలు…

మునుగోడులో టీఆరెస్ విజ‌యం సాధించ‌డంతో టీఆరెస్ శ్రేణులు నిజామాబాద్‌లో సంబురాలు చేసుకున్నారు. నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ త‌న క్యాంపు కార్యాల‌యం ముందు ప‌టాకులు కాల్చి, మిఠాయిలు పంచి పెట్టారు. టీఆరెస్ గెలుపు ప‌ట్ల హర్షం వ్య‌క్తం…

నేనున్నానంటూ ఆదుకునే పార్టీ స‌భ్య‌త్వ బీమా…. ఆప‌ద‌లో ఉన్న ఆ కుటుంబాల‌కు ఆద‌రువ‌గా నిలుస్తున్న రెండు ల‌క్ష‌ల ఆర్థిక సాయం…

ప్ర‌మాద‌వ‌శాత్తు కుటుంబ పెద్ద ను కోల్పోయిన వారికి ఆ స‌భ్య‌త్వ బీమా నిండు భ‌రోసానిస్తున్న‌ది. నేనున్నానంటూ ఆదుకుంటున్న‌ది. ఆప‌ద‌లో ఆద‌రువుగా నిలుస్త‌న్న‌ది. కుటుంబ పోష‌ణ‌కు ఆధార‌మ‌వుతున్న‌ది. ఓ రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక సాయం కొంద‌రికి చిన్న‌దే కావ‌చ్చు. కానీ నిరుపేద‌లైన…

మంచిగా చ‌దువుకో.. నేనున్నాను… తండ్రిని కోల్పోయిన గిరిజ‌న బాలుడికి భ‌రోసానిచ్చిన బాజిరెడ్డి జ‌గ‌న్….

ఈ బాలుడి పేరు వివేక్ రాజ్‌. గిరిజ‌నుడు. తండ్రి అకాల‌మ‌ర‌ణం పొందాడు. గుండెపోటుతో. అమ్మ‌మ్మ‌, తాత ఆల‌నాపాల‌నే దిక్క‌య్యింది. మోపాల్ మండలంలోని అమ్ర‌బాద్ తండాలో ఓ ప్రైవేటు స్కూల్‌లో నాలుగో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఆ బాలుడి తాత‌…. బాజిరెడ్డి జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు…

You missed