అచ్చిరాని ఛాలెంజ్‌లు..! మైలేజీ ఇవ్వని, కలిసిరాని సవాళ్లు.. !! రైతుల విషయంలో బీఆరెస్‌ను టార్గెట్ చేయలేకపోతున్న కాంగ్రెస్.. సవాళ్లు రేవంతు వంతు.. ఫలాలు బీఆరెస్ వైపు..
(దండుగుల శ్రీనివాస్) ప్రతిపక్షలంలో ఉన్నప్పుడు ఒక లెక్క.. ఇప్పుడొకలెక్క. అప్పుడు జనం విన్నారు. ఇప్పుడు చూస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అలవికాని హామీలు. ఇప్పుడు అమలు చేయలేని పరిస్థితి. అధికారంలోకి వచ్చినంక ఛాలెంజులు. సవాళ్లు. ఇప్పుడీ సవాళ్లు, ఛాలెంజులు రేవంత్‌కు అచ్చిరావడం…