Tag: paddy

‘రైతుబంధు’ మొత్తం వరికే ఉపయోగిస్తున్నారు…

2015-2016 లో తెలంగాణ వరి పంట సాగు విస్తీర్ణం 130 లక్షల ఎకరాలు అయితే 2020-2021 లో 209 లక్షల ఎకరాలకు పెరిగింది అంటే అదనంగా 79 లక్షల ఎకరాల్లో వరి పంట విస్తీర్ణం పెరిగింది వరి పంట వేయాలంటే సాగు…

వ‌రి నియంత్ర‌ణ సాధ్య‌మ‌య్యేనా..? వ‌రి సాగుకే రైతు మొగ్గు.. అవ‌స‌ర‌మైతే కేసీఆర్ పై ఒత్తిడి ..

యాసంగి సీజ‌న్‌లో వ‌రిని పూర్తిగా త‌గ్గించి ప్ర‌త్యామ్నాయ పంట‌ల వైపు రైతుల‌ను తీసుకువెళ్లేందుకు ప్ర‌భుత్వం తీవ్రంగా క‌స‌రత్తు చేస్తున్న‌ది. గ‌తంలో నియంత్రిత సాగు పేరుతో వ‌రి విస్తీర్ణాన్ని త‌గ్గించాల‌ని ప్ర‌య‌త్నం చేసి కేసీఆర్ విఫ‌ల‌మ‌య్యాడు. ధాన్యం కొనుగోలు కూడా చేయ‌బోమ‌ని చెప్పినా…

‘వరి వద్దు’… కాగల కార్యం కేంద్రమే తీర్చుతున్నది..

వరి సాగును నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయాసలు పడ్డది. కానీ అవన్నీ బెడిసి కొట్టాయి. కేసీఆర్ ఏమి చేయలేక ఈ విషయంలో మిన్న కుంగిపోయాడు. కానీ కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నుట్టుగా కేంద్రం తీసుకున్న నిర్ణయం కేసీఆర్ ఆలోచనలకు జీవం…

సర్కారు ముందు ‘రబీ’ రందీ…

కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోమని తేల్చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ముందు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. వరికి మద్దతు ధర ఇస్తూ, ప్రతీ గింజను కొనుగోలు చేసి రైతులకు అండగా ఉంటూ వస్తున్న నేపథ్యంలో రైతులంతా వరి వైపే మొగ్గుచూపుతున్నారు.…

వ‌రికి జీవం పోసిన వాన‌లు

అయితే అతివృష్టి లేక‌పోతే అనావృష్టి అన్న‌ట్టుగా ఉంది వాతావ‌ర‌ణం ప‌రిస్థితి. నెల‌క్రితం జోరు వాన‌లు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత వాన‌లు ముఖం చాటేశాయి. ఎండ‌కాలంలో ఎండ‌లు దంచికొట్టాయి. స‌రైన వ‌ర్షాల కోసం రైతులు మొన్న‌టి వ‌ర‌కు ఎదురుచూశారు. రెండ్రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌తో…