Tag: paddy

KCR: కేసీఆర్ ప‌క్క‌దారి…బీజేపీ ఇక్కడ లేదంటూనే.. బండి మాట‌ల‌కు అంత‌లా స్పందించ‌డ‌మేలా..?

అస‌లు స‌మ‌స్య‌. వ‌రి వేయాలా వ‌ద్దా..? వ‌ద్ద‌న్నారు. కేంద్రం వ‌ద్ద‌న్న‌ద‌ని చెప్పాడు కేసీఆర్‌. ప్ర‌త్యామ్నాయంగా ఇత‌ర పంట‌లు వేసుకోవాల‌ని ఇప్ప‌టికే రైతులంద‌రికీ చెప్పామ‌న్నారు. కానీ ఇప్ప‌టికీ రైతుల‌కు ఇత‌ర పంట‌లు ఏం వేసుకోవాలో స‌రైన అవ‌గాహ‌న లేదు. ప్ర‌భుత్వం ఇన్సింటీవ్స్ ఇస్తామ‌ని…

టీఆరెస్‌, బీజేపీ రాజ‌కీయంలో వ‌రి రైతు ఉరి. ఈ ఇద్ద‌రికీ ప‌రిప‌క్వ‌త లేదు.. ప్లానింగ్ అస‌లే లేదు..

టీఆరెస్‌ ఉద్య‌మ పార్టీ కావొచ్చు. కానీ అడ్మినిస్ట్రేష‌న్ తెలియ‌దు. ఇది చాలా సార్ల రూడీ అయ్యింది. ఏదో చేయాల‌నుకుని ఏదో చేస్తుంటుంది. క్లారిటీ ఉండ‌దు. కొన్ని ప్ర‌యోగాలు ఫ‌లిస్తాయి. కొన్ని విక‌టిస్తాయి. అంతే.. కానీ అంద‌రితో చ‌ర్చించి ఓ నిర్ణ‌యం తీసుకుందామ‌నే…

Paddy: వ‌రిపై తేల్చరేమీ…? …? వెయ్యాలా వ‌ద్దా..?? సీఎం ఏం చెప్తాడు..? అన్ని ప్ర‌శ్న‌లే.. స‌మాధానాల్లేవ్‌…

హుజురాబాద్ ఫ‌లితాల త‌ర్వాత ప్ర‌భుత్వం నిస్తేజంలోకి వెళ్లిపోయింది. క‌ద‌లిక‌లేమీ లేవు. ఇంకా తేరుకోన‌ట్టుంది బ‌హుశా. సీఎం కేసీఆర్ రేపు ఫామ్ హౌజ్ వీడ‌నున్నాడు. పాల‌మూరుకు వెళ్లి మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌నున్నాడు. కేటీఆర్ సిరిసిల్లా ప‌ర్య‌ట‌న‌తో యాక్టివ్ అవుతున్నాడు. 9న…

Huzurabad: చివ‌రి అంకంలో ట్విస్ట్‌.. ఓట్ల వ‌రి రాజ‌కీయం..

రేపు పోలింగ్‌. ఈ రాత్రి కీల‌కం. మూడు రోజులుగా డ‌బ్బుల పంపిణీ జోరుగా సాగుతున్న‌ది. టీఆరెస్‌, బీజేపీలు పోటీలు ప‌డి పంచుతున్నాయి. నాకు రాలేదంటే.. నాకు రాలేద‌ని రోడ్ల మీద‌కు జ‌నాలు వ‌స్తూనే ఉన్నారు. లొల్లి చేస్తూనే ఉన్నారు. మీడియాలో ఆ…

Paddy : వ‌రి రైతు చుట్టూ రాజ‌కీయం.. షురూ..! రైతులే పావులు..

వ‌రి వ‌ద్దు.. వ‌రి వేసుకుంటే ఉరే.. యాసంగిలో ఈ నినాదాలు, వ‌రి నియంత్ర‌ణ చ‌ర్య‌లు ఇప్ప‌టికే ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేశాయి. తాజాగా బీజేపీ దీక్ష పేరుతో దీన్ని రాజ‌కీయంగా త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. తొంద‌ర‌ప‌డి ఓ కోయిలా ముందే…

Paddy:మొత్తం వ‌డ్లు మేమే కొంటాం… న‌రాలు తెగిపోయే క‌న్ఫ్యూజ‌న్ రైతుల‌కే కాదు.. అధికారుల‌కు కూడా..

యాసంగిలో వ‌రి వేస్తే ఉరే… తాటికాయంత అక్ష‌రాల‌తో కొద్ది రోజుల క్రితం అన్ని ప‌త్రిక‌ల్లో ప్ర‌ధాన శీర్షిక‌న వ‌చ్చిన వార్త ఇది. సీఎం అన్న‌ట్టుగా వ‌చ్చింది. ఇదేందీ.. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రే క‌దా మా ప్ర‌ధాన పంట‌. ఇప్పుడు వెయ్యొద్దంటే ఎలా..?…

Paddy: వ‌రి వ‌ద్దంటున్న‌రు స‌రే.. వేరే పంట‌ల‌కు ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తుందా?

వ‌రి వేయొద్ద‌ని ప్ర‌భుత్వం రైతుల‌కు అవగాహ‌న కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేసింది. గ‌త వారం రోజులుగా క్ల‌స్ట‌ర్ల వారీగా రైతు వేదిక‌ల్లో ఈ మీటింగుల‌ను ఏర్పాటు చేశారు. సైంటిస్టులు, వ్య‌వ‌సాయ శాఖ అధికారులు, హార్టిక‌ల్చ‌ర్ అధికారులు .. అంతా క‌లిసి మీటింగులు పెట్టి…

Niranjan Reddy: ప్రాజెక్టులు వ‌రిసాగు కోసం కాద‌ట‌… కానీ ధాన్యం ఉత్ప‌త్తిలో మ‌న‌మే టాప్ అట‌..

అంతా గంద‌ర‌గోళం. ప్రాజెక్టులు పూర్త‌వుతున్నాయ‌నే సంతోషం. వాటి ద్వారా సాగునీరందుతుంద‌నే సంతోషం. త‌ద్వారా వ‌రి ఉత్ప‌త్తి గ‌ణ‌నీయంగా పెరిగింద‌నే గ‌ర్వం. మ‌న గురించి మ‌నం గొప్ప‌లు చెప్పుకోవ‌డానికి ఇంత‌కు మించిన సాక్ష‌మేమి కావాల‌నే విజ‌యానందం. చేసిన ప‌నిని, జ‌రిగిన లాభాన్ని విస్తృతంగా…

Ts Agri Policy: మ‌న అగ్రిక‌ల్చ‌ర్ పాల‌సీ శుద్ధ త‌ప్ప‌ట‌… అవ‌స‌రానికి మించి ఏడింత‌ల వ‌రి సాగుచేస్తున్నాం… విస్తుపోయే నిజాలు..

వ‌రి సాగులో మ‌న‌మే భేష్‌.. దేశానికే అన్నం పెడుతున్నం.. ఆద‌ర్శంగానిలుస్తున్నాం.. అని గొప్ప‌గా మ‌నం చెప్పుకుంటాం. కానీ ఆ వ‌రి సాగు వ‌ల్ల రైతుల‌కు ప్ర‌యోజ‌నం లేదు. అంతా ఇదే సాగుపై ఆధార‌ప‌డ‌టంతో మ‌న‌కు కావాల్సిన వ‌రికి మించి ఏడింత‌లు ఎక్కువ‌గా…

వ‌రి సాగు విష‌యంలో గొప్ప‌లు చెప్పుకుంటాం.. ఆ తర్వాత తిప్ప‌లు ప‌డ‌తాం…

ఇది నాయ‌కుల తీరును బ‌ట్టి న‌డుస్తున్న ట్రెండో.. లేదో నాయ‌కుల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు కొంత మంది భ‌జ‌న లీడ‌ర్లు, ప‌త్రిక‌లు అవ‌లంభిస్తున్న విధాన‌మో తెలియ‌దు కానీ.. ఇప్పుడు ఇదో ప‌నికిమాలిన ప‌ద్ద‌తి న‌డుస్తున్న‌ది తెలంగాణ‌లో. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత కేసీఆర్ ఆమాంతం…