Tag: nizamabad district

మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తల్లి అంత్యక్రియలకు సీఎం కేసీఆర్‌… ఏర్పాట్లు చేసిన అధికారులు..

వేల్పూర్‌లో శుక్రవారం జరగనున్న మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ అంత్యక్రియల కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం ఆయన చాపర్‌ ద్వారా వేల్పూర్ చేరుకోనున్నారు. సీఎం రాక కోసం హెలిప్యాడ్‌ తదితర ఏర్పాట్లను అధికారులు పూర్తి…

ఉమ్మడి జిల్లా ఓటర్లు @ 20, 27, 547 అత్యధిక ఓటర్లు నిజామాబాద్‌ అర్బన్‌లో… 2, 86, 766 బాన్సువాడలో అత్యల్పం…. 1, 92, 841 మంది ఓటర్లు.. తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం…

రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాలు కలుపుకొని మొత్తం 20, 27, 547 మంది ఓటర్లున్నట్టు తుది జాబితాలో వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నిజామాబాద్‌ అర్బన్ నియోజకవర్గంలో ఓటర్లు…

బాజిరెడ్డి దెబ్బ‌కు తోక ముడిచిన గ‌డీల రాములు ప్యాన‌ల్…. ఎన్నిక‌కు ముందే పోటీ నుంచి విర‌మించుకుని ముఖం చాటేసిన గ‌డీల వ‌ర్గం… బెడిసి కొట్టిన అలుక కిష‌న్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం……. ఏక‌గ్రీవంగా ఎన్నికైన ఒలంపిక్ అసోసియేష‌న్ కొత్త కార్య‌వ‌ర్గం….. అధ్య‌క్షులుగా ఈగ సంజీవ్‌రెడ్డి, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా బొబ్బిలి న‌ర్స‌య్య‌….

జిల్లా ఒలంపిక్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మ‌లుపు తిరిగాయి. నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని పావులు క‌ద‌ప‌డంతో ….. గ‌డీల రాములు వ‌ర్గం తోక‌ముడిచి ముఖం చాటేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. గ‌డీల…

రైతు బ‌ద్నాం ధ‌ర్నా.. బీజేపీ ధ‌ర్నాపై రైత‌న్న కుత‌కుత‌..మా నామినేష‌న్లు నీ అబ‌ద్దాల బాండ్ పేప‌ర్‌లా కాదు… ఎన్నిక‌ల్లో పోటీ చేసిన రైతులు, ‘ఐక్య’ నాయ‌కుల్లో ఆవేద‌న‌…..

రైతు బ‌ద్నాం ధ‌ర్నా బీజేపీ ధ‌ర్నాపై రైత‌న్న కుత‌కుత‌ బెంజి కారు బోర్డుకు ‘ఊ’ అన‌లేదు. … బాండ్ రాసిచ్చి కూడా ‘ఉఊ’ అన్నావు. ఒప్పుకుంటే పాద‌యాత్ర ఎందుకు చేశామంటావ్‌…? మా నామినేష‌న్లు నీ అబ‌ద్దాల బాండ్ పేప‌ర్‌లా కాదు… ఎన్నిక‌ల్లో…

జిల్లా అధ్య‌క్షుడిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగితే నాయ‌కులెవ్వ‌రూ ఖండించ‌రే… అధికార పార్టీకి ఏమిటీ దుస్థితి..?? జిల్లా క‌మిటీలు, రాష్ట్ర క‌మిటీలు వేయ‌ని కేటీఆర్‌కు ఇప్ప‌టికైనా ప‌రిస్థితి అవ‌గ‌త‌మైందా..??

ఆర్మూర్ ఎమ్మెల్యే… ఆశ‌న్న‌గారి జీవ‌న్‌రెడ్డి మీద హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఇది ప్లానింగా..? కుట్రా…?? అనేది కాసేపు పక్క‌న పెడ‌దాం. ఆయ‌న నిజామాబాద్ జిల్లా అధ్య‌క్షుడు. ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లా క‌మిటీల‌కు, రాష్ట్ర క‌మిటీల‌కు దిక్కు లేదు. న‌గ‌ర క‌మిటీలు వేశారు. అనుబంధ…

బోధ‌న్ కాంగ్రెస్ బ‌రి నుంచి పోటీకి సుద‌ర్శ‌న్‌రెడ్డి విముఖ‌త‌… కొత్త అభ్య‌ర్తి కోసం అన్వేష‌ణ‌… టీఆరెస్ అసంతృప్తుల‌కు గాలం….

బోధ‌న్ రాజ‌కీయాలు మారుతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుంచి మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత సుద‌ర్శ‌న్‌రెడ్డి మ‌రోమారు పోటీ చేస్తార‌ని భావించారు. కానీ ఆయ‌న ఈసారి పోటీకి విముఖ‌త చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. కొంత మంది టీఆరెస్ నేత‌లు కూడా…