Namasthe Telangana: ఇలాంటి కథనాలిస్తే మన పత్రికనెవరు చదువుతారు..? మారుదాం.. మార్చుదాం…. తత్వం బోధపడ్డా చేసేదేమీలేదు…
నమస్తే తెలంగాణకు తత్వం బోధపడ్డది. మన పత్రికను ఎవరూ చదవడం లేదు.. అసలు మనమిచ్చే వార్తలు ఎవరికైనా నచ్చుతున్నాయా? అని మేథోమథనం ప్రారంభించింది ఆ పత్రిక. ఇలాగైతే కాదు.. మనం మారాలి. మారి తీరాలి. ఎట్లనే ఉంటే కష్టం. రానున్నవి ఎన్నికల…