Tag: #musiriver

మెరిసిన మూసి…. మురిసిన మనసులు! సర్కారు మరిచింది…. ప్రకృతి మేల్కొంది!!

వాస్త‌వం – హైద‌రాబాద్ : మూసీ నది మళ్ళీ మురిసింది. వరద నీటితో పరవళ్ళు తొక్కుతున్నది. భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ ఎగువ పరివాహ ప్రాంతాలలో భారీ మొత్తంలో వరద రావడంతో మెట్రో వాటర్ బోర్డ్ అధికారులు ఒక అడుగు…

హైడ్రా….. వావ్‌…! మూసీ …. గ్రేట్‌….!! స్కిల్ వ‌ర్సిటీ… వండ‌ర్‌…!!! సీఎం రేవంత్‌కు కితాబిచ్చిన విద్యాసాగ‌ర్ రావు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) మాజీ గ‌వ‌ర్న‌ర్‌, బీజేపీ సీనియ‌ర్ నేత చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర్ రావు సీఎం రేవంత్‌ను ఆమాంతం ఆకాశంలోకెత్తేశాడు. ఆయ‌న రాసిన ఉనిక పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌కు ముఖ్య అతిథిగా రేవంత్ హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్బంగా మాట్లాడిన విద్యాసాగ‌ర్ రావు.. రేవంత్ రెడ్డి…

మూసీలో ముంచుతా…! బుల్డోజ‌ర్ల‌తో తొక్కిస్తా…!! బిల్లా, రంగా, చార్లెస్ శోభ‌రాజ్‌లు నాతో క‌లిసి పాద‌యాత్ర‌కు రావాలె..! ఇది ట్ర‌య‌ల‌ర్ మాత్ర‌మే…. జ‌న‌వ‌రి మొద‌టి వారంలో అస‌లు సినిమా చూపిస్తా…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) చిన్న‌వ‌య‌స్సులో సీఎం అయిన‌. అంద‌రి ఆశీస్సుల‌తో ఈ ప‌ద‌వి ద‌క్కింది. నా జన్మ‌దినం రోజున ఈ మూసీని ప్ర‌క్షాళ‌న చేసే మ‌హాద్బుత కార్య‌క్ర‌మం చేప‌ట్టిన… నా జ‌న్మ ధ‌న్య‌మైంది. ఎవ‌ర‌డ్డొచ్చినా ఆప‌ను. హ‌రీశ్‌, కేటీఆర్‌ల‌ను బ‌ల్డోజ‌ర్ల‌తో తొక్కైనా స‌రే…

పాద‌యాత్ర స‌రే… ప్ర‌క్షాళ‌నా ఓకే…! కానీ ఈ మూసీలో ఆ పూజ‌లేందీ….? ఈ కంపు నీటిలో పూలు, కుంకుమ‌లేందీ…? నీకెవ‌రు స‌ల‌హాలిస్త‌న్నారు రేవంతు….? పుట్టిన రోజున మురికి కూపంలో గ‌డ‌ప‌డం మాత్రం నెవ‌ర్ బిఫోర్‌.. ఎవ‌ర్ ఆఫ్ట‌ర్‌…! కాదంటారా..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇదేం ఖ‌ర్మ‌రా బై. మ‌నం ఏం అనుకున్నం. ఏం జ‌రుగుతున్న‌ది. సీఎం రేవంత్ అయితే ఏం చేస్తాడ‌ని ఊహించాం.. కేసీఆర్‌కు మించి ఏం వ‌స్త‌ద‌ని ఆశించాం. కానీ ఇప్పుడేమైతున్న‌ది. మ‌న సీఎం మూసి వెంట ప‌డుతున్న‌డు. దానికి పున‌రుజ్జీవం…

You missed