ఇందూరు మున్నూరుకాపులకు మొండి ‘చేయి’ .. అర్బన్ నుంచి సంజయ్‌కు, ఆర్మూర్ నుంచి గోర్త రాజేందర్‌కు నో చాన్స్.. ఆర్మూర్ వినయ్‌రెడ్డి, బోధన్ సుదర్శన్‌రెడ్డి, బాల్కొండ సునీల్‌రెడ్డి… కామారెడ్డి నుంచి ఫస్ట్ లిస్టులో లేని షబ్బీర్ అలీ పేరు …
నిజామాబాద్‌లో అత్యధికంగా ఉన్న మున్నూరుకాపులకు కాంగ్రెస్ ఝలక్ ఇచ్చింది. అర్బన్ నుంచి డీఎస్ తనయుడు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, ఆర్మూర్ నుంచి గోర్త రాజేందర్‌కు మొండి ‘చేయి’ చూపింది. అర్బన్ టికటె్ ప్రకటించకపోయినా.. సంజయ్‌కు మాత్రం ఇచ్చే సూచన లేదనే…