కవితపై వేధింపుల పర్వంపై మేదావుల మొద్దు నిద్ర.. ఇది టీఆరెస్ నాయకత్వ స్వయంకృతాపరాధం..అందుకే కత్తి వారి చేతిలో పెడితే , మేం యుద్దమెలా చేయాలని తెలంగాణ వాదులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు..
కవితపై మరికొందరి నేతలపై కేంద్రీయ సంస్థలు దాడులు సాగిస్తుంటే, ప్రజాస్వామ్యం మంటగలిసిపోతుంటే , కవులు, కళాకారులు, లబ్దప్రతిష్టులైన సాహితీవేత్తలు,మేధావులుగా చెలామణి అవుతున్న వారు ఏమి చేస్తున్నట్టు? ఇది తమకు సంబంధించిన వ్యవహారం కాదు, టీఆరెస్ తలనొప్పి అనుకుంటున్నారా? ఇదేనా మీ ఇంగిత…