Tag: minister harish rao

Gellu Srinivas Yadav: గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌.. కేసీఆర్ ‘హుజురాబాద్’ ఆట‌లో క‌రివేపాకు..

గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌కు ఓ మంచి అవ‌కాశం వ‌చ్చింద‌నుకున్నారంతా. ఇక ఉద్య‌మ‌కారుల‌కు, యువ‌త‌కు మంచి రోజులుంటాయి పార్టీలో అని కూడా అనుకున్నారు. కోట్లు కుమ్మ‌రించినంక గెల్లు గెలువ‌కపోతాడా…? కచ్చితంగా గెలుస్తాడు. ఎమ్మెల్యే అయితాడు. అని అనుకున్నారంతా. కానీ అక్క‌డ సీన్ రివ‌ర్స‌య్యింది.…

CM KTR: కేటీఆర్‌ను సీఎం చేయాలంటే హ‌రీశ్‌ను చేర‌దీయాలె.. అందుకే ఈ ప్ర‌యార్టీ….

కేటీఆర్‌ను సీఎం చేయ‌డం ప‌క్కా. ఇది కేసీఆర్ మ‌దిలో ఉన్న ఆలోచ‌న‌. కానీ ముహూర్త‌మే క‌ల‌సి రావ‌డం లేదు. ఒక‌టి కాక‌పోతే మ‌రొక‌టి ఏదో ఒక‌టి ఆటంకం వ‌స్తూనే ఉంది. ఆఖ‌రికి మార్చిలో యాదాద్రి ఘ‌ట్టం పూర్త‌వ‌గానే ఈ తంతు కానిచ్చేస్తాడు…

Harish Rao: ట్ర‌బుల్ షూట‌ర్‌కు ఇక అన్నీ ట్ర‌బుల్సే… హుజురాబాద్ దెబ్బ‌తో పేరు పాయె… బేకారాయే…

హ‌రీశ్‌రావంటే.. పార్టీల‌క‌తీతంగా అంద‌రూ గౌర‌వించేవాళ్లు. మంచి వ‌క్త‌. స్నేహ‌శీలి. అంద‌రితో క‌లిసిపోయే మ‌న‌స్త‌త్వం. స‌బ్జెక్టు ఉన్నోడు. అన్నింటికీ మించి అత‌నో ట్ర‌బుల్ షూట‌ర్‌. పార్టీ క‌ష్టాల్లో ఉంటే ఎలాగైనా స‌రే త‌ను విజ‌య‌తీరాల‌కు పార్టీని చేరుస్తాడు. అందుకే కేసీఆర్‌కు హ‌రీశ్ అంటే…

Huzurabad: అర్రే… ఈ ముగ్గురు చెప్పిన‌వీ నిజ‌మే అనిపిస్తున్న‌ది..! క‌దా..!!

హుజురాబాద్ ఉప ఎన్నిక చివ‌రి ఘ‌ట్టానికి వ‌చ్చింది. రేపొక్క రోజే పోల్ మేనేజ్మెంట్‌. ఆ త‌ర్వాత ఎల్లుండి పొద్దున్నుంచే పోలింగ్‌. ఈనాడు పేప‌ర్‌కు మూడు ప్ర‌ధాన పార్టీల నాయ‌కులు ఇంట‌ర్యూలు ఇచ్చార‌ని అచ్చేసింది. వారేమ‌న్నారో ముగ్గురికీ స‌మాన ప్ర‌యార్టీ ఇచ్చింది. ఈ…

Huzurabad: ప‌గ‌వాడికి కూడా రావొద్దీ అవ‌స్థ…హుజురాబాద్ నుంచి హ‌రీశ్ సందేశం..

‘ మహానాయకుడు ‘ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన కేసీఆర్ గారికి శుభాకాంక్షలు .. ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం.. ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చేర్చడం.. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనాయకుడు మన కేసీఆర్ గారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం…

హ‌రీశ్ ‘గ్యాస్’ రాజ‌కీయాల ప్ర‌యోగాలు ఫ‌లితం లేనివే.. ఈట‌ల‌ను చూస్తున్న‌ది పార్టీతో సంబంధం లేకుండానే..

ఈ మ‌ధ్య హుజురాబాద్ ఉప ఎన్నిక రాజ‌కీయ ప్ర‌చారంలో గ్యాస్ బండ ప్ర‌ధాన భూమిక పోషిస్తున్న‌ది. మొన్న‌టి బ‌తుక‌మ్మ పండుగ‌లో కూడా మ‌ధ్య‌లో గ్యాస్ బండ పెట్టి మ‌హిళ‌ల‌తో బ‌తుక‌మ్మ‌లు ఆడించారు టీఆరెస్ వాళ్లు. తాజాగా ఓ మీటింగులో హ‌రీశ్ రావు…

Huzurabad: పాపం.. హ‌రీశ్‌… ఒక్క హుజురాబాద్ కోసం ప‌రువు, ప్ర‌తిష్ఠా ప‌ణంగా పెట్టి….

ట్ర‌బుల్ షూట‌ర్‌కే ట్ర‌బుల్స్ తెచ్చిపెట్టింది హుజురాబాద్ ఉప ఎన్నిక‌. గ‌తంలో ఎన్న‌డూ ఇలాంటి గ‌డ్డు ప‌రిస్థితులు, మానసికంగా ఇబ్బందులు ప‌డుండ‌డు హ‌రీశ్‌. ఆయ‌నంటే చాలా మంది రాజ‌కీయాల‌కు అతీతంగా ఇష్ట‌ప‌డ‌తారు. ఉన్నంత‌లో హుందాగా ఉంటాడు. ఆప‌ద‌లో ఉన్న వారికి ఏదో మేలు…

సిద్దిపేట‌లో హ‌రీశ్‌రావు ‘కొండ‌పొలం..’

కొండ‌పొలం .. గొర్ల కాప‌రుల సినిమా. క‌రువు కాలంలో గొర్ల‌కు తాగేందుకు కూడా నీళ్లు క‌రువైన ప‌రిస్థితుల్లో ఎక్క‌డో కొండ‌కోన‌ల్లో.. గుట్ట‌ల్లో.. అడ‌వుల్లోకి వెళ్లి.. అక్క‌డే జీవాల‌ను మేపుకునే ప్ర‌క్రియ‌ను కొండ‌పొలం అని అంటారు రాయ‌ల‌సీమ‌లో. ఇదే పేరుతో స‌న్న‌పురెడ్డి వెంక‌ట్రామిరెడ్డి…

You missed