కొలువులిచ్చేందుకు ఇంటి తలుపు తడుతున్న బడా కంపెనీలు… అద్భుత అవకాశాలు.. మంత్రి వేముల సంకల్పం శుభారంభం… మెగా జాబ్ మేళా సక్సెస్ …బాల్కొండ యువతకు నిరంతర అవకాశాలకు మార్గం.. యువతలో జాబ్స్ స్పూర్తి నింపిన జాబ్ మేళా… ఇప్పటికే అర్బన్, నిజామాబాద్ రూరల్‌లో సక్సెస్… ప్రతీ ఒక్కరికీ ఉపాధి అవకాశమే లక్ష్యంగా అధికార పార్టీ చేపడుతున్న జాబ్‌మేళాతో యూత్‌లో నూతనోత్తేజం..
బాల్కొండ, వాస్తవం: బాల్కొండ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలను అందించే లక్ష్యంతో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తలపెట్టిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. ఈ జాబ్ మేళా మంత్రి ఆశించిన…