యూరియా యూరియా ఎందుకు అందలేదు!? సాగు విస్తీర్ణం పెరిగింది… యూరియా సరిపడా సప్లై కాలె! తెలిసీ కేంద్రం ఎందుకు కొరత సృష్టిస్తోంది!? కేంద్రాన్ని బీజేపీ నేతలు అడగరు.. బీఆరెస్ ఆ మాటెత్తదు..? ఎవరు రైతుపక్షం.. ఎవరిది రాజకీయం!? 2 లక్షల మె. టన్నుల యూరియా కోసం ఇంకా వెయిటింగ్
(దండుగుల శ్రీనివాస్) ఏ చిన్న కారణం దొరికినా దాన్ని రాజకీయం చేసి నానా యాగీ చేసి హంగామా చేయడం ఇప్పటి రాజకీయాల్లో కామన్‌గా మారింది. ఇప్పుడు నడుస్తున్న టాపిక్ యూరియా కొరత. రైతులకు యూరియా సరిపడా అందడం లేదు. అంతటా ఈ…