Tag: kcr

అచ్చిరాని ఛాలెంజ్‌లు..! మైలేజీ ఇవ్వ‌ని, క‌లిసిరాని స‌వాళ్లు.. !! రైతుల విష‌యంలో బీఆరెస్‌ను టార్గెట్ చేయ‌లేక‌పోతున్న కాంగ్రెస్‌.. స‌వాళ్లు రేవంతు వంతు.. ఫ‌లాలు బీఆరెస్ వైపు..

(దండుగుల శ్రీ‌నివాస్) ప్ర‌తిప‌క్ష‌లంలో ఉన్న‌ప్పుడు ఒక లెక్క‌.. ఇప్పుడొక‌లెక్క‌. అప్పుడు జ‌నం విన్నారు. ఇప్పుడు చూస్తున్నారు. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా అల‌వికాని హామీలు. ఇప్పుడు అమ‌లు చేయ‌లేని ప‌రిస్థితి. అధికారంలోకి వ‌చ్చినంక ఛాలెంజులు. స‌వాళ్లు. ఇప్పుడీ స‌వాళ్లు, ఛాలెంజులు రేవంత్‌కు అచ్చిరావ‌డం…

మందిని ప‌ట్టించుకోకుండా.. వంద వందంటుండ్రు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎన్నిక‌ల‌కింకా చాలా రోజులే ఉంది. ఇప్పుడే ఎన్నిక‌ల‌లో. అన్ని పార్టీల‌కు. మాకు వందంటే. మాకు వందంటుండ్రు. మంది ఆగ‌మ‌తైంటే రాజ‌కీయాలే ముఖ్య‌మ‌య్యాయి వీళ్ల‌కు. ఇది మొదాలు షురూ చేసింది రేవంతు. చేసింది గోరంత కూడా లేదు. చేయాల్సింది కొండంతుంది.…

వ‌స్తాం.. ఏడికంటే ఆడికి… కానీ కండిష‌న్ అప్లై…

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఏ వ‌ర‌మ్మ‌డిగినా ఇత్తును పతి ప్రాణ‌ముద‌క్క‌…!అని స‌తీసావిత్రి క‌థ‌లో యముడి డైలాగులను వ‌ద‌లుతున్న‌దిప్పుడు కాంగ్రెస్. కేటీఆర్ స‌వాల్ విసిరాడు క‌దా రేవంత్‌కు. రా చ‌ర్చించుకుందాం.. ఎనీ సెంట‌ర్‌, ఎనీ ప్లేస్… అంటూ డేటు, టైము ఫిక్స్ చేసి పోయాడు.…

ఎనీ సెంటర్‌, ఎనీ ప్లేస్‌… సింగిల్ హ్యాండ్ .. కేటీఆర్‌…! రా ద‌మ్ముంటే రేవంత్‌… చ‌ర్చిద్దాం.. ప్రిపేరై రా.. బ‌ల‌గంతో రా.. పారిపోకుండా రా…! రా.. రా.. రా… వ‌స్తావా రావా..? అయితే నేనే వ‌స్తా…!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) తొడ‌లు చ‌రుచుకుని చెప్పే సినిమా డైలాగుల‌కు మించి వ‌స్తోందా సౌండ్‌. చూస్కుందామంటే చూస్కుందాం. వ‌స్తావా అంటే. రా. రా రా రా….. ఛాలెంజులు, ప్ర‌తి స‌వాళ్ల‌తో రాజ‌కీయం రంజుగా మారింది. ప్ర‌తిప‌క్షం బ‌లంగా ఉంటే.. అధికార ప‌క్షం తొడ‌లు…

దావ‌ఖాన‌ల షేరిఖయ్యిండ‌నే ద‌య కూడ లేదా…!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆ ప్ర‌సంగంలో కేసీఆర్ ఊసులేకుండా ఉంటుంద‌నుకున్నా. రేవంత్ కూడా ఆయ‌న ప్ర‌స్తావ‌న లేకుండానే మాట్లాడుతామ‌నుకున్న‌ట్టున్నాడు. మొద‌ట్ల కొంచెం ట్రై చేసిండు. నిన్న‌నే క‌దా ఆయ‌న ద‌వాఖ‌న్ల షేరిఖ‌య్యింది. పాణం బాగ‌లేక‌పాయె. తానే ఎట్లుంది ఏం క‌త అని అర్సుకునే.…

లీకు వీరుడు సంతోష్‌.. ట్యాపింగ్ కార‌కుడు కేటీఆర్‌..!? ఇదేనా క‌విత క్లారిటీ ఇచ్చిన విష‌యం…!? టీవీ5 ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న విష‌యాలు వెల్లడి… మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన ఎమ్మెల్సీ.. కేసీఆర్ చుట్టూ రెండు ద‌య్యాలే..!

లీకు వీరుడు సంతోష్‌.. ట్యాపింగ్ కార‌కుడు కేటీఆర్‌..!? ఇదేనా క‌విత క్లారిటీ ఇచ్చిన విష‌యం…!? టీవీ5 ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న విష‌యాలు వెల్లడి… మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన ఎమ్మెల్సీ.. కేసీఆర్ చుట్టూ రెండు ద‌య్యాలే..! సంతోష్‌రావు.. కేటీఆర్‌..! క్లారిటీ ఇచ్చిన క‌విత‌.. త‌న‌కు…

అక్క‌కు మేలు చేస్తున్న కేసీఆర్ ద‌య్యాలు..! అన్న చేయాల్సిన‌వి అక్క చేస్తోంది..! రాష్ట్ర నేత‌గా ఎదిగేందుకు ఉప‌యోగ‌ప‌డుతున్న వేరుకుంప‌టి..! స‌మ‌కాలీన ప‌రిస్థితులపై స‌త్వ‌రం స్పందిస్తున్న క‌విత‌.. బీఆరెస్ చేయ‌లేని ప‌నుల‌ను త‌ను చేసి చూపుతున్న వైనం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ ద‌య్యాలు క‌విత‌కు మంచే చేస్తున్నాయి. ద‌య్యాలంటే అందులో కీల‌క‌మైన ద‌య్యం.. అక్క వేరు కుంప‌టి పెట్ట‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మైన ద‌య్యం కేటీఆరేన‌ని ప్ర‌త్యేకంగా మ‌ళ్లీ చెప్ప‌న‌వ‌స‌రం లేద‌నుకుంటా. కేసీఆర్ దేవుడే కానీ .. కేసీఆర్ చుట్టూ ద‌య్యాలున్నాయి..…

తిడితే గొట్టంగాళ్లు..! పొగిడితే నిఖార్సైన జ‌ర్న‌లిస్టులు..!! అప్పుడు కేసీఆర్‌.. ఇప్పుడు రేవంత్‌… ఇద్ద‌రూ ఇద్ద‌రే…! అధికారం వ‌స్తే ఎవ‌రైనా అంతే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణ ఉద్య‌మంలో మీడియా కేసీఆర్‌ను నెత్తిన పెట్టుకుని మోసింది. కేసీఆర్ కూడా మీడియాకు అంతే విలువిచ్చాడు. ఆయ‌న విలేక‌రుల‌తో క‌లిసిపోయే తీరు.. ఇప్ప‌టికీ కొంతమంది ఆనాటి ఉద్య‌మ‌నేత స్టైల్‌ను యాది చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వ‌ర‌కు మీడియాలో…

కేసీఆర్ బీసీల అన్వేష‌ణ‌..! అప్పుడు బీసీలు గుర్తు రాలేదు.. ఇప్పుడు త‌ప్పేలా లేదు..! ఇంచార్జిలను తొల‌గించి.. బీసీల‌కు బాధ్య‌త‌లిచ్చి.. మున్నూరుకాపు, గౌడ్‌, ప‌ద్మ‌శాలి, యాద‌వుల లిస్టు తెప్పించుకున్న కేసీఆర్…

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ దిగొచ్చిండు. త‌ల‌కెక్కిన అహంకారం దిగుతున్న‌ది. ప‌క్కా ఓటు బ్యాంకు రాజ‌కీయాలు నెరిపే అల‌వాటు దోర‌ణి నుంచి రూటు మార్చాడు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెలకొన్నబీసీ కాన్సెప్టు ప్ర‌కారం త‌నూ పోవాల్సిందేన‌ని తేల్చుకున్నాడు. ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న‌ట్టు… తను అధికారం…

పొరపాటు నుంచి దిద్దుబాటు వైపు..: ఇంచార్జిల‌ను మార్చే యోచ‌న‌లో కేసీఆర్‌.. ! ఓడిన ఎమ్మెల్యేల‌ను తొల‌గించి కొత్త వారికి ఇంచార్జి బాధ్య‌త‌లు… లోక‌ల్‌బాడీ ఎన్నిక‌ల‌కు ముందే భారీ మార్పుల‌కు అధినేత యోచ‌న‌.. వాస్త‌వం ఎక్స్క్లూజివ్ క‌థ‌నం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ వ్యూహాలు బెడిసికొట్టాయి. త‌న ఆలోచ‌న‌లు తారుమార‌య్యాయి. అప‌ర చాణ‌క్యుడిలా పేరు గడించినా.. రాజకీయాలు ఇట్లా త‌ల‌కిందులు కాక‌త‌ప్ప‌దు. అవ‌న్నీ త‌న‌కు గ‌తంలో కూడా చాలా అనుభ‌వాలున్నాయి. రాజ‌కీయంగా ఇత‌రుల అనుభ‌వాల‌నూ ద‌గ్గ‌ర చూసినా రోజులున్నాయి. కానీ త‌న‌కు…