Tag: kcr

జీవ‌న్‌రెడ్డి అరాచ‌కాల‌పై కేసీఆర్ ఫోక‌స్‌..! ఆ పార్టీలో తాజామాజీపై తీవ్ర వ్య‌తిరేక‌త‌.. అధినేత దృష్టికి వ‌చ్చిన అరాచ‌క, విధ్వంసాల లిస్టు… !

(దండుగుల శ్రీ‌నివాస్‌) చేసిన త‌ప్పులు దిద్దుకునే ప‌నిలో ఉన్నాడు కేసీఆర్‌. త‌న‌ను చూసి ఓటేస్తారు.. క్యాండిడేట్‌ను చూడ‌ర‌నే భ్ర‌మ‌లోంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. అందుకే అప్పుడు ఇచ్చిన వారికే వ‌రుస‌గా మూడు సార్లు చాన్స్ ఇచ్చి ఘోరంగా దెబ్బ‌తిన్నాడు. సిట్టింగుల అరాచ‌కాలు అంతా ఇంతా…

అవును.. తెలంగాణ ప్ర‌జ‌లు పిచ్చోళ్లు కాదు..! గుడ్డి క‌న్నా మెల్లే మేలు.. అనుకుంటున్నారు..!! గుడ్డి ఎవ‌రు..? మెల్ల ఎవ‌రు..? తేల్చేసిందెవ‌రు..??

(దండుగుల శ్రీ‌నివాస్‌) రైతు భ‌రోసా విజ‌యోత్స‌వ స‌భ పెట్టి సీఎం రేవంత్ మాట్లాడిన మాట‌ల్లో.. తెలంగాణ ప్ర‌జ‌లు పిచ్చోళ్లు కాదు.. అన్నాడు. అవును.. తెలంగాణ జ‌నం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ చైత‌న్య‌వంతులే. తెలంగాణ జాతిపితను.. నాకిక ఎదురేలేదు అని చెప్పుకున్న కేసీఆర్‌ను…

భ‌రోసా బాకీ గ‌తం గ‌తః రాని రైతుభ‌రోసా పై రైతు గుస్సా..! అసంపూర్తి రుణ‌మాఫీపై ఆర‌ని అసంతృప్తి..! మ‌రి సంబురాలెందుకు..? రేవంత్ స‌ర్కార్‌పై రైతాంగానికి కుద‌ర‌ని గురి..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ స‌ర్కార్‌కు మించి రేవంత్ స‌ర్కార్‌పై రైతాంగం భారీ అంచనాలే పెట్ట‌కున్న‌ది. ఎన్నిక‌ల స‌మ‌యంలో అలాంటి హామీలు ఇచ్చారు క‌నుక‌. కానీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత .. అప్పులే గుర్తొచ్చాయి. అప్పుల తిప్ప‌లే వ‌ల్లెవేశాడు రేవంత్‌. ఎంపీ ఎన్నిక‌ల‌ప్పుడు…

క్యారెక్ట‌ర్ అసాసినేష‌న్‌..! కేటీఆర్‌తో ఆడుకుంటున్న కాంగ్రెస్ సోష‌ల్ మీడియా.. కేసీఆర్ మీదున్న సింప‌తీ ఫోన్ ట్యాపింగ్‌తో హ‌రీ.. సినీ ఇండ‌స్ట్రీతో అక్ర‌మ సంబంధాలంటూ కేటీఆర్‌పై కాంగ్రెస్ దాడి.. ఎదుర్కోలేక‌పోతున్న బీఆరెస్, తిప్పికొట్ట‌లేని సోష‌ల్ మీడియా..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఫోన్ ట్యాపింగ్ జ‌రిగింది నిజ‌మే. ఒక్క‌రు కాదు ఇద్ద‌రు కాదు వేల మందివి. వీళ్లు కాదు వాళ్లు కాదు అన్ని సెక్ష‌న్ల‌వి. దీంట్లో పెద్ద మ‌నిషి పాత్ర‌లేనిదే, అనుమ‌తులు లేనిదే, చెప్ప‌నిదే జ‌ర‌గ‌దు. కానీ ఇది అనూహ్యంగా కేటీఆర్…

కాళేశ్వ‌రం ల‌క్ష కోట్ల అవినీతి లెక్క‌నే ఉంది..! రేవంత్ ఏ టూ జ‌డ్ అవినీతి చిట్టా..! చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటే ఇదేనేమో..

(దండుగుల శ్రీ‌నివాస్‌) అస‌లే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే. మాకొద్దంటే మాకొద్ద‌ని ఆ పార్టీ నేత‌లే ప్రెస్‌మీట్లు పెట్టి మొత్తుకుంటున్నారు. మ‌రోవైపు ఓ మీడియా పాత శ్రీ‌రెడ్డి వీడియోను బ‌య‌ట‌క తీసి లాగి ర‌చ్చ‌రంబోలా చేస్తున్నారు. పార్క్ హ‌య‌త్ హెట‌ల్‌కు ర‌మ్మ‌న్నాడు.. ఆయ‌న…

అక్క చుట్టూ ద‌య్యాలు..! ముగ్గురిని వెళ్ల‌గొట్టిన క‌విత‌…! ఇంకా చాలా ద‌య్యాలే ఉన్నాయ్‌.. అవి పాత‌కుపోయాయి..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ దేవుడే. కానీ చుట్టూ ద‌య్యాలె ఉన్నాయ‌న్న‌ది క‌విత‌. అదే డైలాగ్ ఆమెకూ వ‌ర్తించింది. మ‌రి నీ ద‌గ్గ‌ర ద‌య్యాల సంగ‌తేంద‌క్కా..? అని అడ‌గ‌డం మొద‌లుపెట్టారు. మొత్తానికి త‌న చుట్టూ ఉన్న ద‌య్యాల‌పై కూడా న‌జ‌ర్ పెట్టిన‌ట్టుంది క‌విత‌.…

అక్క‌తో వ‌చ్చేదెవ‌రు..!? అక్క‌తో నిలిచేదెవ‌రు..!? రైలు రోకోలో పాల్గొనేదెవ‌రు..!? అక్క‌ని న‌మ్మేదెవ‌రు…! జై క‌విత‌క్క‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) నాతో వ‌చ్చేదెవ‌రు..!? నాతో చ‌చ్చేదెవ‌రు..!? ఆ మ‌ర‌ణాన్ని దాటి నాతో బ్ర‌తికేదెవ‌రు..!? జై మాహిష్మ‌తీ…! ఈ ఫేమ‌స్ డైలాగు ఏ సినిమాలోనిదో చెప్ప‌న‌వ‌స‌రం లేదనుకుంటా. ఇప్పుడు బీసీ కార్డందుకుని మీకు నేను అండ‌గా ఉంటా.. కొట్లాడుతా అంటే ఎంత…

మోడీ ఏం చేసినా .. దేశం కోసం ధ‌ర్మం కోసం..! కేసీఆర్ ఏం చేసినా.. తెలంగాణ కోసం మ‌న కోసం… అంతే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్‌కు ఓ బ్రాండ్ ఉంది. తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరిలూదాడానే క్రెడిబిలిటీ ఉంది. తెలంగాణ రావ‌డంలో ఆయ‌నది కీల‌క పాత్ర‌నే గుర్తింపు ఉంది. చ‌రిత్ర‌లో అది ఉండిపోతుంది. ఇందులో డౌట్ లేదు. జ‌య‌శంక‌ర్ సార్ కూడా చాలా సార్లే చెప్పాడు.…

ఒక్క ఒక్క పాలాభిషేకం ప్లీజ్‌…! అవి లేని రాష్ట్రాన్ని చూడ‌లేక‌పోతున్నాం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఊకో ఈ అప్పుల గోల‌నేనా.. కేసీఆర్ లెక్క కొత్త ప‌థ‌కాలు, కొంగొత్త నిర్ణ‌యాలు తీసుకోరా..? ఆ రోజులే వేరు. ఆ ప‌దేళ్ల కాల‌మే వేరు. నెల‌లో క‌నీసం మూడు నాలుగు రోజులైనా పాలాభిషేకాలు లేకుండా ఉండేవి కావు. అంత‌టి…

అగ్గిపుల్ల, కుక్క‌పిల్ల, స‌బ్బుబిళ్ల … కాదేదీ ఫోన్‌ట్యాపింగ్‌క‌న‌ర్హం…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ ఓ ట్రెండ్ సెట్ట‌ర్ అందులో అనుమానం లేదు. అది ఉద్య‌మ‌కాల‌మైనా.. సీఎంగా ప‌రిపాల‌నైనా. బాగా ద‌గ్గ‌ర‌గా చూసిన కొద్ది మందికి మాత్ర‌మే తెలుసు ఆయన మేక‌పోతు గాంభీర్యం. చాలా పిరికి. భ‌యం. పైసా పిచ్చి లేదు గానీ…