Tag: Kavitha

వ‌ద‌ల క‌వితా… వ‌ద‌లా..! అంకుల్‌…. ఇదేం జ‌ర్న‌లిజం…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) వాస్త‌వం ముందే చెప్పింది. ఆర్కే క‌విత భుజం మీద తుపాకి పెట్టిండ‌ని. సూటి తండ్రికి పెట్టిండు. కాంగ్రెస్‌తో రాయ‌భార‌మ‌ని నిన్న‌రాసిండు. ఆరుగురు ఎమ్మెల్యేల‌ను తీసుకొని వ‌స్తా మంత్రి ప‌ద‌వి ఇస్తారా..? అని అధిష్టానాన్ని అడిగింద‌ని ఇయ్యాల రాసిండు. ఇగ…

ఆర్కే చేతికి క‌విత కొప్ప‌రిచిప్ప‌..! బిడ్డె భుజం మీద తుపాకి.. తండ్రికి సూటి…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ మీద మ‌రింత ప్ర‌తీకారం తీర్చుకునేందుకు ఆర్కేకు మంచి అవ‌కాశం దొరికింది. అది ఆయ‌న కూతురు క‌విత రూపంలోనే రావ‌డంతో త‌న క‌త్తికి ప‌దును పెట్టాడు. వ‌రుస‌గా వార్త క‌థ‌నాలు ఆంధ్ర‌జ్యోతిలో వండి వారుస్తున్నాడు. గ‌తంలో ష‌ర్మిల పార్టీ…

వారెవ్వా ఏం చెప్పావ్ కేటీఆర్..! తెలంగాణ జ‌నం ప‌రిస్థితి ఊప‌ర్ షేర్‌వానీ అంద‌ర్ ప‌రేషానీ..! అప్పులు లేనోళ్లు క‌ల్వ‌కుంట్ల కుంటుంబం.. బీఆరెస్ టీమ్ మాత్ర‌మే..! నిజ‌మే అంద‌రికీ అప్పులే మిగిలాయి…

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఏం సెబితిరి ఏం సెబితిరి… అప్పులు లేనోలెవ‌లూ అన్న‌డు..? ఎవ‌లూ చేతులెత్త‌లే. అంద‌రికీ అప్పులే ఉన్న‌యి. ఒక్క క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీకి, బీఆరెస్ టీమ్‌కు త‌ప్ప.. ! జ‌నం ప‌రిస్థితి ఊప‌ర్ షేర్‌వానీ అంద‌ర్ ప‌రేషానీ లెక్కుంద‌న్న‌మాట‌. సీఎంను ఎక్కిరిద్దామ‌ని…

అయితే, ఆ ద‌య్యం…. కేటీఆర్ కాదు.. సంతోష్ రావు ..! లేఖ లీక్ చేసింది కూడా అత‌నే… క‌విత కామెంట్స్‌తో ఆ పార్టీ వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత రాజ‌కీయ వ్యూహం మొద‌లైంది. ఆమె కేటీఆర్‌కు ఫార్మూలా ఈకార్ రేస్ అవినీతి విష‌యంలో ఇచ్చిన నోటీసుల‌పై స‌త్వ‌రం స్పందించ‌డం ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు తెర‌తీసింది. క‌విత కేసీఆర్‌కు లేఖ రాయ‌డం, ఆ త‌రువాత ఆ లేఖ…

కొడుకును కంట్రోల్‌లో పెట్టుకోలేవా..? నువ్వేం తండ్రివి…!??

(దండుగుల శ్రీ‌నివాస్‌) కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ పీసీసీ చీఫ్‌ ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ (డీఎస్‌)కు ఎదురైన సంఘ‌ట‌న ఇది. పార్టీలో త‌న‌ను ప‌ట్టించుకోలేద‌నే కార‌ణంతో బీఆరెస్ పార్టీ కండువా క‌ప్పుకున్నాడు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌వి ఇచ్చాడు కేసీఆర్‌. ఆ త‌రువాత రాజ్య‌స‌భ…

తండ్రిపై ధిక్కార‌స్వ‌రం..! అన్న ఆధిప‌త్యంపై ఆగ్ర‌హం…!! కొత్త పార్టీ దిశ‌గా అడుగులు.. లేఖ బ‌య‌ట పెట్టిన క‌విత‌… ముందే చెప్పిన వాస్త‌వం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) వాస్త‌వం చెప్పిందే నిజ‌మైంది. క‌విత మ‌రో ష‌ర్మిలలా మార‌నుంది. కొత్త పార్టీ పెట్ట‌నుంది. ఆ పార్టీలో కేసీఆర్‌కు క‌విత రాసిన లేఖ చిచ్చురేప‌నుంద‌ని ప‌ద్దెనిమిది రోజుల ముందే వాస్త‌వం డిజిట‌ల్ ప‌త్రిక‌లో ఎక్స్‌క్లూజివ్ క‌థ‌నం వ‌చ్చింది. దీన్ని అంతా…

అధికారం కోసం.. అన్న పిచ్చోడ‌య్యాడు..! చెల్లె రాజీనామాకు రెడీ అయ్యింది..!! అధికారం పోవడంతో దిక్కుతోచని కెటిఆర్‌ మండిపడ్డ మంత్రి సీతక్క

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: కమిషన్లతో నడిచిన ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ పార్టీది అని మంత్రి సీతక్క ఆరోపించారు. కేటీఆర్‌ కు అధికారం పోయాక పిచ్చోడు అయిపోయాడని ఆమె మండిపడ్డారు. శుక్రవారం నాడిక్కడ ఆమె మాట్లాడుతూ.. చెల్లి కవిత రేపో మాపో రాజీనామా…

ఓ పేప‌ర్ పెడితే పోలా…! క‌విత టీం ఆలోచ‌న‌.. మీడియా స‌ర్కిళ్ల‌లో ప్ర‌చారం..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత త‌న పొలిటిక‌ల్ సెకండ్ ఇన్నింగ్స్‌లో దూకుడుగా పోతున్న‌ది. జైలుకు వెళ్లిన త‌రువాత ఆమెకు త‌త్వం బోధ‌ప‌డ్డ‌ది. త‌న‌వాళ్ల‌నుకున్న వాళ్లంతా ఎలా దూర‌మ‌య్యారో గ‌మ‌నించింది. ఆ త‌రువాత ఆమె కొంత కాలం సైలెంట్‌గా రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తూ వ‌చ్చింది. ఇంటికే…

పండిత‌పుత్రః రౌడీ టైప‌ట‌..! క‌విత‌క్క‌, రామ‌న్న ఇద్ద‌రిదీ అదే బెదిరింపు బాట‌…! నాన్న మంచోడేనంటూ కితాబు.. త‌మ‌తో పెట్టుకోవ‌ద్దంటూ ద‌బాయింపు..! పింక్ బుక్కులో ఎక్కిస్తామంటున్నారు…! ఎక్క‌డ దాక్కున్నా పట్టుకుని ప‌నిప‌డ‌తామంటున్నారు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ వేల పుస్త‌కాలు చ‌దివాడు. మేధావి. ప్ర‌పంచ జ్ఞాని. దేశాన్ని ఏలాల్సినోడే. కానీ టైం బాగాలేక ఫామ్‌హౌజ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. మ‌ళ్లీ ఆయ‌న‌ను జ‌నాలు కోరుకుంటున్నారు. కేసీఆర్ రావాలి. కావాలంటున్నారు. స‌రైన స‌మ‌యంలోనే ఆయ‌న మాట్లాడ‌తాడు. అప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రెన్ని…

మేమింతే…! మార‌మంతే…!! కేసీఆర్ వి అవే అహంకార‌పూరిత మాట‌లు..! కేటీఆర్‌, క‌విత క‌క్ష, ప‌గ‌సాధింపు రాజ‌కీయాలు..!! ఆ ముగ్గురిపై తీవ్ర విమ‌ర్శ‌లు.. ఇంకా మార‌లేదంటూ సెటైర్లు.. దొరహంకారం త‌గ్గ‌లేదంటూ విసుర్లు…

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆ ముగ్గురూ ఇంకా మార‌లేదు. కేసీఆర్ ఇంకా ఫామ్‌హౌజ్ రాజ‌కీయాలే చేస్తున్నాడు. ఆనాడు ఎన్నిక‌ల్లో అన్నట్టుగా న‌న్నోడిస్తే నాకేం న‌ష్టం లేదు. నేను పోయి ఫామ్‌హౌజ్‌లో పంట‌. మీకే న‌ష్టం. ఇప్పుడ‌చ్చం అట్ల‌నే చేస్తున్నాడు. పైగా న‌న్నోడించారు క‌దా…