Tag: Kavitha

గెలుపు తీరాల కోసం…అన్నాచెళ్లెలు.. కామారెడ్డికి కేటీఆర్‌… ఇందూరుకు కవిత.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఉమ్మడి నిజామాబాద్‌ క్లీన్‌ స్వీప్‌ కోసం …. అర్బన్‌, బోధన్‌లకు ఇన్‌చార్జిగా కవిత, కామారెడ్డి ఇన్చార్జిగా కేటీఆర్‌… ఓడిపోయే సీట్లపై నజర్.. జాకీలు పెట్టి లేపే యత్నం.. ఎలాగైనా అన్ని స్థానాలు గెలవాలనే లక్ష్యం..

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో తొమ్మిదింటికి తొమ్మిది నియోజకవర్గాలు కైవసం చేసుకుని క్లీన్ స్వీప్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ అన్నా చెళ్లెల్లకు బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్‌ జిల్లా కవితకు, కామారెడ్డి జిల్లా కేటీఆర్‌కు బాద్యతలు ఇచ్చారు కేసీఆర్. నిజామాబాద్‌ అర్బన్‌, బోధన్‌ నియోజకవర్గాలు…

ఖాళీ అవుతున్న న‌మ‌స్తే తెలంగాణ! ఎడిట‌ర్ కృతి ఆగ‌డాలు భ‌రించ‌లేక.. ప్ర‌తీ డెస్కులో త‌న పంజా విసురుతూ రోజుకో ఉద్యోగిని ఆగంజేస్తున్న కృతి.. ఆంధ్ర బాపని జర్నలిస్టులతో నింపేసుకుంటున్న వైనం..

అవును. న‌మ‌స్తే తెలంగాణ పాత టీమ్ అంతా ఖాళీ అవుతోంది. ఎడిట‌ర్ కృతి ఆగ‌డాలు భ‌రించ‌లేక ఒక్కొక్క‌రు అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డుతున్నారు. బ‌య‌ట వేరే అవ‌కాశాలు రావ‌డం వ‌ల్ల‌నో, లేక ఇత‌ర కార‌ణాల వ‌ల్ల‌నో గానీ మొత్తానికైతే న‌మ‌స్తే తెలంగాణ పాత…

నమస్తే తెలంగాణకు తెగుళ్లు… తీగుళ్ల చేష్టలతో రాజీనామాల పర్వం… సెంట్రల్‌ డెస్క్‌లో కీలక ఉద్యోగుల గుడ్‌ బై…? ఆ పత్రిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్న వైనం…

నమస్తే తెలంగాణలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మొన్న స్టేట్ బ్యూరో నుంచి సీనియర్‌ రిపోర్టర్ కోటిరెడ్డి రాజీనామా చేసి వెళ్లిపోగా.. తాజాగా సెంట్రల్‌ డెస్క్‌లో సెకండ్‌ ఇన్చార్జిగా ఉన్న సంతోష్‌ రాజీనామా చేశాడు. సెంట్రల్‌ డెస్క్‌ ఇన్చార్జిగా జగన్‌ వ్యవమరిస్తున్నాడు. ఇతనూ…

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డిపై హ‌త్యాయ‌త్నం కుట్ర‌నా…? ప‌థ‌కం ప్ర‌కార‌మా..?? ఓ స‌ర్పంచ్ భ‌ర్త‌కు ఎమ్మెల్యేను చంపేంత సీన్ ఉందా..? ఇప్పుడంతా ఇదే చ‌ర్చ‌….

ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశ‌న్న‌గారి జీవ‌న్‌రెడ్డికి త‌న శ‌త్రువుల‌ను ఎలా మట్టుబెట్టాలో తెలుసు. త‌ను అనుకున్నాడంటే అవ‌త‌లి వ్య‌క్తి ఎంత‌టి బ‌ల‌వంతుడైనా త‌ను ప‌థ‌కం వేశాడంటే మ‌ట్టి క‌ర‌వాల్సిందే. త‌ను అనుకున్న‌ది సాధించే వ‌ర‌కు, అనుకున్న ప‌ని అయ్యేంత వ‌ర‌కు వ‌ద‌లిపెట్ట‌డు. అంత‌టి…

Trs లో కార్యకర్తలకు, సోషల్ మీడియాలో సైన్యానికి గుర్తింపు లేదు.. ప్రాధాన్యత లేదు.. కార్యకర్తల బాధ వినే నాథుడే లేడు.

Trs లో కార్యకర్తలకు, సోషల్ మీడియాలో సైన్యానికి చెప్పుకోదగ్గ ప్రాధాన్యత లేకపోగా కార్యకర్తల బాధ వినే నాథుడే లేడు. గోడ దూకి వచ్చే వాళ్లకు ఉన్న విలువ పార్టీకి కంచెలాగా రక్షణ కవచంలా2ఉన్న కార్యకర్తలకు విలువ ,గుర్తింపు ఏదీ లేదు.దానికి తోడు…

AKULA LALITHA: ల‌క్కీ ల‌లిత‌క్క‌…! వ‌రించిన ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి…

మాజీ ఎమ్మెల్సీ ఆకుల ల‌లితకు ఎట్ట‌కేల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించింది. కాంగ్రెస పార్టీ నుంచి టీఆరెస్‌లో చేరిన ఆమె.. మ‌ళ్లీ ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇస్తార‌నే క‌మిట్‌మెంట్ తీసుకున్న‌ది. మొన్న‌టి ఎమ్మెల్యే కోటాలో మిస్ అయ్యింది. లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీలో పేరు ఖ‌రారైన…

TRS-munnuru kapu: కేసీఆర్‌కు దూర‌మవుతున్న మున్నూరుకాపులు.. ప్ర‌భుత్వం త‌మ‌ను నిర్ల‌క్ష్యం చేస్తుంద‌నే …

ఉత్త‌ర తెలంగాణ‌లో రాజ‌కీయంగా ప్ర‌బ‌ల‌శ‌క్తిగా ఉన్న మున్నూరుకాపులు టీఆరెస్‌కు దూర‌మ‌వుతూ వ‌స్తున్నారు. కేసీఆర్ త‌మ‌ను పూర్తిగా ప‌క్క‌కు పెట్టేశాడ‌ని, ప‌ట్టించుకోవ‌డం లేద‌ని,నిర్ల‌క్ష్యం చేస్తున్నాడ‌నే భావ‌న ఆ కులంలో బ‌లంగా రోజు రోజుకు పాతుకుపోతున్న‌ది. ఇది బీజేపీకి ఆయువు ప‌ట్టుగా మారుతున్న‌ది. అర్వింద్‌,…

trs social media: సోష‌ల్ మీడియాను మెయింటేన్ చేయ‌డం రామ‌న్న‌తో కావ‌డం లేద‌ట‌… క‌విత‌క్క‌కు అప్ప‌గించ‌మంటున్నారు…

టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ గ‌త కొంత‌కాలంగా వైరాగ్యంలో మునిగిపోయారు. అస‌హ‌నంతో ర‌గిలిపోతున్నారు. త‌మ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని. ఎంత చేసినా క‌నీస గుర్తింపు లేద‌ని. స్వ‌చ్చంధంగా టీఆర్ఎస్ పార్టీ కోసం, అధినేత కోసం ఎంత పోరాడినా… బీజేపీని ఎంత చీల్చి…

T News: ‘న‌మ‌స్తే’ మేనేజ్‌మెంట్‌కు ‘టీ న్యూస్’ బాధ్య‌త‌లు..? కేసీఆర్‌ అనాలోచిత నిర్ణ‌యాల‌తోనే అస‌లు అన‌ర్థం..

న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక విష‌యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం.. కేటీఆర్‌, క‌విత, సంతోష్ రావుల ప‌ట్టింపు లేని త‌నం… ఆ ప‌త్రిక మ‌నుగ‌డ‌కే గొడ్డ‌లి పెట్టులా మారింది. ఇద్ద‌రు ఎడిట‌ర్ల‌ను మార్చాడు కేసీఆర్‌. కొత్త‌గా ఏరి కోరి కృష్ణ‌మూర్తిని తెచ్చిపెట్టుకున్నారు. ఇక…

అరే బేవ‌కూఫ్‌….!ఆహా ఏమీ రాజ‌కీయాలు… అర్వింద్ ప్రెస్‌మీట్ ఓ ర‌క్త‌క‌న్నీరు…

చాలా రోజుల త‌ర్వాత అర్వింద్ మ‌ళ్లా నోరు తెరిచాడు. ద‌ళితుల చుట్టూ తిరిగిందీ ఈ ప్రెస్‌మీట్‌. అంతా ర‌క్త క‌న్నీరే. అంత‌టి ఘోర‌మైన ప‌ద‌జాలం వాడాడు. ఇదేమీ కొత్త‌కాదంటారా? కాదుకానీ.. హుజురాబాద్ కోస‌మా.. ? బీజేపీని స్ట్రాట‌జిగ్గా లేప‌డ‌మా తెలియ‌దు కానీ……

You missed