Tag: kavitha mlc

నోటీసులు కవితను విచారించేందుకు కాదట…. బీజేపీ నాయకులను సంతృప్తిపరిచేందుకేనట….! వైరల్‌ అవుతున్న ఓ సందేశం…

బీజేపీ గ్రాఫ్‌ ఘోరంగా పడిపోయింది. ఇది ఏ బీజేపీ కార్యకర్త, నాయకులను అడిగినా వాళ్లే చెప్తరు. ఎందుకు..? దీనికి సవాలక్ష కారణాలున్నాయి. అందులో కర్ణాటక ఫలితాలు, కవిత అరెస్టు అంశం, బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించడం.. ఇంకా…

ఏడాదిగా నడుస్తున్న టీవీ సీరియల్ ఇది.. ఈడీ నోటీసులపై కవిత ఘాటు స్పందన.. ఇదంతా ఎన్నికల స్టంట్ .. మేము లైట్ తీసుకున్నాం… ప్రజలూ లైట్ తీసుకున్నారు….. ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు.. ఇదంతా రాజకీయ కుట్రకోణంలో భాగమే… నోటీసులపై ఏం చేయాలో మా లీగల్ టీం చూసుకుంటుంది.. మేము ప్రజల ‘A’ టీం…. ఎవరికీ ‘బీ’ టీమ్ కాదు.. ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ కవిత..

లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులిచ్చిన నేపథ్యంలో కవిత దీనిపై ఘాటుగా స్పందించారు. నిజామాబాద్‌లోని ఆమె క్యాంపు కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ ఇష్యూపై స్పందించారు. ఈడీ ఈ కేసులో నోటీసులివ్వడాన్ని పెద్దగా…

ఉత్కంఠ రేపి… కవితను వదిలేసి…. ఊపిరి పీల్చుకున్న బీఆరెస్‌ నాయకులు, కార్యకర్తలు… ఆపరేషన్‌ సక్సెస్‌.. పేషెంట్‌ డెడ్‌.. బీజేపీది మేకపోతు గాంభీర్యమే..

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితను అరెస్టు చేసే విషయం బీజేపికి పులి మీద స్వారీయే అని ముందే చెప్పుకున్నాం. కానీ బీజేపీ ఆ పులి మీద నిన్నటి దాకా స్వారీ చేసి ఈ రోజు ఆ పులికే బలైయ్యింది. కొండంత రాగం…

మహిళా రిజర్వేషన్ కోసం 10న ఢిల్లీలో కవిత నిరాహార దీక్ష… జంతర్ మంతర్ వద్ద భారీ దీక్ష.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలి.. మూడు నల్ల రైతు చట్టాలను పార్లమెంటులో ఆమోదించగలిగిన బీజేపీ ప్రభుత్వం, మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించట్లేదు..? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…

హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. గురువారం నాడు తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో…

ఏడాదికి ఒక‌సారి క్యాన్స‌ర్ ప‌రీక్ష‌లు చేయించుకోవాలి…30 ఏళ్ల‌కే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్స‌ర్‌..

బ్రెస్ట్ క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించే బాధ్యత సమాజంలో మనందరిపై ఉందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ లోని ఎమ్ ఎన్ జె క్యాన్సర్ హాస్పటల్ లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

You missed