ఇందూరు జర్నలిస్టులకు మళ్లీ ఆశాభంగం.. ‘కోడ్’ అమలుతో మళ్లీ కొండెక్కిన జర్నలిస్టుల ప్లాట్ల వ్యవహారం.. గుండారం గుట్టల్లో ఇస్తారనుకున్నా కావాలనే జాప్యం..
ఎన్నికల కోడ్ కొంపముంచుతుందని తెలుసు. ఏన్నాళ్లుగానో జర్నలిస్టులు ప్లాట్ల కోసం ఎదురుచూస్తున్నారనీ తెలుసు. ఏదో గుండారం గుట్టలో.. రాళ్లు రప్పలో ఏదో ఒకటి అని అడ్జస్ట్ అయిపోయి .. పట్టాలు చేతికెప్పుడందుతాయని ఎదురుచూస్తున్న తరుణంలో నేడో రేపో అని మోచేతికి బెల్లం…