కేసీఆర్ మెప్పు కోసం… కాళ్లు మొక్కుడు…! కళ్లెర్రజేసుడు..!! మన ఐఏఎస్ ల తీరే వేరయా..!
(దండుగుల శ్రీనివాస్) కలెక్లర్లమని మరుస్తారు. సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఐఏఎస్‌లనే సోయుండదు. సర్కార్ చేసిన చర్యలు బాగాలేవని బాహాటంగానే కరుస్తారు. ఈ రెండూ చేసేది వీళ్లే. తెలంగాణ ఐఏఎస్‌ల తీరే వేరయా అన్నట్టుగా తయారయ్యింది. ఈ ట్రెండ్ తెలంగాణ వచ్చినంకనే ఎక్కువయ్యిందని…