Tag: hareesh rao

ఆర్టీసీ ఉద్యోగులకు దీపావ‌ళి ధ‌మాకా…. పీఆర్సీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్‌… పెండింగ్ బ‌కాయిలు.. దివాళీ అడ్వాన్సుల కోసం వంద‌కోట్లు… ఉద్యోగుల్లో వెల్లివిరిసిన ఆనందం.. సంస్థ ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటాం… కంటికి రెప్పలా కాపాడుకుంటాం- చైర్మన్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్

ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ ఎట్ట‌కేల‌కు సిగ్నల్ ఇచ్చారు..టిఎస్ ఆర్టిసి కార్పొరేషన్ నుండి ప్రభుత్వానికి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మరియు భవనాలు, రవాణా శాఖ ప్రభుత్వ కార్యదర్శి , ఎన్నికల…

ఈ ఫోటోల లొల్లేందీ హ‌రీశా..! వాళ్ల‌ది దిగ‌జారుడంటూనే మీరూ అదే దారిలోనేనా..? హ‌రీశ్ స్థాయికి సూట‌య్యే వ్యాఖ్య‌లు కావ‌వి….

కేంద్రం పేద‌ల‌కు ఇచ్చే బియ్యంలో త‌మ వాటా గురించి కేంద్ర మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ అబ‌ద్దాలాడార‌ని అన్న‌.. హ‌రీశ్‌రావు.. కేంద్రానికి ఆదాయం స‌మ‌కూర్చి న‌డిపే రాష్ట్రాల‌లోతెలంగాణ కూడా ఉంద‌ని, మీరు కేసీఆర్ ఫోటో పెట్టుకోండ‌ని అన‌డం హ‌రీశ్ స్థాయికి సూట‌య్యే వ్యాఖ్య‌లు…

ఆ ఐదుగురి జ‌పం చేయ‌డంలో ఉన్న ఇంట్ర‌స్టు బీజేపీకి కౌంట‌ర్ ఇవ్వ‌డంలో లేదు టీఆరెస్ శ్రేణుల‌కు … ల‌క్ష‌ల మంది ఉన్న‌రు ఏం లాభం…. బీజేపీతో పెట్టులేక‌పోత‌న్న‌రు….

వాస్తవాలు మాట్లాడితే ఎవ్వరికైనా నచ్చదు! బీజేపీ రేపటి నుండి తెరాస సర్కారు మీద సోషల్ మీడియాలో సాలు దొర -సెలవు దొర అనే కార్యక్రమం ను ప్రచారం చేయాలనీ నిర్ణయించిందట….. ఆ పార్టీ సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉన్నదన్నది…

శున‌కానంద ప‌ర‌వ‌శం…ఒక‌రిపై మ‌రొక‌రు.. ఒక‌రికి మించి ఇంకొక‌రు..

హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసే స‌మ‌యానికి ఇంకెన్ని చూడాలో. చిత్ర విచిత్రాల‌న్నీ అక్క‌డే జ‌రుగుతున్నాయి. గెలుపు కోసం ఎన్ని ప‌క్క‌దారులు తొక్కాలో ఇక్క‌డ చూసి వేరే వాళ్లు నేర్చుకోవాలేమో. సోష‌ల్ మీడియాను ఎన్ని వ‌క్ర‌వంక‌లు తిప్పాలో.. ఎన్ని త‌ప్పుడు వార్త‌లు రాయాలో..…

hareesh rao: ఈ రెడ్లలొల్లేందిరా బై.. కేసీఆర్‌కు కొత్త త‌ల‌నొప్పి..

కొడుకును సీఎం చేద్దామ‌ని అంతా చ‌క్క‌దిద్దుకొని, ముహూర్తం కోసం చూస్తుంటే.. ఈ రెడ్ల పంచాదేందిరా బై అని కేసీఆర్ త‌ల‌ప‌ట్టుకుంటున్నాడ‌ట‌. యువ‌రాజుకు ఎలాంటి చిక్కుల్లేకుండా చేసి పీఠం మీద కూసోబెట్టి ఇక హాయిగా ఉందామ‌నుకుంటున్న స‌మ‌యంలో.. జ‌మ్మికుంట రెడ్ల ఆత్మీయ స‌భ…