Tag: govt hospitals

ప‌న్న‌ప్పుడు తెల్వ‌దా..? ఇది నార్మ‌ల్ డెలివ‌రీల కోసం న‌ర్సులు వాడే బూతు భాషా..? గ‌వ‌ర్న‌మెంట్ ద‌వ‌ఖానాల్లో నార్మల్ డెలివ‌రీ కోసం ప్ర‌భుత్వం ఒత్తిడి… సిబ్బంది గ‌ర్బిణుల‌పై ఇలా ఒత్తిడి… ఈ ఇద్ద‌రి మ‌ధ్యా చ‌చ్చేది గ‌ర్బిణులు…

ప్ర‌భుత్వానికి నార్మ‌ల్ డెలివ‌రీల రోగం ప‌ట్టుకున్న‌ది. వైద్యారోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ఇచ్చిన టార్గెట్ ఇప్పుడు గ‌ర్బిణుల ప్రాణాల మీద‌కు తెస్తున్న‌ది. సిబ్బంది తమ‌కు ఇచ్చిన టార్గెట్‌ను నింపుకునేందుకు గ‌ర్బిణుల‌పై బూతు భాషా ప్ర‌యోగాన్ని చేయ‌డానికీ వెనుకాడ‌టం లేదు. ప‌న్నప్పుడు తెల్వ‌లేదా..? అని…

కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు తాత్కాలికంగా నిలిపివేత.. వైద్య శిబిరాల్లో కుటుంబ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌ల నిలిపివేత‌… ఇక‌పై జిల్లా, బోధ‌న ఆస్ప‌త్రుల్లోనే చికిత్స‌లు….

కుటుంబ‌ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌లు తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వైద్య శిబిరాల్లో కుటుంబ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌ల నిలిపివేత‌కు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జిల్లా, బోధ‌న ఆస్ప‌త్రుల్లోనే కుటుంబ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌ల నిర్వ‌హ‌ణ‌కు నిర్ణ‌యం తీసుకుంది.…

Health Minister Harish: ‘ఆరోగ్యం’ పై హ‌రీశ్ న‌జ‌ర్… ఆగ‌మాగ‌మైన శాఖను గాడిలో పెట్ట‌డ‌మే అస‌లు రోగానికి మందు…

మొన్న‌టి వ‌ర‌కు ఎవ‌రూ దిక్కులేరు ఆ శాఖ‌కు. మొన్న‌టి వ‌ర‌కు ఏంది..? అస‌లు మొద‌టి నుంచీ దిక్కుమొక్కూ లేని శాఖ ఏదైనా ఉందంటే.. అది కీల‌క‌మైన ఈ ఆరోగ్య శాఖే. ఇంత కీల‌క‌మైన శాఖపై ఈ ప్ర‌భుత్వ‌మే కాదు.. ఏ స‌ర్కారైనా…

స‌ర్కారు ద‌వాఖాన‌ల బ‌లోపేతం కోసం ఇలాంటి చ‌ర్య‌లు త‌ప్ప‌వు…

ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ కోర్సుల్లో చేరేట‌ప్పుడు తాము రెండేళ్ల పాటు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో సేవ‌లందిస్తామంటూ లిఖిత పూర్వ‌కంగా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలా మంది అప్ప‌టి అవ‌స‌రాల‌కు, ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లో ఎంబీబీఎస్‌, పీజీ…