non-local: రంగారెడ్డి జిల్లా లోకల్ ఉద్యోగుల ఆత్మగౌరవ పోరాటం… 48 శాతం నాన్ లోకల్ ఉద్యోగులదే అక్కడ రాజ్యం…
పూర్వ రంగారెడ్డి జిల్లాకు ఆది నుండి అన్యాయమే జిల్లా పోస్టుల విభజనలో నూతన జిల్లాల స్థానికత అనే అంశం లేకపోవడం ఇటీవల ప్రకటించిన ఉద్యోగుల విభజన అంశంలో ప్రిఫరెన్స్ కేటగిరిలో అనేక అంశాలు జోడించి కీలకమైన రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నటువంటి స్థానికత…