Tag: GENERAL ELECTIONS

లోబడ్జెట్‌ సినిమాలు…. విడుదల వాయిదా.. ఖర్చులకు భయపడుతున్న ప్రతిపక్షాలు.. టికెట్‌ కావాలంటూనే ఇప్పుడే ప్రకటన వద్దంటున్న ఆశావహులు…

టికెట్‌ నాక్కావాలంటే నాక్కావాలని మొన్నటి వరకు ఒకటే ఫైరవీలు… లాబీయింగులు. బీజేపీ నుంచి టికెట్‌ వస్తే చాలు ఇక తాము గెలిచినట్టేననే ఫీలింగు గత కొంతకాలం క్రితం. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. బీజేపీ పాతాళంలోకి పడిపోయి కాలం కలిసొచ్చి కాంగ్రెస్‌…

Trs District Presidents : ఎమ్మెల్యేల టికెట్ల‌కు కోత‌…. జిల్లా అధ్య‌క్షులుగా నియ‌మించ‌డం వ్యూహాత్మ‌క‌మేనా..?

టీఆరెస్ అధినేత‌, సీఎం కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టినుంచే క‌స‌ర‌త్తు చేస్తున్నారు. మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు ఖాయ‌మ‌నే ప్ర‌చారం ఊపందుకున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ గెలుపు గుర్రాల అంశాన్ని కేసీఆర్ కీల‌కంగా తీసుకున్నారు. రెండోసారి సిట్టింగుల‌కే అవ‌కాశం ఇచ్చినా.. మూడో సారి చాలా…

PK: ప్ర‌జ‌ల మ‌న‌స్సుల‌ను కొల్ల‌గొట్టేందుకు ఇప్పుడు వ్యూహ‌క‌ర్త‌లే కావాలి.. ఇదిప్పుడు పీకే ల శ‌కం…

ప్ర‌జ‌లు తెలివిమీరి పోయారు. రాజ‌కీయ నాయ‌కులు ఎన్ని వేశాలు వేసుకొచ్చినా వినేలా లేరు. ఎన్ని స‌ర్క‌ర్్ ఫీట్లు చేసినా క‌నిక‌రించేలా లేరు. క‌డుపులో త‌ల‌పెట్టి వేడుకున్నా.. అవ‌త‌లికి పోగానే మ‌న‌సు ఎటు మారుతుందో తెలియ‌దు. ఇచ్చింది తీసుకంటాం.. న‌చ్చినోడికి ఓటేస్తాం..అనే పాల‌సీ…

HUZURABAD TREND: ఫేక్ న్యూస్ గాళ్లు ఇలా ర‌జినీకాంత్‌నూ వాడేసుకుంటారు.. ఇప్పుడంతా హుజురాబాద్ ట్రెండ్‌…

ఎన్నిక‌లంటే హుజురాబాద్ గుర్తుకువ‌చ్చేలా చేశారు. విచ్చ‌ల‌విడి మ‌ద్యానికి, విచ్చ‌ల‌విడి డ‌బ్బు పంప‌కానికి, ప‌ద‌వుల పందేరానికే కాదు.. విచ్చ‌ల‌విడి ఫేక్ న్యూస్‌కు కూడా ఇదే వేదికైంది. ఓ రకంగా ఇది కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఎన్న‌డూ లేనంత‌గా టీఆరెస్ దీనిని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా…

You missed