Corona-Omicron: ఫార్మాసురుల ఆట కట్టడానికి.. ఏం పిల్లడో ఎల్దామొస్తావా ? సమర సింహాలై శంఖమూదుతూ .. ఏం పిల్లో ఎల్దామొస్తావా ?
పత్రికల్లో , టీవీ ఛానెళ్లలో కరోనా భయానక వార్తలు బాగా తగ్గిపోయాయి . కలకలం , ఉదృతి , పంజా , లాక్ డౌన్ లాంటి వార్తల స్థానం లో, పారాసెటమోల్ తో తగ్గిపోతుంది లాంటి వాస్తవికత ఆధార వార్తలు వస్తున్నాయి…