Tag: cm kcr

CM KCR: బియ్యం కొనేవ‌ర‌కు కేంద్రం మెడ‌లు వంచుతాం.. మీరు మాత్రం యాసంగిలో వ‌రి వేయకండి ప్లీజ్‌.. మ‌రైతే 18న ఉత్తిత్తి మ‌హాధ‌ర్నానా..?

కేసీఆర్ మాట‌లు చాలా సంద‌ర్భాల్లో మాట‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతాయి. లేస్తే మ‌నిషిని కాను టైపే ఉన్నాయి చాలా. కానీ అప్ప‌టి వ‌ర‌కు మాత్రం ఆ మాట‌ల తీవ్ర‌త బాగా ఉంటుంది. బాగా ప‌నిచేస్తుంది. సైనికుల‌ను యుధ్దానికి స‌న్న‌ద్దంచేస్తుంది. ఎటాక్ అంటే ఉరికేలాగా ఉసిగొల్పుతుంది.…

telangana collector: ఆత్మ‌గౌర‌వం కోసం ఒక‌రి తండ్లాట‌.. అధికారం కోసం మ‌రొక‌రి త‌ప‌న‌..

సిద్ద‌పేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రాంరెడ్డి క‌లెక్ట‌ర్ గిరీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయి.. ఆ త‌ర్వాత మంత్రి అయి.. ఈ ప‌రిణామాలు ఇప్పుడు రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ కలెక్ట‌ర్‌కు వేల కోట్లున్నాయ‌ని, వాటిని కాపాడుకునేందుకు అధికారం కావాల‌ని, కేసీఆర్…

Kavitha kalvakuntla: ఎమ్మెల్సీపై క‌విత అనాస‌క్తి..? రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు మొగ్గు..అదే త‌న స్థాయికి క‌రెక్ట‌నే భావ‌న‌. కేసీఆర్ ప్లానింగ్ కూడా అదే….

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యం.. రాజ‌కీయాల్లో కొత్త చ‌ర్చ‌కు తెర తీసింది. రోజుకో విధంగా రాజ‌కీయాల మారుతున్నాయి. ఎప్పుడు ఏమ‌వ‌తుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. ఎవ్వ‌రూ ఊహించ‌ని ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి. హుజురాబాద్ ఎన్నిక త‌ర్వాత కేసీఆర్ రాజ‌కీయాల మీద మరింత సీరియ‌స్‌గా దృష్టి…

Mla quota Mlc: స‌స్పెన్స్‌లు.. ట్విస్టులు.. ఎదురుచూపులు.. అసంతృప్తులు.. స‌మీక‌ర‌ణ‌లు.. కేసీఆర్ మార్క్ ఎంపిక‌లు…

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎంపిక‌లో మ‌రోసారి కేసీఆర్ మార్క్ క‌నిపించింది. ఎప్పుడో ప‌ది రోజుల ముందు ఓ లీక్ వ‌దిలాడు. దానిపై చ‌ర్చ‌, ర‌చ్చ కొన‌సాగేలా చేశాడు. చివ‌రాఖ‌రుకు నేడు నామినేష‌న్ల చివ‌రి రోజు వ‌ర‌కు కూడా అధికారికంగా జాబితా విడుద‌ల…

Siddipeta Collector: తొండ ముదిరి ఊస‌ర‌వెళ్లిగా మారి… ఐఏఎస్ నుంచి పొలిటిక‌ల్ లీడ‌ర్ .. కేసీఆర్ మార్కు పాల‌న‌..

సిద్దిపేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి ఐఏఎస్ కు రాజీనామా చేసి.. టీఆరెస్ పార్టీలో చేరుతున్నాడు. ఈయ‌న‌కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ క‌న్‌ఫాం చేశాడు కేసీఆర్. ఇదిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. కొత్త జిల్లాల పేరుతో చాలా మందికి క‌న్‌ఫర్డ్ ఐఏఎస్‌లుగా…

T news: చెప్పేవాడికి చూసేవాడు లోకువ‌… ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల క‌స‌ర‌త్తు పేరుతో చెవిలో పువ్వులు…

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల పేర్ల‌ను ఈ రోజు టీఆరెస్ అధిష్టానం ప్ర‌క‌టించ‌నుంది.అయితే టీ న్యూస్‌లో బ్రేకింగ్ న్యూస్ ఒక‌టి దీనికి సంబంధించి చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. పార్టీ ముఖ్య నేత‌ల‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యాడ‌ని, అభ్య‌ర్థుల పేర్ల‌పై చ‌ర్చిస్తున్నాడ‌ని, క‌స‌ర‌త్తు…

T News: ‘న‌మ‌స్తే’ మేనేజ్‌మెంట్‌కు ‘టీ న్యూస్’ బాధ్య‌త‌లు..? కేసీఆర్‌ అనాలోచిత నిర్ణ‌యాల‌తోనే అస‌లు అన‌ర్థం..

న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక విష‌యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం.. కేటీఆర్‌, క‌విత, సంతోష్ రావుల ప‌ట్టింపు లేని త‌నం… ఆ ప‌త్రిక మ‌నుగ‌డ‌కే గొడ్డ‌లి పెట్టులా మారింది. ఇద్ద‌రు ఎడిట‌ర్ల‌ను మార్చాడు కేసీఆర్‌. కొత్త‌గా ఏరి కోరి కృష్ణ‌మూర్తిని తెచ్చిపెట్టుకున్నారు. ఇక…

Petrol: మ‌న ద‌గ్గ‌ర మందు, పెట్రోల్ రేట్లు త‌గ్గ‌వు.. పెరుగుతాయి.. అందుకే క‌ర్ణాటక‌కు పెట్రోల్ కోసం….

కేంద్రం పెట్రోల్, డీజీల్‌పై ఎంత త‌గ్గించుకుంటే మాకేందీ..? కొండంత పెంచారు.. పిస‌రంత త‌గ్గించారు. అసలు మేము వ్యాట్ పెంచామా? ఎందుకు తగ్గించాలి. ఇదీ మ‌న స‌ర్కార ద‌బాయింపు. కేంద్రం త‌గ్గించిన త‌ర్వాత వివ‌ధ రాష్ట్రాలు త‌గ్గించాయి.. మ‌రి మీరు త‌గ్గించ‌రా..? అని…

Aasara pension:నెల నెలా పింఛ‌న్ లేదు… ప్ర‌తీ నెలా ప‌డిగాపులు.. ఎదురుచూపులు.. ఏండ్లు గ‌డుస్తున్నా కొత్త పింఛ‌న్లు లేవు…

ఆస‌రా పింఛ‌న్లు ప్ర‌తీనెలా అందడం లేదు. ఒక నెల పింఛ‌న్ ఆగిపోతుంది. మ‌రో నెల‌కు అది వ‌స్తుంది. అది రావాల‌న్నా ఒక నెల ప‌డుతుంది. అంటే రెండు నెలల పింఛ‌న్లు ఆపి మ‌రీ ప్ర‌భుత్వం ఇస్తుంది. బ‌డ్జెట్ లేదు. ప్ర‌తీ నెలా…

Political Paddy: వ‌రి పై పోటాపోటీ పోరాటాలు.. ఈ రెండు పార్టీల‌తో రైతుకు ఒరిగేదేం లేదు.. రాజ‌కీయాలు త‌ప్ప‌…

ఎవ‌రి రాజ‌కీయాలు వారివి. వ‌రి రైతు ఇప్పుడు ఇరు పార్టీల‌కు ఓ ముడి స‌ర‌కు. రాజ‌కీయ మైలేజీకి ఈ రెండు పార్టీల‌కు రైతు ఓ ఇంధ‌నం. అధికార పార్టీ రేపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో, క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద ధ‌ర్నాకు దిగింది. యాసంగిలో బియ్యం…