పాపం చిరు.. వయస్సు పెరిగిందే గానీ … ! వారసత్వానికి అబ్బాయే కావాలని నోరు జారి … విమర్శలెదుర్కొని…! మైక్ పట్టుకుంటే మనోళ్లకు మతులుండవు.. సోయితప్పి సొల్లు వాగుడే..!
(దండుగుల శ్రీనివాస్) ఈ మధ్య టాలీవుడ్ తీవ్ర విమర్శల పాలవుతున్నది. బుద్ది, జ్ఞానం లేకుండా సోయి సొక్కు లేకుండా మైకు చేతికందితే చాలు ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఆ తరువాత నాలుక్కర్చుకుంటున్నారు. అవును.. నేను మాట్లాడింది తప్పే అని తప్పొప్పుకుని చెంపలేసుకుని ముక్కు…