కీలక కేబినెట్..! పాలన పరుగులు పెట్టేలా… జనం నమ్మకం ప్రోది చేసుకునేలా..! కొత్త నిర్ణయాలు.. పాత వాటికి మోక్షాలు..!
(దండుగుల శ్రీనివాస్) పాలన పడేకేసిందనే చెప్పాలి. స్టార్టింగ్ ట్రబుల్‌ను వీడి అది ముందుకు సాగడం లేదు. ఎన్నో సాకులు సర్కార్ వెతుక్కున్నా జనం కనీసం సానుభూతి చూపకపోగా.. ఇది చేతల ప్రభుత్వం కాదు మాటల ప్రభుత్వం.. కోతలు కోసే ప్రభుత్వమని డిసైడ్…