Tag: bjp

Huzurabad: ఆ 20 శాతం త‌ట‌స్థ ఓట్లు ఎవ‌రికి…? వారి తీర్పే గెలుపుకు దారులు..?

హుజురాబాద్‌లో ఉన్న 20 శాతం మేర త‌ట‌స్థ ఓట్లు ఎవ‌రికి ప‌డితే వారే విజేత‌లు. ఈ ఓట్లే అభ్య‌ర్థి గెలుపుకు, మెజార్టీకి కీల‌కంగా మార‌నున్నాయి. పోల్ మేనేజ్‌మెంట్ ప్ర‌భావం కూడా ఈ ఓట్ల పై ఉండ‌నుంది. దాదాపుగా టీఆరెస్ఈ ఓట్ల‌ను లాక్కుంటుందా..?…

Burj Khalifa: ‘బుర్జ్ ఖ‌లీఫా’నూ వాడేసుకుంటున్న బీజేపీ.. ఎమ్మెల్సీ క‌విత ‘గృహ‌ ప్ర‌వేశ‌’మ‌ని వార్త సృష్టి.. వైర‌ల్‌…

హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు ముగుస్తుందో గానీ, ఈ ఫేక్ వార్త‌లు విని వినీ, చూసీ చూసీ విసిగొస్తుంది భ‌య్యా.. ! వాట్సాప్ గ్రూపుల్లో వ‌చ్చే వార్త‌లు, స‌మాచారం ఏది నిజ‌మో..? ఏది అబ‌ద్ద‌మో..? తెలుసుకోవ‌డం అంత వీజీ ఏమీ కాదు.…

Huzurabad: అర్వింద్ ప్ర‌చారం ఈట‌ల‌కే చేటా..? బీజేపీలో భిన్న‌స్వ‌రాలు..

నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ హుజురాబాద్‌లో ప్ర‌చారం చేయ‌డంపై బీజేపీలోనే భిన్న స్వ‌రాలు వినిపిస్తున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు ఈట‌ల రాజేంద‌ర్‌కు పార్టీ ముద్ర లేదు. బీజేపీ త‌ర‌పున పోటీచేస్తున్నాడ‌నే గానీ, ఎక్క‌డా అత‌న్ని బీజేపీ మ‌నిషిగా చూడ‌టం లేదు. అవ‌స‌రానికి ఆ…

Huzurabad: గ్యాస్ సిలిండ‌ర్ గుర్తు ఎవ‌ల‌క‌న్నా కేటాయించిర్రా బై.. ఆడు ల‌క్కీరా .. ఏమ‌న్నా ప్ర‌చారం చేస్తుండ్రా..

హుజురాబాద్‌లో ప్ర‌ధానంగా టీఆరెస్, బీజేపీల మ‌ధ్యే పోరు సాగుతున్న‌ది. కాంగ్రెస్ కూడా లేదు బ‌రిలో. బీజేపీకి కాంగ్రెస్ లోపాయికారిగా స‌హ‌క‌రిస్తున్న‌ద‌ని అంద‌రికీ తెలిసిందే. ఎలాగూ గెలిచేది లేద‌క్క‌డ కాంగ్రెస్‌. ఇది కేసీఆర్‌, ఈట‌ల మ‌ధ్య పోరు. మ‌రి కేసీఆర్‌కు బ‌ద్ది చెప్పాలంటే…

హుజురాబాద్ ఫ‌లితం.. స‌ర్వేల‌కంద‌దు.. ప‌త్రిక‌ల‌కు చిక్క‌దా..? ఈట‌ల మాట‌ల మ‌ర్మ‌మేందీ..?

హుజురాబాద్ ఫ‌లితం ఎవ‌రి అంచ‌నాల‌కూ అంద‌దా..? స‌ర్వేలు కూడా జ‌నం నాడి ప‌ట్ట‌లేక‌పోతున్నాయా? ప‌త్రిక‌లు ఏవీ క‌నీసం ఈ ఫ‌లితాలు ఇలా ఉండ‌బోతున్నాయ‌ని అంచ‌నా వేయ‌లేక‌పోతున్నాయా? ఈరోజు ఈట‌ల రాజేంద‌ర్ మాట్లాడిన మాట‌ల్లో ఆత్మ‌విశ్వాసం క‌నిపించింది. అంత‌కుమించి తానే గెల‌వ‌బోతున్నా అనే…

ఆర్మూర్ కోసం సీనియ‌ర్ల ఆశీస్సులు.. అర్వింద్ ఎన్నిక‌ల వ్యూహం…

ఆర్మూర్ నుంచి ధ‌ర్మ‌పురి అర్వింద్ పోటీ చేసేందుకు అన్ని దారులు క్లియ‌ర్ చేసుకుంటున్నాడు. రాబోవు ఎన్నిక‌ల్లో ఆర్మూర్ నుంచే త‌న యుద్ద క్షేత్రాన్ని ఓకే చేసుకుంటున్నాడు. ఇప్ప‌టికే పెర్కిట్ వ‌ద్ద ఓ ఆఫీసు తీసుకున్నాడు. అక్క‌డి నుంచే కార్య‌క‌లాపాలు న‌డిపిస్తున్నాడు. ద‌స‌రా…

Bypoll: హుజురాబాద్‌లో ‘నిజామాబాద్’ ఈక్వేష‌న్‌… ఇక్క‌డ క‌విత‌ను ఓడించేందుకు.. అక్క‌డ ఈట‌ల‌ను గెలిపించేందుకు…

బీజేపీ,కాంగ్రెస్‌లు ఉత్త‌ర ద‌క్షిణ ద్రువాలు. సైద్దాంతికంగా పూర్తి భిన్నం. ఉప్పూ నిప్పు.. ఇవ‌న్నీ ప్ర‌ధాన ఎన్నిక‌ల్లో. కానీ కొన్ని లోక‌ల్ ఎన్నిక‌ల్లో ఈక్వేష‌న్లు మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు ఈ రెండూ ఒక్క‌ట‌వుతాయి. అనుకున్న గోల్ కోసం తెర వెనుక క‌లిసి…

Fake news: ఈ ఫేక్ న్యూస్‌లతో ఇంకెంత దిగజారుతర్రా బాబు …. ??

దళితబంధు ఆపాలని ఈటల రాజేందర్ ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి లేఖ రాశాడంటూ కొందరు టీఆర్‌ఎస్ శ్రేణులు ఫేక్ న్యూస్ క్రియెట్ చేసి హల్‌చల్ చేశారు. ఇది వాస్తవం కాదంటూ బీజేపీ శ్రేణులు తిప్పికొట్టారు. దళితబంధు ఈటల రాజేందర్ ఆపామంటున్నాడని చెప్పడం…

Teenmaar Mallanna: జ‌ర్న‌లిస్టు ముసుగు తొలిగింది.. ఇక పై బీజేపీ లీడ‌ర్ చింత‌పండు న‌వీన్‌…

జ‌ర్న‌లిస్టుగా తీన్మార్ మ‌ల్ల‌న్న పేరుతో మొన్న‌టి వ‌ర‌కు చెలామ‌ణి అయిన చింత‌పండు న‌వీన్‌.. ఎట్ట‌కేల‌కు త‌న ముసుగు తీశాడు. తీన్మార్ మ‌ల్ల‌న్నపెట్టుడు పేరుతో.. జ‌ర్న‌లిస్టు అనే ముసుగుతో ఇన్నాళ్లూ చ‌లామ‌ణి అయ్యాడు.ఇటు జ‌ర్న‌లిస్టుల స‌పోర్టు లేదు.. అటు లీడ‌ర్ల స‌పోర్టు లేదు.…

ఓరీ వినయ్ రెడ్డీ..! ఎంత పని చేస్తివిగదరా..!!

ఎవరీ వినయ్‌రెడ్డీ? ఎందుకలా తిట్టుకుంటున్నారు? అసలు కథేంటీ? ఒక్కసారిగా ఈ వినయ్‌రెడ్డి తెరపైకి ఎందుకొచ్చాడు? ఇది చదవండి తెలుస్తుంది. ఇప్పుడు బీజేపీ శ్రేణులంతా ప్రొద్దుటూరి వినయ్‌రెడ్డిని బండబూతులు తిట్టుకుంటున్నారంటా. అంత పెద్ద తప్పేం చేశాడు? లక్షలు గుమ్మరించి పత్రికలకు నిన్న నిర్మల్…