నిజామాబాద్‌లో బీసీ మంత్రం… అర్బన్‌లో అన్ని పార్టీల్లో ఇదే ఆలోచన.. కాంగ్రెస్ ఇప్పటికే బీసీలకు ఇస్తమని ప్రకటన.. అధికార పార్టీ, బీజేపీల్లో కూడా ఇదే అంశంపై సీరియస్ డిస్కషన్…. అంతర్గతంగా అన్ని పార్టీలకు ఇదే టెన్షన్… ఏ నిమిషాన ఏమి జరుగునో..? ఇప్పడే డిసైడ్ చేయలేమంటున్న అధిష్టానం..
ఇదెప్పుడూ ఉండేది. ప్రతీసారి ఎన్నికల సమయం రాగానే బీసీలకు ఎన్ని టికెట్లు.. మా సీట్లెన్ని అని ప్రశ్నలు అనే మామూలుగా సంధిస్తూనే ఉంటారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోనైతే ఇదీ మరీ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ బీసీల శాతం ఎక్కువ. అందులోనూ మున్నూరుకాపుల…