పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చింది! కేసీఆర్ మెడకు సీబీఐ కత్తి కాళేశ్వరం విషయంలో సర్కార్ నిర్ణయం.. సరైనదేనా? ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..??
(దండుగుల శ్రీనివాస్) కాళేశ్వరం కథ సీబీఐకి చేరింది. సర్కార్ దీనికి ఓ విధంగా తన పరిధిలోంచి ఓ ఫినిషింగ్ టచ్ నిర్ణయమే తీసుకున్నది. దీన్ని ఇంకా కొనసాగిస్తూ.. సాగిస్తూ.. లాగుతూ పోవడం ఎవరికీ లాభదాయకం కాదు. జనాలకు ఇంట్రస్టు లేని సబ్జెక్టుగా…