Tag: ap cm jagan

గోరంట్ల మాధ‌వ్‌ లెక్క‌నే బ‌ట్ట‌లిప్పేసి బ‌రిబాత‌ల బాత‌ఖానీ మొద‌లుపెట్టిన ఏపీ మీడియా… ఇంత‌క‌న్నా జుగుప్సాక‌ర‌మేముంటుంది వెంక‌ట‌కృష్ణా..!!

వాడో బ‌ట్ట‌లిప్పేసిన ఎంపీ. వాడికి సిగ్గుమానం మ‌ర్యాద లేదు. వాడి వీడియో ప‌ట్టుకుని ఏపీ మీడియా కూడా బ‌ట్ట‌లిప్పేసి బ‌రిబాత‌ల ఊరేగుతున్న‌ది. పైశాచికానందం పొందుతున్న‌ది. గోరంట్ల మాధ‌వ్‌కు జ‌గ‌న్ స‌పోర్టు ఉండ‌నే ఉంది. అందుకే వాడు మ‌రింత రెచ్చిపోయాడు. స‌జ్జ‌ల రామ‌కృష్ణ…

సీన్ రిపీట్‌… నాడు ఏపీలో నేడు తెలంగాణ‌లో రాజకీయ ఉద్రిక్త ప‌రిస్థితులు..అప్పుడు చంద్ర‌బాబు.. ఇప్పుడు కేసీఆర్‌. ఇక్క‌డేం జ‌రుగుతోంది.. జ‌ర‌గ‌బోతుంది..?

చంద్ర‌బాబు ఆ నాడు తీసుకున్న స్టాండ్ ఇప్పుడు ఇక్క‌డ కేసీఆర్ అమ‌లు చేస్తున్నాడు. ఏపీలో నాడు జ‌రిగిన స‌న్నివేశాలే.. ఇప్పుడు తెలంగాణ‌లోనూ క‌నిపిస్తున్నాయి. మోడీపై తిరుగుబాటు బావుటా ఎగ‌ర‌వేసి ఆనాడు బాబు చ‌తికిల‌బడ్డాడు. అప్పుడు కేసీఆర్ మోడీకి స్నేహమ‌స్త‌మందించాడు. ఇప్ప‌డు ఇదే…

తన‌దాక వ‌స్తే గానీ త‌త్వం బోధ‌ప‌డ‌దు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ ఆంధ్ర పౌరుడి ఆవేద‌న..

– ఎవరి ముడ్దిక్రిందకి నీళ్ళు వస్తే, అప్పుడు కానీ వాడు నిద్ర లేవడు . జీతాలు కోత పెడితేగాని ఉద్యోగికి పెట్టిన వాతలు కనబడలేదు . సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గిస్తే కానీ సినిమా హీరోలకి ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటుంది అని…

ఈ సంక్రాంతి సినిమాల మార్కెట్‌ను చంపేసిన ఏపీ సీఎం జ‌గ‌న్‌.. సినిమాల‌న్నీ వాయిదే…

సంక్రాంతి అంటే ఏపీలో అదో పే .. ద్ద పండుగ‌. కోళ్ల పందాలు.. కొత్త సినిమాల కోళాహాలం.. కోట్ల వ్యాపారం. ఎక్క‌డెక్క‌డో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసుకున్నోళ్లంతా దాచిన సొమ్మంతా పండుగ‌కు వెచ్చించే సంద‌ర్భం. ఏడాదంతా ఒకెత్తు.. ఆ సంక్రాంతి సీజ‌న్ ఒకెత్తు. ప్ర‌తీ…

TOLLYWOOD-JAGAN: మ‌న తెలుగు హీరోల, డైరెక్ట‌ర్ల రెమ్యూన‌రేష‌న్లు.. కోట్ల‌లో కాదు.. ఇక ల‌క్ష‌ల్లోనే.. ఏపీ సీఎం దెబ్బ‌కు నేల‌కు దిగిరానున్న టాలీవుడ్‌…

ఏపీ సీఎం జ‌గ‌న్ వైఖ‌రి తెలుగు సినీ ఇండ‌స్ట్రీని అత‌లాకుత‌లం చేస్తున్న‌ది. మొన్న‌టి వ‌ర‌కు క‌రోనాతో కోలుకోలేని దెబ్బ తిని ఉన్న ఇండ‌స్ట్రీకి ఇప్పుడు జ‌గ‌న్ మ‌రో క‌రోనాల మారాడు వారికి. ఆన్‌లైన్ టికెట్ విధానం.. రేట్లు పెంచుకునే వెలుసుబాటు లేకుండా…

AP CM JAGAN: మొండిఘ‌టం జ‌గ‌న్‌.. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు… సినీ టికెట్ల రేట్ల‌పై దిగిరాని సీఎం… చిరు, నంద‌మూరి ఫ్యామిలీలే టార్గెట్‌..

ఏపీ సీఎం జ‌గ‌న్ మొండిఘ‌ట‌మ‌ని మ‌రోసారి నిరూపించుకున్నాడు. క‌నీసం త‌న‌ను సీఎంగా కూడా గుర్తించ‌ని సినీ ఇండస్ట్రీని చెడుగుడు ఆడుకుంటున్నాడు. సీని పెద్ద‌లు చ‌ర్చ‌ల పేరుతో కాళ్ల‌బేరానికి వ‌చ్చినా విన‌లేదు. సినిమా టికెట్ల విష‌యంలో త‌ను అనుకున్న ఆన్‌లైన్ విధాన‌మే ఉండాలన్నాడు.…

AP CM JAGAN: మ‌రీ ఇంత దిగ‌జారాలా జ‌గ‌న్‌.. ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు ఇదో కొత్త భాష్యం…

చంద్ర‌బాబును రాజ‌కీయంగా సమాధి చేసేందుకు ఏపీ సీఎం జ‌గ‌న్ ఏమేమీ అన్నీ చేస్తున్నాడు. ఆఖ‌రికి దిగ‌జారిపోయి.. త‌న మంత్రులు, ఎమ్మెల్యేల‌తో వ్య‌క్తిగ‌తంగా దూషించేస్థాయికి కూడా ప‌డిపోయాడు. ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలంటే కొత్త భాష్యం చెబుతున్నాడు. అక్క‌డి ప్ర‌జ‌లు ఛీదరించుకునేలా అధికార వైసీపీ వ్య‌వ‌హిస్తున్న‌ది.…

AP POLITICS: అయితే బోసిడీకే, లేక‌పోతే బోరున ఏడ్చే రాజ‌కీయాలు.. అంత‌గా భ్ర‌ష్టు ప‌ట్టిన ఆంధ్రా రాజ‌కీయాలు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ విడిపోయి మంచిప‌నైంది. ఆ చ‌చ్చు, పుచ్చు రాజ‌కీయాలు దూర‌మ‌య్యాయి. ఇక్క‌డా త‌యార‌వ‌తున్నాయి.. మెల్ల మెల్ల‌గా. త‌క్కువేం లేవు. కానీ మ‌రీ ఆంధ్ర రాజ‌కీయాలు రోజు రోజుకూ దిగ‌జారి పోయి.. ఇలా ర‌చ్చ‌కెక్కి దేశ‌వ్యాప్తంగా చర్చ‌లోకి వ‌స్తున్నాయి. మొన్న‌టికి…

AP CM JAGAN: ఆంధ్ర దిగ‌జారుడు రాజ‌కీయాలు.. జ‌గ‌న్‌కే మ‌చ్చ‌.. అయినా డోంట్ కేర్‌…

ఆంధ్ర‌లో పాక్ష‌న్ రాజ‌కీయాలు ప‌డ‌గ‌విప్పాయి. ప‌గ‌లు ప‌ట్ట‌ప‌గ‌లే రాజ్య‌మేలుతున్నాయి. దాడుల‌తో తెగ‌బ‌డి త‌మ పాత సంస్కృతి ఇదీ అని తెలియ‌జెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.జ‌గ‌న్ దూకుడు, దుండుడుకు రాజ‌కీయాల‌కు ఇదో నిద‌ర్శ‌నం. ప్ర‌తీకారేచ్చ‌కు ఇదో మ‌చ్చుతున‌క‌. ప‌డుకున్నోడి లేపి మ‌రీ త‌న్నించుకోవ‌డ‌న్న‌మాట‌. చంద్ర‌బాబును…

Pawan Kalyan: కెలికి…క‌య్యానికి కాలుదువ్వి… అగాధం చేసి… స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలం…

ఆంధ్ర‌లో సినీ ప‌రిశ్ర‌మ మొత్తం సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి ఉంది. ఎందుకొచ్చిన గొడ‌వ‌ని అంతా జ‌గ‌న్‌ను బ‌తిమాలుకుంటున్నారు. చిరంజీవి నుంచి మొద‌లుకొని నాని దాకా. ఆన్‌లైన్ టికెట్ల విక్ర‌యాలు ప్ర‌భుత్వ‌మే చూసుకోవ‌డం, బెనిఫిట్ షోలు లేకుండా చేయ‌డం.. రేట్ల‌ను త‌గ్గించి…

You missed