ఈ మసాలా దినుసుల రేట్లు అనుకోకుండా ఆకాశానికి..
అసలే వాటి రేట్లు ఫిరం. ఏ దావతైనా.. ఇంట్లో సండే వచ్చినా.. ఈ మసాల దినుసులు కంపల్సరీ. ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క.. ఇవన్నీ మంచి సుగంధ ద్రవ్యాలు. మాంసాహారంలో మంచి ఘాటును, రుచిని అందించి జిహ్వచాపల్యాన్ని తీర్చేవి. ఇవెప్పుడూ మార్కెట్లో…
రిపోర్టర్ రాజారెడ్డి …. ధారావాహిక-3
భార్య నిష్టూరంగా ఈ మాటలన్నా.. అవి నేరుగా రాజారెడ్డి మనసులో గుచ్చుకున్నాయి. ఒక్కసారి గుండె కలుక్కుమన్నది. రోజూ మేనేజ్ మెంట్ పెట్టే టార్గెట్ల కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఎవరెవరినో కలుస్తున్నాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా భయం మాత్రం అతన్ని వెంటాడుతూనే…
బస్టాండ్లలో వ్యాపార మాఫియాపై సజ్జనార్ మార్క్ ఎన్కౌంటర్..
అదో మాఫియా. బస్టాండ్లలో ఎప్పుడూ వారికే వ్యాపారాలు. టెండర్లు మారుతున్నా… వ్యాపారులు అక్కడ మారరు. స్టాల్స్ నెంబర్లు మారుతాయంతే. వాటికి అంత డిమాండ్. బస్టాండ్లలో వ్యాపారాలు చేయడమంటే బంగారు గుడ్లు పెట్టే బాతులాంటివన్న మాట. అంత లాభాలెలా వస్తాయంటారా? ఇక్కడంతా రేట్లు…
సాయిధరమ్ తేజ్ ఎలా ఉన్నాడు? జర చెప్పండ్రా నాయనా? ఇక్కడ నరాలు చిట్లిపోతున్నాయ్…
సాయిధరమ్ తేజ్ ఇప్పుడెలా ఉన్నాడు? అతనికి కాలర్ బోన్ ఆపరేషన్ అయ్యిందా? డిశ్చార్జి ఎప్పుడు చేశారు? ఇప్పుడెలా ఉన్నాడు? అసలెవరూ చెప్పరేంది. ఈ టీవీ ఛానళ్లకు ఏం రోగం పుట్టింది. యాక్సిడెంట్ అయినప్పుడు క్షణక్షణం వార్తలిచ్చి నిద్రలేకుండా చేశారు. ఇప్పుడు ఏమైందో…
రాణా, రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు కాంగ్రెస్‌కు చేతిలో అస్త్రాలు.. అసలు నిజమేంటీ?
రేవంత్‌రెడ్డికి ఇప్పుడు కొత్త అస్త్రం దొరికింది. డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరవుతున్న సినీతారలలో అప్పుడు దగ్గుబాటి రాణా, రకుల్ ప్రీత్ సింగ్ ఎందుకు రాలేదు.. వీరిని రాకుండా ఎవరు అడ్డుకున్నారు? అంటూ కేటీఆర్‌ను టార్గెట్ చేసి ఇవాళ మాట్లాడిండు. ఈ…
కేసీఆర్‌కు గుడినే కట్టి పూజించాడు.. ఇప్పుడు ఆయనపై విరక్తి పుట్టి అమ్మేసుకుంటున్నాడు.
కేసీఆర్ అంటే ఎంతో అభిమానం ఆయనకు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నోడు. పోరాటాల్లో పాల్గొన్నోడు. అందరిలా కేసీఆర్‌కు గుండెలో గుడి కట్టలే. ఏకంగా తన ఇంటి ముందే రెండు లక్షల వరకు ఖర్చు కేసీఆర్‌కు గుడి కట్టి తన అభిమానాన్ని…
రిపోర్టర్ రాజారెడ్డి.. ధారావాహిక-2
అతనికిచ్చిన గడువు నేటితో ముగుస్తుంది. కానీ ఫలితం మాత్రం లేదు. ఇచ్చిన టార్గెట్ లో పదిశాతం కూడా ఫలితం లేదు. గతంలో ఏదో కిందా మీద పడి చేసి అయిందనిపించేవాడు. ఇపుడు మరీ కష్టంగా మారింది. ఉంటావా? పోతావా? చేస్తావా ?…
రాజమౌళి బాటలోనే మన బీజేపీ నేతలు.. చరిత్రను పక్కదోవ పట్టించి…
దర్శకుడు రాజమౌళికి మన రాష్ట్ర బీజేపీ నేతలకు ఏమిటీ లింకు? ఆయనో ప్రముఖ దర్శకుడు.. పాన్ ఇండియా సినిమాలతో తెలుగు వారి ఖ్యాతిని నలుదిశలా చాటినవాడు. ఆయనకు మన బీజేపీ బండి సంజయ్‌కు ఏమైనా దగ్గర సంబంధాలున్నాయా? పైన హెడ్డింగ్ చూస్తే…
ఓరీ వినయ్ రెడ్డీ..! ఎంత పని చేస్తివిగదరా..!!
ఎవరీ వినయ్‌రెడ్డీ? ఎందుకలా తిట్టుకుంటున్నారు? అసలు కథేంటీ? ఒక్కసారిగా ఈ వినయ్‌రెడ్డి తెరపైకి ఎందుకొచ్చాడు? ఇది చదవండి తెలుస్తుంది. ఇప్పుడు బీజేపీ శ్రేణులంతా ప్రొద్దుటూరి వినయ్‌రెడ్డిని బండబూతులు తిట్టుకుంటున్నారంటా. అంత పెద్ద తప్పేం చేశాడు? లక్షలు గుమ్మరించి పత్రికలకు నిన్న నిర్మల్…
బీజేపీ గాలి తీసేసిన రేవంత్ రెడ్డి… ‘చరిత్ర’ పట్టడంలో టీఆర్‌ఎస్ ఫెయిల్..
కాంగ్రెస్‌కు ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ సందర్భానుసారం టైమ్లీగా పేలుతున్నాయి. కరెక్ట్ స్పాట్ చూసి గురి పెట్టి బాణాలు వేయడంలో కాంగ్రెస్ ముందుంటుంది. ఇటు టీఆర్‌ఎస్‌నే కాదు.. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదాకు ప్రధాన అడ్డంకిగా ఉన్న బీజేపీని అవసరం వచ్చినప్పుడల్లా…
