Category: State News

Aasara pension:నెల నెలా పింఛ‌న్ లేదు… ప్ర‌తీ నెలా ప‌డిగాపులు.. ఎదురుచూపులు.. ఏండ్లు గ‌డుస్తున్నా కొత్త పింఛ‌న్లు లేవు…

ఆస‌రా పింఛ‌న్లు ప్ర‌తీనెలా అందడం లేదు. ఒక నెల పింఛ‌న్ ఆగిపోతుంది. మ‌రో నెల‌కు అది వ‌స్తుంది. అది రావాల‌న్నా ఒక నెల ప‌డుతుంది. అంటే రెండు నెలల పింఛ‌న్లు ఆపి మ‌రీ ప్ర‌భుత్వం ఇస్తుంది. బ‌డ్జెట్ లేదు. ప్ర‌తీ నెలా…

TS RTC: శిక్ష‌ణ లేని డ్రైవ‌ర్లు ఆర్టీసీలో వ‌ద్దు.. ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌

అద్దె బ‌స్సుల‌ను న‌డిపే యాజ‌మాన్యం.. ఎలాంటి శిక్ష‌ణ ఇవ్వ‌కుండానే డ్రైవ‌ర్ల‌ను పంపుతున్న‌ది. అంత‌కు ముందు క‌చ్చితంగా శిక్ష‌ణ తీసుకున్న త‌ర్వాతే .. అత‌న్ని విధుల్లోకి తీసుకునేవారు. క‌రోనా మొద‌టి వేవ్ ప్రారంభ‌మైన త‌ర్వాత దీనికి స్వ‌స్తి ప‌లికారు ఆర్టీసీ అధికారులు. హెవీ…

Dharna Chowk: ప్ర‌తీ త‌ప్పుకూ ఇలా జ‌వాబు వెతుక్కోవాలి.. త‌ప్పును స‌మ‌ర్థించుకునేందుకు అబ‌ద్దాలూ వెతుక్కోవాలి…

ధ‌ర్నా చౌక్ ఇప్పుడు వార్త‌ల్లో అంశం. ఇందిరాపార్క్ వ‌ద్ద ఉన్న ధ‌ర్నా చౌక్ అంటే తెలియ‌నివారుండ‌రు. అంత‌లా ఫేమ‌స్ ఇది. అక్క‌డ ఏ ధ‌ర్నాకు పిలుపిచ్చినా తెలంగాణ‌లోని అన్ని జిల్లాల నుంచి వెళ్లి పాల్గొంటారు. హైద‌రాబాద్ చూడ‌ని ఎంతో మంది ధ‌ర్నా…

Namasthe Telangana: ఎడీవీటి ఉద్యోగుల మెడ‌కు మెండి బకాయిలు.. వ‌సూలు చేయ‌నందుకు జీతాల్లో కోత‌.. ఉద్యోగుల రాజీనామా బాట‌….

న‌మ‌స్తే తెలంగాణ‌లో ఇప్పుడు ఉద్యోగాలు తీసేసే కొత్త ట్రెండ్ మొద‌ల‌య్యింది. మొన్న‌టి వ‌ర‌కు స‌బ్ ఎడిట‌ర్లు, రిపోర్ట‌ర్లు, బ్యూరో ఇన్‌చార్జిల‌ను అంద‌రినీ బ‌దిలీల పేరుతో బ‌లి చేసిన మేనేజ్‌మెంట్‌.. ఇప్పుడు ఏడీవీటీ టీంపై ప‌డింది. ఐదారేండ్లుగా పేరుకుపోయి.. మొండి బ‌కాయిలుగా ఉన్న…

Gellu Srinivas Yadav: గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌.. కేసీఆర్ ‘హుజురాబాద్’ ఆట‌లో క‌రివేపాకు..

గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌కు ఓ మంచి అవ‌కాశం వ‌చ్చింద‌నుకున్నారంతా. ఇక ఉద్య‌మ‌కారుల‌కు, యువ‌త‌కు మంచి రోజులుంటాయి పార్టీలో అని కూడా అనుకున్నారు. కోట్లు కుమ్మ‌రించినంక గెల్లు గెలువ‌కపోతాడా…? కచ్చితంగా గెలుస్తాడు. ఎమ్మెల్యే అయితాడు. అని అనుకున్నారంతా. కానీ అక్క‌డ సీన్ రివ‌ర్స‌య్యింది.…

Dharna Chowk : కాల‌ద‌న్నిన ధ‌ర్నా చౌకే కేసీఆర్‌కు దిక్కైంది.. త‌త్వం బోధ‌ప‌డ్డ‌దా..?

తెలంగాణ రాష్ట్రంలో ఇంక స‌మ‌స్య‌లెక్క‌డివి..? ఆందోళ‌న‌లెందుకు? ధ‌ర్నాలు అవ‌సర‌మా..? దీక్ష‌ల పేరుతో డ్రామాలు ఇంకానా..? కొట్లాది ఉద్య‌మం చేసి తెచ్చుకున్న తెలంగాణ‌లో ఉద్య‌మ నాయ‌కుడు, సీఎం కేసీఆర్ ధ‌ర్నా చౌక్ మీద ప‌గ‌బ‌ట్టాడు. ఎవ‌డు బ‌డితే ఆడు ఈడికి రావాలె. టెంట్…

Trs&Bjp: ఇక ఇటుక‌లు.. ప‌త్త‌ర్ల‌తో కొట్టుకు చావండి.. మీరూ మీ రాజ‌కీయాలు.. థూ…..

రాష్ట్ర రాజ‌కీయాలు మారిపోయాయి. బంగారు తెలంగాణ నిర్మాత‌లు ఇప్పుడు బ‌ద్‌లా తీర్చుకునే ప‌నిని నెత్తుకున్నారు. అదే ప‌నిలో ఇక బిజీగా ఉండ‌నున్నారు. మొన్న‌టి దాకా ఓపిక ప‌ట్టారు. ఇక ప‌ట్ట‌రు. ఓపిక న‌శించింది. ఇక రంగంలోకి దిగారు. ఈట్ కా జ‌వాబ్…

KCR: అవును.. ద‌ళితుడ్ని సీఎం చేస్తాన‌న్న చెయ్య‌లే.. అయినా ప్ర‌జ‌లు మళ్లా మ‌మ్మ‌ల్నే గెలిపిచిర్రు క‌దా..

అబ‌ద్దం ఆడినా.. నిజం చెప్పినా.. కేసీఆర్ స్టైలే వేరు. ఏదైనా చెబితే అది క‌చ్చితంగా జ‌రుగుతుంద‌ని అనిపించేలా ఆయ‌న మాట‌లుంటాయి. అలా న‌మ్మ‌బ‌లుకుతాడు. అది అప్ప‌టి అవ‌స‌రం. కానీ ఆ త‌ర్వాత అవస‌రాలు మారొచ్చు. ఆడిన మాట త‌ప్పొచ్చు. అలా మాట…

KCR: కేసీఆర్ ప‌క్క‌దారి…బీజేపీ ఇక్కడ లేదంటూనే.. బండి మాట‌ల‌కు అంత‌లా స్పందించ‌డ‌మేలా..?

అస‌లు స‌మ‌స్య‌. వ‌రి వేయాలా వ‌ద్దా..? వ‌ద్ద‌న్నారు. కేంద్రం వ‌ద్ద‌న్న‌ద‌ని చెప్పాడు కేసీఆర్‌. ప్ర‌త్యామ్నాయంగా ఇత‌ర పంట‌లు వేసుకోవాల‌ని ఇప్ప‌టికే రైతులంద‌రికీ చెప్పామ‌న్నారు. కానీ ఇప్ప‌టికీ రైతుల‌కు ఇత‌ర పంట‌లు ఏం వేసుకోవాలో స‌రైన అవ‌గాహ‌న లేదు. ప్ర‌భుత్వం ఇన్సింటీవ్స్ ఇస్తామ‌ని…

KCR: కేంద్రంపై కేసీఆర్ విశ్వ‌రూపం… హుజురాబాద్ ప్ర‌స్టేష‌న్ ప్ర‌కంప‌న‌లు.. స్టేట్ బీజేపీపై నిప్పులు..

కేసీఆర్ ఎట్ట‌కేల‌కు ముసుగు తీశాడు. కేంద్రంలో దోబూచులాట‌కు తెర తీశాడు. బీజేపీతో లోపాయికారిగా ఉన్న‌ దోస్తానాకు క‌టీఫ్ చెప్పాడు. బండి సంజ‌య్‌పై నిప్పులు చెరిగాడు. యాసంగిలో వ‌రి వేయొద్దు అనే ఇష్యూ పై రాష్ట్రంలో రాజుకున్న నిప్పు కేసీఆర్‌ను మండించింది. అగ్గిపిడుగ‌య్యాడు.…