Category: State News

నారాయణ చేసిన దారుణాల్లో పేరెంట్స్ వాటా సగం. రాజకీయ కారణాలు ఉన్నా సరే అరెస్ట్ చేయడం కరెక్టే. ఇంత జరిగినా మన మమ్మీ డాడీలు మారరు గాక మారరు…

నారాయణ చేసిన దారుణాల్లో పేరెంట్స్ వాటా సగం. నారాయణ, చైతన్యల చదవకుంటే అది చదువే కాదన్నట్టు, అక్కడ అడ్మిషన్ దొరక్కుంటే ఇంకెందుకు పనికిరాడు అన్నట్టు, మార్కులు వస్తే చాలు పిల్లల మనసుతో సంబంధం లేదన్నట్టు, ర్యాంక్ వస్తే చాలు రాచి రంపాన…

బీజేపీలో చేరితే భారాఖూన్ మాఫీ….. ఆ ఆలోచ‌న నారాయ‌ణ‌కు ఎందుకు రాలేదో…?

నారాయ‌ణ అరెస్ట్ ఉదంతంపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జోరుగా సాగుతోంది. టీవీ డిబేట్ల‌లో యాంక‌ర్లు గొంతులు చించుకుంటున్నారు. ఎవ‌డి మీడియా వాడిది. ఎవ‌డి వాద‌న వాడిది. ఒక‌డికి అన్యాయం అయ్యింది.. మ‌రొక‌టి న్యాయ‌మ‌నిపించింది. ఎవ‌డి సొమ్ము తిన్న వాడు వాడి పాట…

మోడీకి భ‌య‌ప‌డి ఏపీలో క‌రెంటు మోటార్ల‌కు మీట‌ర్లు.. ఇక్క‌డ కేసీఆర్ మీట‌ర్లు పెట్టే ప్ర‌సక్తే లేద‌ని తెగేసి చెప్పారు…

మోడీకి భ‌య‌ప‌డి ఏపీలో క‌రెంటు మోటార్ల‌కు మీట‌ర్లు.. ఇక్క‌డ కేసీఆర్ మీట‌ర్లు పెట్టే ప్ర‌సక్తే లేద‌ని తెగేసి చెప్పారు… – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్: పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మోడీ కి భయపడి కరెంట్ మోటర్లకు మీటర్లు…

ఈయన మాటలు వినండి..మన దేశం వెనుకబడి పోవడానికి కారణం ఏంటో తెలుస్తుంది ! కులం పేరిట, మతం పేరిట కొట్టుకు చావడం ఎంత ప్రమాదకరమో అర్థమౌతుంది !!

కాసేపటి కోసం… రాజకీయాలు పక్కనబెట్టి ఈయన మాటలు వినండి.. “”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””” ఈయనొక పార్టీ నాయకుడు అన్న విషయం, రాష్ట్రనికి మంత్రి అన్న విషయం, చివరికి ఇతను కేసీఆర్ కొడుకు అన్న విషయం కూడా మరిచిపొండి.. మీరు మీ ఊళ్ళో ఏ రచ్చబండ…

అరవింద్ మోసపు మాటలు నమ్మి బంగారం లాంటి కవితమ్మను ఓడగొట్టుకున్నం.. దేశ చరిత్రలోనే రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి ఓట్లు వేయించుకున్న ఏకైక వ్యక్తి అరవింద్..

అరవింద్ మోసపు మాటలు నమ్మి బంగారం లాంటి కవితమ్మను ఓడగొట్టుకున్నం.. దేశ చరిత్రలోనే రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి ఓట్లు వేయించుకున్న ఏకైక వ్యక్తి అరవింద్.. ఇప్పుడు అరవింద్ ను పసుపు రైతులు ఏ ఊరికి పోయిన తరిమికొడుతున్నరు – మంత్రి…

వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్‌…. క‌ర్ష‌క‌, ప్ర‌జాక‌ర్ష‌క కాంగ్రెస్ హామీలు….. సూప‌ర్… మ‌రి కేసీఆర్ అమ్ముల పొదిలో అస్త్రాల ముందు ఇవి నిల‌బ‌డ‌తాయా..? మేనిఫెస్టోల‌ను ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి ఉందా..?

కేసీఆర్ త‌న అమ్ముల పొదిలో చాలా అస్త్రాలున్నాయ‌న్నాడు. అవి ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు తీస్తే.. ఇక ప్ర‌తిప‌క్షాలు నిల‌బ‌డ‌వ‌ని, క‌న‌బ‌డ‌వ‌ని కూడా ఓసారి అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించాడు. టీఆరెస్ ప్ర‌భుత్వానికి ఆయువు ప‌ట్టే ఈ ప‌థ‌కాలు. రైతుబీమా, రైతుబంధు, ఆస‌రా పింఛ‌న్లు, క‌ళ్యాణ…

తెలంగాణలో కాంగ్రెస్ ను గెలవనియ్యకున్నా…ప్రధాన ప్రతిపక్షంగా ఉండనివ్వాలి. అది తెలంగాణ మత సామరస్యానికి అవసరం.

రాహుల్ గాంధీకి స్వాగతం… తెలంగాణ ఇచ్చుడు ఆల్చమైన మాట నిజమే. అందుకు అమరులైందీ నిజమే. శ్రీ కృష్ణ కమిటీ నుంచి ఢిల్లీ వార్ రూం దాకా ఎన్నో చర్చలు. పార్లమెంట్ లో బిల్లు పెట్టిన్నాడు సీమాంధ్ర ఎంపీల పెప్పర్ స్ప్రే దాడులు,…

క‌విత అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పమంటే ఇంత అస‌హ‌నం ఎందుకు అర్వింద్‌…? మ‌హిళ‌ల‌కు బీజేపీ ఇచ్చే గౌర‌వం ఇదేనా..?

ఎమ్మెల్సీ క‌విత నిజామాబాద్‌లో పెట్టిన ప్రెస్‌మీటింగ్‌లో బీజేపీ హామీల మీద చాలా హుందాగా మాట్లాడారు. ఒక ప‌ద్ద‌తిలో పార్ల‌మెంటు లాంగ్వేజ్‌లో విమ‌ర్శ‌లు చేశారు. ఇచ్చిన హామీలు మూడేండ్లు గ‌డిచినా ఎందుకు నెర‌వేర్చ‌లేదు? అని అడిగారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ క‌విత ప్రెస్…

త‌గ్గేదెలే….ధ‌ర్మ‌పురి అర్వింద్ పై క‌విత దండ‌యాత్ర‌… మూడేండ్ల మౌనం వీడి… ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సై….

ఎమ్మెల్సీ క‌విత‌. నిజామాబాద్‌కు పెద్ద దిక్కు. అంద‌రికీ త‌ల‌లో నాలుక‌. కానీ అది ఒక‌ప్పుడు. ఇప్పుడు సీన్ మారింది. నిజామాబాద్ ఎంపీగా ధ‌ర్మ‌పురి అర్వింద్ గెలిచిన త‌ర్వాత ప‌రిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారుతూ వ‌చ్చాయి. స్థానిక లీడ‌ర్ల అస‌మ‌ర్థత, లోపాలు బీజేపీకి…

నిన్న‌టి దాకా సెల్‌ఫోన్ తో చెద‌లు ….ఇప్పుడు పుస్త‌కాల పురుగులు…. మంచి ప్ర‌య‌త్నం…. భేష్ వ‌రుణ్‌రెడ్డి…

పుస్త‌క ప‌ఠ‌నం మ‌రిచిపోయింది నేటి త‌రం. ప‌దో త‌ర‌గ‌తి కూడా రాక ముందే చేతిలో ఓ స్మార్ట్ ఫోన్‌. క‌ర్ లో దున్యా ముట్టీ మే….. అన్న‌ట్టు ప్ర‌పంచం చేతిలో కుగ్రామ‌మైన వేళ‌.. మంచిక‌న్నా చెడువైపే ఇవి దారి తీస్తున్నాయి. పుస్త‌కాలు…