Category: State News

KA Paul: ఎంత ఎదిగిండో.. అంత దిగ‌జారి పోయిండు… ఇట్లా రోడ్డు మీద‌కు వ‌చ్చి దెబ్బ‌లు తింటున్నాడు..!!

ఉత్తానా-పతాన….!! ఒక మనిషి ఎంత ఎదగగలడు-దిగజారగలడు అనే దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ…KA పాల్….!! బీద కుటుంబంలో పుట్టి,చదువు ఎక్కువ లేని పాల్ తన వాక్చాతుర్యం,వాళ్ళ దేవుని పట్ల గల విశ్వాసంతో ఈ ప్రపంచాన్నే ఏలిండు… ఎంతో మంది ప్రధానులను, రాష్ట్రపతులను తన…

ఓయూలో ఆంక్ష‌లు ఎత్తేసి యూనివ‌ర్సిటీని స్వేచ్ఛ‌గా ఉండ‌నివ్వండి..

ఓయూలో రాహుల్ గాంధీ సమావేశానికి పర్మిషన్ ఇవ్వాల్సింది. అది అవసరం కూడా. రాజకీయ సభ కాదు. ఓట్లు అడుక్కునే ప్రొగ్రాం కాదు. విద్యార్థులతో ఆలోచనలు పంచుకునే వేదిక. తమిళనాడు, కేరళ యూనివర్సిటీ విద్యార్థులతో గతంలో ఇంటరాక్ట్ అయ్యాడు. మన వాళ్లే పర్మిషన్…

రైతుల చుట్టూ రాజ‌కీయం.. వ‌రంగ‌ల్ రాహుల్ స‌భ ప్ర‌తిష్టాత్మ‌కం…. రైతును న‌మ్ముకున్న కాంగ్రెస్‌

రైతుల చుట్టూ రాజ‌కీయాల‌కు తిరుగుతున్నాయి. నాయ‌కులు దృష్టి రైతుల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. మొన్న‌టి దాకా వ‌రి వేయొద్ద‌ని , వేస్తే ఉరే అని చెప్పిన కేసీఆర్.. కేంద్రం విన‌క‌పోయే స‌రికి.. రైతులు వ‌రే వేసే స‌రికి కొన‌క త‌ప్ప‌లేదు.…

ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి లాంటి కంట్లో న‌లుసులు టీఆరెస్‌లో ఎంతో మంది.. వీరిని ఏమీ చేయ‌లేరు.. అంతే. ఎవ‌రి అవ‌స‌రాలు వారివి.

బంగారు తెలంగాణ నిర్మాణంలో ఏమో చేద్దామ‌ని పెద్ద సారు అనుకుంటాడు. ఇక్క‌డ అంతా బాగానే ఉంది. మ‌న‌మే దేశానికి ఆద‌ర్శ‌మ‌ని 21 ఏండ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ప్లీన‌రీ వేదిక‌గా గొప్ప‌లు చెప్పుకుంటాడు. కానీ ఇక్క‌డ మ‌న‌వాళ్లు బీహారీల‌ను మించిపోతారు. ఎక్కువ…

త‌మ‌రు నేర్పిన విద్యే కాషాయ.. మ‌హాశ‌యులారా..? ఇప్పుడు అదే మీ మెడ‌కు… టీఆరెస్ సోష‌ల్ మీడియా దూకుడు….

టీఆరెస్ సోష‌ల్ మీడియాను ఎవ‌రు న‌డుపుతున్నారో తెలియ‌దు కానీ… ఈ మ‌ధ్య యాక్టివ‌య్యింది. స్వ‌చ్చంధంగానే చాలా మంది టీఆరెస్‌కు, ప్ర‌భుత్వానికి అనుకూలంగా ప‌నిచేస్తున్నారు. సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ అంద‌రూ అంత యాక్టివ్ ఉన్నారా ..? లేదా…? అస‌లు వాళ్ల‌ను ప‌ట్టించుకునేవారున్నారా.?? అవ‌స‌రానికి…

కేటీఆర్… భాష మార్చుకోవడం చాలా బెటర్.. నువ్వు కూడా చిల్లర భాష మాట్లాడితే ఎలా బ్రదర్

నిన్ను, మీ డాడీని తెలంగాణలోని చాలా మంది జనాలు ఎందుకు మోస్తున్నారో తెలుసా? బీజేపీ అనే పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావొద్దనే ఒకే ఒక కారణంతోనే.. ఆ ఒకే ఒక్క రీజన్‌తో టీఆర్ఎస్‌కు ఓట్లు వేసే వాళ్లు చానా మంది ఉన్నరు.…

రైతు కోసం అధికార పార్టీ ఉద్య‌మ బాట‌.. రేప‌టి నుంచి ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌…. చ‌లి మంట‌లు కాచుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్‌..

ఉద్య‌మ పార్టీగా అధికారం చేప‌ట్టిన టీఆరెస్‌కు మ‌ళ్లీ ఉద్య‌మ‌కార్యాచ‌ర‌ణ రూపొందించింది. వ‌రి రైతు కోసం. రోడ్డెక్కింది. ఆందోళ‌న‌లు చేప‌ట్టింది. దిష్టిబొమ్మ‌లు ద‌హ‌నం చేస్తున్న‌ది. ఆనాడు తెలంగాణ ఉద్య‌మంలో వంటావార్పు చేసిన‌ట్టుగానే ఢిల్లీకి సెగ‌త‌గిలేలా అన్ని రకాల ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌ను చేప‌ట్ట‌నుంది. నేటి…

నూకల రాజ‌కీయం…. బీజేపీకి నూక‌లు చెల్లిపోయిన‌ట్టేనంటున్న టీఆరెస్‌…. వ‌డ్లు కొనేదెవ్వ‌రు..? రైతుల‌ను ఆదుకునేదెవ్వ‌రు…?? ఇక వ‌రి పోరుకు శ్రీ‌కారం….

ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో నూక‌ల రాజ‌కీయ పోరు ప‌తాక స్థాయికి చేరుకున్న‌ది. యాసంగి బియ్యం మాకొద్ద‌ని అందులో వ‌చ్చే నూక‌లు మీరే తినండ‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ వ్యాఖ్యానించ‌డం… రాజ‌కీయ దుమారం లేపింది. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించి నూక‌లు…

AMBULANCE, FIRE SERVICE ల లాగే PRESS, POLICE, DOCTOR, ON GOVT.DUTY … వంటివి ఉండి తీరాలి..ఎందుకంటే…

PRESS ఉండి తీరాల్సిందే* PRESS అన్న అక్షరాలు తన వాహనంపై ప్రదర్శించిన నేరానికి, తన గుర్తింపు, అధీకృత పత్రాలు చూపినా పోలీసులు ఒక సీనియర్ జర్నలిస్టుకు రు.700 లు జరిమానాను విధించారని ఒక మిత్రుడు ‘సీనియర్ జర్నలిస్ట్స్’ గ్రూపులో ఒక పోస్ట్…

బండి మీద PRESS అని ఉందా..? అయితే తియ్ ఏడు వంద‌లు.. క‌ట్టు ఫైన్‌…

మీడియా వాళ్లకు వాళ్ళు పనిచేసే PRESS అని రాసుకొనే హక్కు కూడా లేదా ఈ అన్న పేరు రాజు గత 40 సంవత్సరాలుగా ఆంధ్రప్రభ, విశాలాంధ్ర లో జర్నలిస్ట్ సంస్థ ఇచ్చే ID కాదు ప్రభుత్వం గుర్తించి ఇచ్చిన అక్రిడేషన్ కార్డు…