Category: State News

అంబేద్కర్ గారి ఆలోచనలు సంపూర్ణంగా, సమర్థవంతంగా అమలు అవుతున్న రాష్ట్రం తెలంగాణ… ఫిబ్రవరి నెలలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పూర్తి … ఆయన సేవలు స్మరించుకునే విధంగా,వారి ఆశయాలు స్ఫూర్తి నింపే విధంగా 11న్నర ఎకరాల్లో నిర్మాణం .. నగర నడిబొడ్డున నిర్మిస్తున్న ఈ కట్టడం దేశంలోనే అత్యంత అద్భుత కట్టడాల్లో ఒకటిగా నిలవనుంది – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మిస్తున్న డా.బి. ఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహం నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు..సోమవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి…

జనవరి 15 లోగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి… రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్షా 29 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి .. బీపీఎల్ కుటుంబాలు, రేష‌న్ కార్డులున్న‌వాళ్లు, అద్దె ఇళ్ల‌లో ఉన్న పేద‌లు అర్హులు- క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు రాష్ట్రంలోని పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులకు లబ్ధిదారుల ఎంపికను జనవరి 15 వ తేదీ లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్…

అతి త్వ‌ర‌లో ఆర్టీసీ ఉద్యోగుల‌కు పీఆర్సీని అంద‌జేయ‌నున్న కేసీఆర్‌… కేటీఆర్‌ను క‌లిసి అభినంద‌న‌లు తెలియ‌జేసిన ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్…. సీఎం స‌హ‌కారంతో అభ్యున్న‌తి దిశ‌గా ఆర్టీసీ…

మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా గౌరవ పురపాలక మరియు ఐటి శాఖ మంత్రివర్యులు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ను మర్యాదపూర్వకంగా కలిసి ఆర్టీసీ చైర్మ‌న్‌, నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ అభినంద‌న‌లు తెలిపారు.…

మునుగోడులో ముంచి…. వీడియో విడుద‌ల‌తో బ‌ట్ట‌లిప్పి…. భార‌త‌దేశం మొత్తం తెలంగాణ వైపు… కేసీఆర్ బీఆరెస్‌కు స‌క్సెస్‌కు తొలి ఆరంభం…..

జాతీయ‌రాజ‌కీయాలు చేయాల‌ని కేసీఆర్ త‌లంచిన ముహూర్తం, స‌మ‌యం, సంద‌ర్భం బాగున్న‌ట్టుంది. బీజేపీకి ఎదుర్కొని ఢికొట్టే మొన‌గాడు ఎవ‌రూ లేక‌పోవ‌డం కూడా క‌లిసి వ‌చ్చిన‌ట్టుంది. బీఆరెస్‌కు నామ‌క‌ర‌ణం.. ఇక రంగంలోకి దిగేందుకు రెడీ.. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో మునుగోడు ఉప ఎన్నిక‌… ఇక…

ఢిల్లీ పీఠం దుమ్మురేగాలె.. ఎమ్మెల్యేల‌ను కొనే దొంగ‌ల నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడ‌తాం… ఇంకా ఉంది.. చాలా ఉంది… కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌.. సూటిగా సుత్తిలేకుండా..

కేసీఆర్ చండూరు బంగారిగ‌డ్డ ప‌బ్లిక్ మీటింగ్ సూటిగా సుత్తిలేకండా సాగింది. అనుకున్న‌ట్టే.. అంతా ఆస‌క్తిగా చూసిన‌ట్టే ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారంలో బీజేపీ పాత్ర‌పై కేసీఆర్ నోరు విప్పాడు. ఆ న‌లుగురు ఎమ్మెల్యేల‌ను వేదిక మీద జ‌నానికి ప‌రిచ‌యం చేశాడు. జాతికి చూపించాడు.…

వంద‌ల ప్రెస్‌మీట్లు ఒక్క చోట‌… చండూరు బంగారి గ‌డ్డ వేదిక‌.. సీఎం కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌…స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌… ఒక్క స‌భ కోసం … కేసీఆర్ స్పీచ్ కోసం మునుగోడే కాదు… రాష్ట్రం, దేశం ఎదురుచూపులు….

ప్లీజ్ సార్.. ఒక్క ప్రెస్‌మీటు.. ఒకే ఒకే ప్రెస్‌మీట్‌…. అంటూ కేసీఆర్ ఏం మాట్లాడ‌తాడో తెలుసుకోవాల‌నే ఉత్కంఠ‌ను భ‌రించ‌లేక సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల రిక్వెస్టు ఇది. అంతలా న‌రాలు తెగే ఉత్కంఠ మొన్న‌టి నుంచి రాష్ట్ర రాజ‌కీయాల్లో నెల‌కొంది. మొయినాబాద్ పామ్…

కేసీఆర్ ఛేదించిన భయంకరమైన కుట్ర … ముందు తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలను కూల్చాలని పధకం వేశామని స్వాములు చెప్పడం విశేషం. ఆ మూడు రాష్ట్రాల తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా కూల్చే పధకం …. అస‌లేం జ‌రిగింది… ఇదీ వాస్త‌వం..!!

కేసీఆర్ ఛేదించిన భయంకరమైన కుట్ర @@@ అప్పటికే నాలుగైదు రోజులుగా మంతనాలు సాగుతున్నాయి. ఈ మంతనాల్లో కీలకపాత్ర తిరుపతికి చెందిన సింహయాజులు స్వామిది. ఆయనకు ఢిల్లీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయి. లోకల్ గా అనేకమంది బీజేపీ, టీఆరెస్, కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో…

వాట్సాప్‌కు రోజూ సూర్య‌గ్ర‌హ‌ణం ప‌ట్టి ఐదారు గంట‌లు ఆగిపోతే ఎంత బాగుండు..? ఒక్క‌రోజు కొన్ని గంట‌లు ఆగినందుకు అంతా ఆగ‌మాగం….

వాట్సాప్ అనుకోకుండా ఆగిపోయింది. ప‌నిచేయ‌లేదు. ఎవ‌రికీ అంతు చిక్క‌లేదు. ఏందీ..? ఈ ఉప‌ద్ర‌వం నాకేనా..? అంద‌రికా..? అనే అనుమానం వ‌చ్చింది. ఓ సారి చెక్ చేసుకున్నారు. లేదు.. అంద‌రికీ అంట‌…. అని తెలుసుకోగానే హ‌మ్మ‌య్య‌…! అనుకున్నాం. ఇప్పుడు కొంత భ‌యం పోయింది.…

ఇవాళే మాకు నిజ‌మైన దీపావ‌ళి..! ఆర్టీసీ చైర్మ‌న్‌ను క‌లిసిన ఉద్యోగులు… డీఏలు, పీఆర్సీ అమ‌లు పై సంతోషం.. బాజిరెడ్డిని స‌న్మానించి త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేసిన ఉద్యోగులు.. సీఎం కేసీఆర్‌ది పెద్ద మ‌న‌సు… కార్మికుల సంక్షేమ‌మే ఆయ‌న ధ్యేయం..ఆర్టీసీ ఉద్యోగుల‌కు మున్ముందు మ‌రింత మంచి రోజులు.. చైర్మ‌న్‌..

ఆర్టీసీ ఉద్యోగులు ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్‌ను నిజామాబాద్‌లోని ఆయన నివాసంలో క‌లుసుకుని కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌మ సంతోషాన్ని చైర్మ‌న్‌తో పంచుకున్నారు. ఎప్ప‌టి నుంచో పెండింగ్‌లో ఉన్న…

ప‌త్తి చేలు వ‌దిలి.. ప్ర‌చారం బాట‌..! ప‌త్తి తీసేందుకు కూలీలు క‌రువు. అంతా బిజీబిజీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో. కూలీ కంటే ప్ర‌చారంలో తిర‌గ‌డమే గిట్టుబాటు.. తాగుడు, తిండి అద‌నం…!!

మునుగోడు ఉప ఎన్నిక ఏమోగానీ.. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌త్తి చేలు ఆగ‌మ‌వుతున్నాయి. కూలీలు దొర‌క‌డం లేదు. మొన్న‌టి వ‌ర‌కు ఇలా పిలిస్తే అలా పొద్దున్నే వాలిపోయే కూలీజ‌నం ఇప్పుడు … పిలిచినా ప‌ల‌క‌డం లేదు. ఇంటికి వెళ్తే క‌నిపించ‌డం లేదు. ఎన్నిక‌ల…