ఎక్కడ తగ్గాలో తెలుసు.. ఎక్కడ నెగ్గాలో తెలుసు..! ట్రబుల్ షూటర్..!! కేటీఆర్‌కు పార్టీ పగ్గాలపై తనదైన శైలిలో స్పందించిన హరీశ్‌రావు.. పార్టీ కష్టాల్లో ఉంటే కేసీఆర్‌కు గుర్తొచ్చేది హరీశే.. కొడుకుపై నమ్మకం లేదు.. హరీశ్‌కు పగ్గాలివ్వలేడు..!
(దండుగుల శ్రీనివాస్) కేటీఆర్‌తో పోల్చితే హరీశ్ చాలా బెటర్. కింది స్థాయి నుంచి ఎదిగివచ్చిన లీడర్. కార్యకర్తల మనసెరిగి నడుచుకునే నాయకుడు. కష్టకాలంలో పార్టీని ఎలా విజయతీరాలకు చేర్చాలో తెలిసిన వ్యూహకర్త. మామను మించిన అల్లుడు. కేసీఆర్‌కు తెలుసు హరీశ్ సత్తా.…
