Category: Political Gossips

సంక్షేమ ప‌థ‌కాలు… బీసీల రిజ‌ర్వేష‌న్లు! కాంగ్రెస్‌కు ర‌క్ష‌ణ క‌వ‌చాలు! లోక‌ల్‌బాడీ ఎన్నిక‌ల్లో ఈ రెండు అస్త్రాల‌తో గెలుపు తీరాల‌కు.. బీజేపీ, బీఆరెస్‌ల‌కు దిమ్మ‌దిరిగేలా బీసీల అస్త్రం ప్ర‌యోగం.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌తే త‌మ‌కు లాభిస్తుంద‌ని లెక్క‌లేసుకుంటున్న బీఆరెస్‌.. బీజేపీ కొన్ని స్థానాల‌పైనే మాత్రమే గురి.. పెద్ద‌గా ఆశ‌లు పెట్టుకోని క‌మ‌ల‌నాథులు

(దండుగుల శ్రీ‌నివాస్) లేటుగా వ‌చ్చినా లేటెస్టుగా గెలుస్తామ‌నేలా కాంగ్రెస్ లోక‌ల్‌బాడీ ఎన్నిక‌ల్లో గెలుపు కోసం వినూత్నంగా ముందుకుపోతున్న‌ది. కొన్ని నెల‌ల క్రితం.. అటు బీఆరెస్‌, దాని మిత్ర‌ప‌క్షంగా కొన‌సాగుతున్న బీజేపీలు రెండూ స్థానిక ఎన్నిక‌ల‌పై గంపెడాశ‌లు పెట్టుకున్నాయి. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త నానాటికీ…

ప్ర‌క్షాళ‌న అవ‌స‌రం లేద‌న్న పార్టీల‌కు… మూసీ తొడ‌పాశం! ముంచెత్తిన మూసీ వ‌ర‌ద‌తో ప‌రివాహాకం క‌కావిక‌లం! ఆ ఇండ్లలోనే నిద్ర చేసి బాగుబాగ‌న్న బీజేపీ… ప్ర‌క్షాళ‌న ఎందుకు? పైస‌లు మింగేటందుకా అన్న బీఆరెస్‌… ఇప్పుడు చేయండిరా మూసీనిద్ర‌.. ప‌రామ‌ర్శ‌లు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మ‌హాన‌గ‌రం. న‌డిబొడ్డునే మురికి కూపం. దేశాలు త‌లెత్తుకుని చూసే గొప్ప డెవ‌ల‌ప్‌మెంట్ సిటీ. అందులోనే కాలుష్య‌కార‌క గ‌ర‌ళంతో నిండిన ప్ర‌వాహాం. దేశానికే రెండో రాజ‌ధానికి ఏ మాత్రం త‌గ్గ‌ని హంగులు. ఆ హంగుల కౌగిళ్ల‌లోనే రోగాల‌ను నింపుకుని కాలుకూట…

మెట్రో ఇక‌ మెరుగులు.. దూకుడుగా ప‌రుగులు..! ప్రైవేటు నుంచి స‌ర్కార్ టేకోవ‌ర్‌పై స‌ర్వ‌త్రా హ‌ర్షం.. ఎల్అండ్‌టీ నుంచి కేటీఆర్‌కు ఆగిన క‌మీష‌న్లు.. అందుకే దీన్ని అడ్డుకుంటున్నాడా? సోష‌ల్ మీడియాలో బీఆరెస్ స్టాండ్‌పై దుమ్మెత్తి పోస్తున్న నెటిజ‌న్లు.. పాపం.. కేటీఆర్! ప్ర‌తీదాంట్లో వేలు పెట్ట‌డ‌మే.. సెల్ప్‌గోల్ కావ‌డ‌మే!

(వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌) మెట్రోరైల్ ప్రాజెక్టుకు ఇక మెరుగులు అద్దే ప‌నిలో ప‌డింది స‌ర్కార్‌. ఇది మ‌రింత దూకుడుగా ప‌రుగులెత్తేందుకు త‌న హ‌స్త‌గ‌తం చేసుకున్న‌ది ప్ర‌భుత్వం. ప్రైవేటీక‌ర‌ణ నుంచి మెట్రో కు విముక్తిని ప్ర‌సాదించి త‌న ఆదీనంలోకి తీసుకున్న‌ది రేవంత్…

మాట నిల‌బెట్టుకున్న కాంగ్రెస్.. ! కాంగ్రెస్ బీసీల అస్త్రం.. 42 శాతం జీవో విడుద‌ల‌… కోర్టులో నిలువ‌క‌పోతే పార్టీ ప‌రంగా రిజ‌ర్వేష‌న్లు..

(వాస్త‌వం ప్ర‌త్యేక ప్ర‌తినిధి) అనుకున్న‌ట్టే కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాట చెల్లించుకున్న‌ది. బీసీల‌కు 42 శాతం జీవో తెచ్చింది. ఆ జీవోతో పాటే ఎన్నిక‌ల యుద్దానికి సిద్ద‌మైంది. కోర్టులో నిలువ‌కుండా ప్ర‌తిప‌క్షాల‌కు ఆస్కార‌మివ్వ‌కుండా అటు జీవో ఇటు ఎన్నిక‌ల షెడ్యూల్‌కు అధికార పార్టీ…

బీసీల మ‌న‌సు గెలుచుకున్న స‌ర్కార్‌! 42 శాతం రిజ‌ర్వేష‌న్ల అమలుతో మార‌నున్న రాజ‌కీయం..! బీసీల రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు ఊత‌క‌ర్ర‌గా నిలిచిన రేవంత్ స‌ర్కార్‌.. బీసీల వ‌ద్ద న‌మ్మ‌కం, విశ్వాసం కోల్పోయిన బీఆరెస్‌, బీజేపీలు.. లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల్లో ఇక 42 శాతం రిజ‌ర్వేష‌న్ల అమ‌లుకు స‌ర్కార్ ప్ర‌త్యేక జీవో..

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: ఎన్నిక‌లు రాగానే బీసీల‌పై ఎన‌లేని ప్రేమ కురిపిస్తాయి అన్ని పార్టీలు. రిజ‌ర్వేష‌న్ల అమ‌లులో మాత్రం ఎవ‌రూ ముంద‌డుగు వేయ‌లేదు. సాహించ‌లేదు. ఏరి కోరి తెచ్చుకున్న తెలంగాణ‌లో.. ప‌దేళ్ల పాల‌న‌లో ఉన్న రిజ‌ర్వేష‌న్లు మింగి కూర్చుకున్నారు. అంతా…

కేటీఆర్ కుట్ర‌లు కకావిక‌లు గ్రూపు-1 ఉద్యోగాల అభ్య‌ర్థుల జీవితాల‌తో ఆట‌లు..! రాజ‌కీయం కోసం యువ‌త‌ను బ‌లిపెట్టే ప‌న్నాగానికి చెంప‌పెట్టు తీర్పు.. ఫ‌లించిన స‌ర్కార్ చ‌ర్య‌లు.. యువ‌త భ‌విష్య‌త్‌ను కాల‌రాసేలా కేటీఆర్ చ‌ర్య‌ల‌పై భ‌గ్గు..

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: రాజ‌కీయం కోసం దేనికైనా సిద్ద‌మే అన్న‌ట్టుగా ముందుకు సాగుతున్న కేటీఆర్‌కు మ‌రో చెంప‌పెట్టు తీర్పు. యావ‌త్ యువ‌త భ‌విష్య‌త్‌నే ప‌ణంగా పెట్టి… వారి శ్ర‌మ‌ని, చ‌దువును అంగ‌డి స‌ర‌కుగా మార్చేలా కేటీఆర్ చేసిన కుట్ర‌లు…

తండ్రి బాట‌లో సాగుతూ.. త‌నదైన పంథాను కొన‌సాగిస్తూ.. చింత‌మ‌డ‌క నుంచి కొత్త రాజ‌కీయం! స‌మాలోచ‌న‌ల హారంగా కొత్త పార్టీ ఏర్పాటు!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆ తండ్రి కొడుకుకే స‌పోర్టు. బిడ్డ‌పై క‌నిక‌రం కూడా చూప‌లేదు. నిర్దాక్షిణ్యంగా బ‌య‌ట‌కు గెంటేశాడు. కానీ ఆ బిడ్డ తండ్రి మాట‌ను జ‌వ‌దాట‌లేదు. పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైనా తండ్రిని ప‌ల్లెత్తు మాట అన‌లేదు. ఆ వేలు ప‌ట్టి…

ఒక్క క‌విత‌పై మూకుమ్మ‌డి దాడి! సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆ ముగ్గురి పైశాచికానందం! రామ‌న్న‌తో పాటు హ‌రీశ్‌, సంతోష్‌ల పేర్లు ప్ర‌స్తావించిన క‌విత‌!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఒక్క ఆడ‌బిడ్డ‌.. అదే క‌విత‌పై మూకుమ్మ‌డి దాడి జరుగుతోంది. ఆమె కుటుంబం నుంచే. ఆమె కుటుంబ స‌భ్యులే. ఈ మాట‌ల‌న్న‌ది ఎవ‌రో కాదు. ఆమే. స్వ‌యంగా క‌వితే ఈ విష‌యాన్ని మ‌రోసారి వెల్ల‌డించింది. ఇక్క‌డ రామ‌న్న పేరు ప్ర‌స్తావ‌న…

బే కారు పార్టీని త‌రిమికొట్టారుగా కేటీఆర్‌! ఇంకా మ‌నం మార‌లే… మారాల్సింది చాలా ఉంది! జ‌నం మ‌ర‌వ‌లే.. గాయాలు మాన‌లే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కారు పార్టీని బేకార‌ని జ‌నం తేల్చేశారు. షెడ్డుకు పంపించేశారు. ఫామ్‌హౌజ్‌లో ప‌డుకోబెట్టారు. కానీ ఇంత జ‌రిగినా.. వారు మాత్రం తీరు మార్చుకోలేదు. అహంకారం వీడ‌లేదు. ఎక్క‌డ పొర‌పాట్లు చేశామో త‌రిచి చూసుకోలేదు. లోపాలు, శాపాలు లెక్క‌లు తీయ‌డం లేదు.…

ర‌హ‌స్య మిత్రుల‌పై రేవంత్‌ దండ‌యాత్ర‌! బీఆరెస్‌, బీజేపీ దోస్తానా ముసుగు తీసే ప‌నిలో సీఎం..!! కాళేశ్వ‌రం పై సీబీఐ విచార‌ణ జాప్యంపై ఖుల్లం ఖుల్లా.. యూరియా కొర‌త సృష్టి కూడా బీఆరెస్ కోసం బీజేపీ చేస్తున్న ఫేవ‌ర్‌..! జ‌నం ముందుంచిన ఈ రెండు పార్టీల ర‌హ‌స్య క‌ల‌యిక‌, పొత్తుల టాపిక్‌ ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు.. దూకుడు పెంచిన రేవంత్‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీఎం రేవంత్‌రెడ్డి దూకుడు పెంచారు. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న‌ట్టుగా త‌న కామెంట్స్‌తో ఇటు బీజేపీ, అటు బీఆరెస్‌ను ఇరుకున పెట్టారు. ఖుల్లం ఖుల్లాగా ఆ రెండు పార్టీల ర‌హ‌స్య దోస్తానాను బ‌ట్ట‌బ‌య‌లు చేసే ప‌నిలో దండ‌యాత్ర‌ను తీవ్ర‌త‌రం…