Category: Local News

Mlc Kavitha: పంథా మార్చిన ఎమ్మెల్సీ క‌విత‌.. స్థానికంగా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో..

ఇందూరు రాజ‌కీయాల‌పై ఎమ్మెల్సీ క‌విత మరింత ప‌ట్టు సాధించే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. గ‌తంలో టీఆరెస్‌కు ఇది కంచుకోట‌. కానీ క్ర‌మంగా ప‌రిస్థితులు మారుతూ వ‌స్తున్నాయి. బీజేపీ బ‌లం పెంచుకుంటున్న‌ది. కాంగ్రెస్ దూకుడుగా ముందుకు పోతున్న‌ది. ఎంపీగా క‌విత ఓడిన త‌ర్వాత…

త్వ‌ర‌లో బీఎస్పీ గూటికి మ‌ధుశేఖ‌ర్‌..టీఆరెస్‌పై నేత‌ల అసంతృప్తి.. ఇందూరు నుంచి వ‌ల‌స‌ల‌కు నాంది….

ఎన్నిక‌ల వేళ ఎన్నో హామీలు. ఎంతో మంది నేత‌ల‌కు తాయిలాల ఎర‌. ప‌దవుల ఆశ‌. రండి మా పార్టీలో చేరి అభ్య‌ర్థ‌ల‌ను గెలిపించండి. అధికారంలోకి రాగానే మీకు ప‌ద‌వులిస్తాం. స‌ముచిత ప్రాధాన్య‌త‌నిస్తాం.. అని ఆశ చూపారు. పార్టీలోకి చేర్చుకున్నారు. ఆ త‌ర్వాత…

Ugd work: ఏనుగు వెళ్లింది.. తోక చిక్కింది… ఇందూరులో యూజీడీ ప‌నులు అసంపూర్తి..

నిజామాబాద్ న‌గ‌రాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు ఉపయోగపడే కీల‌క‌మైన అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ ప‌నులు ఇంకా మిగిలే ఉన్నాయి. దాదాపు ద‌శాబ్ధ కాలంగా ఈ ప‌నులు న‌డుస్తూనే ఉన్నాయి. అంచ‌నా వ్య‌యం పెంచుతూ పోయారు. మొత్తం రూ. 240 కోట్లు ఖ‌ర్చు…

బీసీ నేత, ఆర్టీసీ చైర్మ‌న్‌ బాజిరెడ్డికి ఘ‌న స్వాగ‌తం…

ఆర్టీసీ చైర్మ‌న్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత తొల‌సారిగా జిల్లాకు వ‌చ్చిన రూర‌ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు నేత‌లు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డికి.. ఎట్ట‌కేల‌కు సీఎం కేసీఆర్ ఆర్టీసీ చైర్మ‌న్‌గా కార్పొరేష‌న్ ప‌ద‌విని ఇచ్చాడు.…

Mla Bigala: తండ్రి జ్ఞాప‌కార్థం.. త‌నకు విద్యాబుద్దులు చెప్పిన బ‌డి కోసం.. ఎమ్మెల్యే కోటి విరాళం..

త‌నకు విద్యాబుద్దులు చెప్పిన బ‌డి అది. ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు అక్క‌డే చ‌దువుకున్నాడాయ‌న‌. పెద్ద‌వాడ‌య్యాడు. వ్యాపారంలో రాణించాడు. రాజ‌కీయ నాయ‌కుడ‌య్యాడు. ఎమ్మెల్యేగా గెలిచాడు. త‌ను ఇంతింతై వటుడింతై అన్న‌ట్టు ఎదిగినా.. చిన్న‌ప్ప‌టి స్కూల్ మాత్రం శిథిలావ‌స్థ‌కు చేరుకుని…

యాదాద్రి ‘నమస్తే’లో అంతా మామూళ్ల పర్వం…. కొత్త టీమ్ నిర్వాకం..

నమస్తే తెలంగాణ యాదాద్రి కొత్త టీమ్ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నది. ఇక్కడ మూమూళ్లు ఇస్తేనే రిపోర్టర్ ఉంటాడు. లేకపోతే పీకేసి ఇంకొకరి పెడతారు. కొత్త ఎడిటర్ వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఈ టీమ్ కొత్త వివాదాలకు కేంద్రబిందువైంది. అంతకు ముందు…

‘పార్టీ మారొద్దు… ఓపిక పట్టండి…’

ఇందూరు రాజకీయాల్లో పరిస్థితులు విభిన్నంగా మారుతున్నాయి. మొన్నటి వరకు టీఆరెఎస్‌కు కంచుకోటలా ఉన్న నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీలు బలం పుంజుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలు ప్రధాన ప్రతిపక్షం కోసం పోరాడుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు చాలా మంది నేతలను ఇతర పార్టీలలో…

నాకొద్దంటే నాకొద్దు… ఇందూరు అధ్యక్ష పీఠం పై నేతల విముఖత..

జిల్లా అధ్యక్షుల నియమాకానికి పచ్చజెండా ఊపిన పార్టీ అధిష్ఠానం .. ఈ నెల 20న జిల్లా కమిటీల కూర్పు పూర్తి చేయనున్నది. నిజామాబాద్ జిల్లాలో పార్టీ అధ్యక్షుడిగా ఎవరవుతారనే దాని పై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. రాష్ట్ర రాజకీయాల్లో ఇందూరుకు ప్రత్యేక…

డైన‌మిక్ లీడ‌ర్ బాల్క‌సుమ‌న్..! నువ్వు చేసిన అభివృద్ధి ఇదీ..! వీడియో వైర‌ల్‌

చెల్లె ప్రాణాల‌రిచేతిలో పెట్టుకుని వైద్యం కోసం గిలాగిలా కొట్టుకుంటున్న‌ది. అటువైపు అంబులెన్స్.. ఇటువైపు వీళ్లు. మ‌ధ్య‌లో వాగు ఉధృతంగా పారుతున్న‌ది. ఏం చేయాలో తెలియ‌డం లేదు ఆ అన్న‌లిద్ద‌రికీ. చెల్లె కొట్టుకుంటున్న తీరు ఆ గుండెల‌ను ద్ర‌వింప‌జేస్తున్న‌ది. ఇంక వేరే దారిలో…

ఈ ‘ల‌క్కీ’ అధ్య‌క్షుడికి ఏదీ దిక్కు..?

నిజామాబాద్ జిల్లా టీఆరెస్ పార్టీ అధ్య‌క్షుడు ఈగ గంగారెడ్డిని ముద్దుగా ‘ల‌క్కీ అధ్య‌క్షుడ‌”ని పిలుచుకుంటారు. ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ప‌లు వేదిక‌ల మీద ఆయ‌న్ను ఇలాగే సంబోధిస్తారు. పార్టీ అధ్య‌క్షుడిగా ఈగ ఉన్న‌ప్పుడు రెండు సార్లు జిల్లాలో అన్ని స్థానాలూ క్లీన్…