Category: Local News

అర్వింద్ ఎందుకు నీకంత కండ‌కావ‌రం…. అస‌లు నువ్వు తెలంగాణ బిడ్డ‌వేనా..? నీ నాలుకకు మెదడుకు కనెక్షన్ కట్ అయ్యిందా…ఏం మాట్లాడుతున్నావో అర్ధమవుతుందా..??

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మీద తెలంగాణ బిజెపి నాయకుల వివాదాస్పద వ్యవహార శైలిపై రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం మంత్రి నిజామాబాద్…

NIZAMABAD: ఇందూరు గ‌డ్డ మీద ఇక దంచుడు రాజ‌కీయం… అర్వింద్‌కు ఈ గ‌డ్డ మీద నుంచి టీఆరెస్ అల్టిమేటం.. ఇక ఆట మొద‌లైంద‌ట‌…..

సీఎం కేసీఆర్ బ‌ర్త్ డే వేడుక‌ల సంద‌ర్బంగా నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన స‌భ‌… అర్వింద్ టార్గెటెడ్‌గా కొన‌సాగింది. ఇక‌పై దంచుడే అంటూ ఈ వేదిక సాక్షిగా అర్వింద్‌కు అల్టిమేటం జారీ చేసింది ఇందూరు గులాబీ ద‌ళం. మొన్న ఆర్మూర్‌లో, అంత‌కు ముందు…

MP ARVIND: ఇందూరులో ద‌ళితుల ఆగ్ర‌హాన్ని చ‌విచూస్తున్న ఎంపీ అర్వింద్‌… దిష్టిబొమ్మ ద‌హ‌నం…. ఎంపీ నోటి దురుసు ఒక్కో సెక్ష‌న్‌ను దూరం చేస్తున్న‌దా..?

ఎంపీ అరవింద్ ఖబర్దార్… సి పి నాగరాజుకు బహిరంగ క్షమాపణ చెప్పాలి… అరవింద్ దిష్టిబొమ్మ దగ్ధం… దళిత సంఘాల డిమాండ్… నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఇస్సాపల్లిలో ఈ నెల 24న పసుపు బోర్డు విషయమై ఎంపీ అరవింద్ కాన్వాయ్పై రైతులు…

విలేక‌రిపై దాడి ఘ‌ట‌న‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డితో పాటు అనుచ‌రుల‌పై హత్యానేరం కింద కేసులు న‌మోదు చేయాలి..

చ‌లో మాక్లూర్ విజయవంతం 👉 – నిజామాబాద్ నుండి మాక్లూర్ వరకు బైక్ ర్యాలీ 👉 – రెండున్నర గంటల పాటు మాక్లూర్ రహదారి దిగ్భంధం..రస్తారోకో..ధర్నా..భారీగా నిలిచిపోయిన వాహానాలు 👉 – తహసిల్దార్ ఆఫీస్,పోలీస్ స్టేషన్ ల ముట్టడి-సీఐ,ఎస్.ఐల నిలదీత 👉…

లోక‌ల్ ‘దంగల్’ కుస్తీ పోటీలు.. ఇంకా ఆ ఊర్ల‌లో ఆ మ‌జా పోలేదు..

ఎవరు ఎవరికి చెప్పలేదు. ఊళ్ళల్లో చాటింపు వేయలేదు. ప్రచారం చేయనూ లేదు. కానీ ఇసుకేస్తే రాలనంత జనం పొగయ్యారు. డప్పుల మోతల మధ్య ప్రేక్షకుల ఈలలు, కేకలు, పైల్వన్ అగాయా అంటూ కామెట్రితో మైదానం అంతా మారుమోగింది. హిందీ సినిమా ‘దంగల్’…

idea: ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది.. ఔను.. వినూత్నంగా ఆలోచిస్తేనే ప్ర‌త్యేక‌త‌.. ఆక‌ర్ష‌ణ‌..

రొటీన్‌గా ఆలోచించ‌డం సాధార‌ణం. కానీ కొంద‌రు వెరైటీగా ఆలోచిస్తారు. న‌లుగురిలో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకోవాల‌నే త‌పన వారిది. అందిరిలా ఒక్క చోట కుదురుగా ఉండ‌నివ్వ‌దు. త‌న‌కంటూ ఓ గుర్తింపు కావాలి. న‌లుగురిలో ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వాలి. ఇదిలో ఇలాంటి త‌ప‌నే వారిని భిన్నంగా…

Akula Lalitha: ఆకుల ల‌లిత అల‌క‌పాన్పు….. ప‌ద‌వి వ‌చ్చే వ‌ర‌కు పార్టీకి దూరం దూరం….

మాజీ ఎమ్మెల్సీ ఆకుల ల‌లిత అధిష్టానం మీద అల‌క వ‌హించింది. త‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇచ్చి రెండు సార్లు మాట‌త‌ప్పిన కేసీఆర్‌పై గుర్రుగా ఉన్నారు. కానీ, ఆయ‌న మీదే న‌మ్మ‌కం పెట్టుకున్నారు. ఏదో ఒక ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతారా అని. ప‌ద‌వి…

ఇందూరు రాజ‌కీయాల్లో పట్టు కోసం ధ‌ర్మపురి సంజ‌య్ ప్ర‌య‌త్నం..

సీనియ‌ర్ లీడ‌ర్‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ (డీఎస్) పెద్ద కుమారుడు, మాజీ మేయ‌ర్ సంజ‌య్ మ‌ళ్లీ రాజ‌కీయంగా కొత్త ఊపిరి పోసుకునేందుకు త‌ప‌న ప‌డుతున్నాడు. ఇందూరు కేంద్రంగా రాజ‌కీయంగా ఎదిగిన సంజ‌య్‌.. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ముహూర్తం సిద్దం చేసుకుంటున్నాడు.…

ఆర్మూర్ కోసం సీనియ‌ర్ల ఆశీస్సులు.. అర్వింద్ ఎన్నిక‌ల వ్యూహం…

ఆర్మూర్ నుంచి ధ‌ర్మ‌పురి అర్వింద్ పోటీ చేసేందుకు అన్ని దారులు క్లియ‌ర్ చేసుకుంటున్నాడు. రాబోవు ఎన్నిక‌ల్లో ఆర్మూర్ నుంచే త‌న యుద్ద క్షేత్రాన్ని ఓకే చేసుకుంటున్నాడు. ఇప్ప‌టికే పెర్కిట్ వ‌ద్ద ఓ ఆఫీసు తీసుకున్నాడు. అక్క‌డి నుంచే కార్య‌క‌లాపాలు న‌డిపిస్తున్నాడు. ద‌స‌రా…

ఇందూరు టీఆరెస్‌ జిల్లా అధ్య‌క్షుడిగా సుజీత్ సింగ్ ఠాకూర్…?

ఉత్కంఠ‌కు తెర‌తీస్తూ త్వ‌ర‌లో టీఆరెస్ జిల్లాల అధ్య‌క్షుల‌ను అధిష్టానం ప్ర‌క‌టించ‌నున్న‌ది. సీఎం కేసీఆర్‌, కేటీఆర్ ఇద్ద‌రూ ఇప్ప‌టికే ఈ అధ్య‌క్ష జాబితాపై ఓ క్లారిటీకి వ‌చ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేల స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకున్న కేటీఆర్ చివ‌ర‌గా ఈ జాబితాపై త‌న‌దైన ముద్ర‌ను…