Category: Entertainment

నిన్న ‘రుధిరం’.. నేడు ‘ఫైవ్‌ ఇలాచీస్‌’…. అవివేక టీవీషోల‌తో ఆటాడుకుంటున్న నెటిజ‌న్లు..

సోష‌ల్ మీడియా ఎంత యాక్టివ్ అయ్యిందంటే.. ఓ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కొట్టినా.. ముందు చ‌దువు నేర్చుకోరా బై.. రాసుడు నేర్చుకోరా నాయ‌నా..! త‌ర్వాత మీకు సుద్దులు చెబుతువు కానీ.. అనేంత‌. అంత సూక్ష్మంగా ప‌సిగ‌ట్టేస్తున్నారు. ప‌నిగ‌ట్టుకుని, వెతికిమ‌రీ లోపాలు గుర్తించి..…

ఎక్కడ న్యూస్ ఛానళ్ళ పేరిట హింస లేదో ….

ఎక్కడ 24 గంటల వార్తల పేరిట చూపిందే చూపి జనాల్ని చంపరో… ఎక్కడ బిగ్ బాస్ పేరిట సెమీ పోర్న్ రియాలిటీ షోలు నడిపించరో.. ఎక్కడ జబర్ధస్త్ పేరిట బూతు కామెడీ లు నిర్వహించరో… ఎక్కడ సీరియళ్ళ పేరిట కుట్రలు కుతంత్రాలు…

ఆరేండ్ల కింద‌టే మ‌న ‘భీమ్లా నాయ‌క్‌’… విడుద‌ల‌య్యింది.. చూడండి..

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వ‌ర్యంలో ఆరేండ్ల కింద‌టే మ‌న భీమ్లానాయ‌క్ డాక్యూమెంట‌రీ విడుద‌ల‌య్యింది. చాలా అద్భుతంగా తీశాడు ద‌ర్శ‌కుడు బాలాజీ దూస‌రి. దీనికి మాట‌లు కూడా అద్భుతంగా కుదిరాయి. మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. భీమ్లానాయ‌క్ టైటిల్ సాంగ్‌లో మియాసాబ్ పాట‌ను…

ఒరే బిగ్‌బాస్‌… మింగేయ్ రా.. మింగేయ్‌.. ఇది టూమ‌చ్ బాస్‌…జ‌ర పిల్ల‌ల‌ను దూరంగా ఉంచండి… ప్లీజ్‌

బిగ్‌బాస్ ఫైవ్ మ‌చ్ కాదు.. టూ మ‌చ్‌గానే ఉండ‌బోతున్న‌ది ష‌రా మామూలుగా. ఈసారి ఇంకొంచెం స్పైసీగా కూడా. మొత్తం 19మంది హౌజ్ మేట్ల‌లో ఇకరిద్ద‌రు త‌ప్ప మిగిలిన వారంతా పెద్ద‌గా వెల్‌నోన్ ఏం కాదు. అంతా కొత్త ముఖాల‌తో కూడుకున్న హౌజ్…

ద‌ర్మ‌నం మొగుల‌య్య‌… పుట్టిండాడు పులిపిల్లా…

పాల‌మూరు జిల్లా మ‌ట్టిలో మాణిక్యం, ప‌న్నెండు మెట్ల కిన్నెర వాయిద్య క‌ళాకారుడు ద‌ర్మ‌నం మొగుల‌య్య‌. ప్ర‌తిభ ప‌వ‌ర్‌స్టార్ సినిమాకు కొత్త ట్రెండును తెచ్చింది. నేను ట్రెండును ఫాలో అవ్వ‌ను… ట్రెండ్ సెట్‌చేస్తాను ఇది ప‌వ‌న్ క‌ల్యాణ్ డైలాగ్‌. కానీ ఆ ప‌వ‌న్…

అక్క‌డ బుల్లెట్టు బండి అమ్మేత్తా పా.. అమ్మేత్తా పా అని పాడుకుంటున్నార‌ట‌…

తెలంగాణ‌లో బుల్లెట్ బండి సాంగ్ పాపుల‌ర్ అయిపోయింది. ప్ర‌తీ పెళ్లిలోనూ ఈ సాంగ్ ఉర్రూత‌లూగిస్తున్న‌ది. వ‌ధువు సాయి శ్రియ స్టెప్పుల‌తో ఈ పాట కొత్త ట్రెండ్ ను సంత‌రించుకున్న‌ది. అంతా బుల్లెట్ బండెక్కి వ‌చ్చేత్తా పా.. అని పాడుకుంటుంటే.. ఇక్క‌డ మాత్రం…

ఆదివారం ట్రాఫిక్ లేని ట్యాంక్‌బండ్ అందాలు..

ట్యాంక్‌బండ్‌కు కొత్త క‌ళ వ‌చ్చింది. ఇన్నాళ్ల‌కు దీనిపై స‌ర్కార్ కొద్దిగా దృష్టి సారించిన‌ట్టుంది. అందంగా ముస్తాబు చేసింది. కానీ ఈ ర‌ణ‌గొణ‌ధ్వ‌నుల మ‌ధ్య ఈ అందాల‌ను తిల‌కించేదెలా? ఎవ‌రో ట్విట్ట‌ర్లో ఇదే అడిగార‌ట కేటీఆర్‌ను. వెంట‌నే కేటీఆర్ స్పందించి.. ప్ర‌తి ఆదివారం…

బోయ‌పాటి భ‌యాన‌క అఖండ…

బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న నంద‌మూరి బాల‌కృష్ణ అఖండ మూవీ సాంగ్ రిలీజ్ చేశారు. ర‌ణ‌గొణ ధ్వ‌నుల సంగీతం న‌డుమ అర్థం కానీ గొంతు, పాట‌తో సాగిన మ‌బ్బులు త‌రిమే సూర్యుడు నువ్వు… అనే ఈ సాంగ్ బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వ రేంజ్‌లోనే…

ఇందూరు టాలెంట్‌ను చూపిన అనురాధ‌… అవ‌లీల‌గా ఆన్స‌ర్ చేసి 12.50 ల‌క్ష‌లు గెలిచి…

మీలో ఎవ‌రు కోటిశ్వ‌రుడులో ఇందూరు టాలెంట్‌ను ప్ర‌ద‌ర్శించి ఈ గేమ్‌షోలో మొట్ట‌మొద‌టి సారిగా 12.50 ల‌క్ష‌ల‌ను గెలుచుకొని ట్రెండ్‌ను సృష్టించింది. నిజామాబాద్ జిల్లా నంద‌పేట మండ‌ల కేంద్రానికి చెందిన అనురాధ ఈ గేమ్‌షోలో పాల్గొనే అవ‌కాశం ద‌క్కింది. త‌ల్లిదండ్రులు స‌త్య‌సాయి బాపు…

ఆ పెళ్లి పాట‌.. ఆమె జీవితానికి వేసింది ఓ కొత్త బాట‌..

అనుకోకుండా.. టైంపాస్‌గా.. నాచుర‌ల్‌గా.. ఎలాంటి మొహమాటం లేకుండా .. తొణుకుబెణుకు లేకుండా.. స‌ర‌దాగా.. ఆడింది.. పాడింది.. త‌న‌తో కొత్త జీవితం పంచుకునే తన భాగ‌స్వామితో క‌లిసి ఆడింది. త‌న‌కున్న ప్ర‌తిభ‌ను డ్యాన్స్ రూపంలో అన్య‌ప‌దేశంగా అవ‌లీల‌గా ప్ర‌ద‌ర్శించి అంద‌రినీ ఆక‌ట్టుకున్న‌ది. ఆమే..…