Category: Entertainment

కొత్త ఉద్యోగాలా..? అయ్య‌య్యో వ‌ద్ద‌య్యా…!!

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ త్వ‌ర‌లో 80వేల ఉద్యోగాల నోటిఫికేష‌న్ గురించి మాట్లాడితే దీన్ని త‌మ‌దైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు కొంద‌రు నెటిజ‌న్లు. మొన్న‌టి వ‌ర‌కు రెడ్‌లేబుల్ టీ పౌడ‌ర్‌.. అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా..! టైపులో దీన్ని అయ్యోయ్యో వ‌ద్ద‌య్యా..! అని సెటైరిక‌ల్‌గా కొంద‌రు…

న‌ట‌న‌లోనే కాదు.. నిజ‌ జీవితంలో కూడా నువ్వు జీరోవే విష్ణు

న‌టించిన‌ప్పుడే కాస్త చూడాల‌నిపిస్తుంది. రాసిచ్చిన స్క్రిప్ట్ చ‌దివి, డైలాగులు వినిపించిన‌ప్పుడే కొంచెం ప‌ర్వాలేద‌నిపిస్తుంది. ఎప్పుడైతే నిజ జీవితంలో నిజ్జంగా మాట్లాడ‌టం మొద‌లుపెడ‌తారో.. ఇలా త‌మ మేథ‌స్సు మురుగు నీటిలా ఉబికివ‌స్తుంది. వారి ప‌రిప‌క్వ‌తా స్థాయి స్టామినా బ‌య‌ట‌ప‌డుతూ ఉంటుంది. అవివేక రంగులు…

బతుక‌మ్మ పాట‌…. హ‌నుమంతుడిని చేయ‌బోయి కోతి.. అంత‌టా పెద‌వివిరుపు..

తెలంగాణ జాగృతి ఆధ్వ‌ర్యంలో నిర్మించిన అల్లిపూల వెన్నల బ‌తుక‌మ్మ పాట పై అంత‌టా అసంతృప్తే క‌నిపిస్తున్న‌ది. దీనిపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారంతా. మిట్ట‌పల్లి సురేంద‌ర్ రాసిన పాట ఎవ‌రికీ న‌చ్చ‌లేదు. టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ దీనిపై త‌మ అసంతృప్తి వెల్ల‌డి…

బ‌తుక‌మ్మ పాట అంచ‌నాలు అందుకోలే…

తెలంగాణ జాగృతి ఆధ్వ‌ర్యంలో తొలిసారిగా ఓ కొత్త ప్ర‌యోగం. ఏఆర్ ర‌హ్మాన్ మ్యూజిక్‌, గౌతమ్ వాసుదేవ్ మీన‌న్ డైరెక్ష‌న్‌… వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చే పాట .. అంచ‌నాలు మించిపోయాయి. కానీ అనుకున్నంతగా ఈ పాట ఆక‌ట్టుకోల‌క‌పోయింద‌నే అభిప్రాయాలున్నాయి. స్లోగా సాగిన పాట‌……

నిన్నే పెళ్లాడ‌తా… పాతికేళ్ల త‌ర్వాతా.. అదే ప‌రిమ‌ళం..

ప్రేమ‌, కామెడీ, పాట‌లు, కుటుంబ బంధాలు, సంబంధాలు, అనురాగాలు, ఆప్యాయ‌త‌లు.. ఇవ‌న్నీ క‌ల‌గ‌లిపి తీసిన సినిమా నిన్నే పెళ్లాడుతా. నాగార్జున సినీ కెరీర్‌లో ఇదో మైలు రాయి. గీతాంజ‌లి త‌ర‌హా ఓ మెమ‌ర‌బుల్ సినిమా ఆయ‌న జీవితంలో. అన్ని వ‌ర్గాల‌కు ఆక‌ట్టుకున్న‌ది.…

Bathukamma Song: ర‌హ‌మాన్ సంగీతం.. మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం.. అంత‌ర్జాతీయ స్థాయికి బ‌తుక‌మ్మ పాట‌..

ఈసారి బ‌తుక‌మ్మ పండుగ పాట అంబ‌రాన్నంటనుంది. అంత‌ర్జాతీయ స్థాయికి ఎద‌గ‌నుంది. ప్ర‌తీసారి పండుగ పాట అద్భుతంగా మ‌లిచి అంద‌రినీ ఆక‌ట్టుకునేలా చేస్తున్న‌ది తెలంగ‌ణ జాగృతి. ఈసారి ఓ కొంగొత్త ఆలోచ‌న‌లకు నాంది ప‌లికింది. ప్ర‌ముఖ సీనీ దిగ్గ‌జాలతో ఈ బ‌తుక‌మ్మ పాట‌కు…

Big Boss: అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న‌.. ఐటెం సాంగుల త‌ల‌ద‌న్నే డ్యాన్సులు.. ఏమీరా బిగ్‌బాసు… ఏందిది?

బిగ్‌బాసు చాలా క‌ల‌ర్‌ఫుల్‌గా ఉందీ రోజు. ఆహా ఏమా పాట‌లు, ఏమా న‌డుం ఒంపులు.. ఆమె అంద‌చందాలు.. క‌ళ్లు రెండూ చాల‌వ‌నుకో. నాలుగైదు సినిమాల ఐటెం సాంగుల‌న్నీ ఒకే చోట ప్ర‌ద‌ర్శిస్తే వ‌చ్చే ఒంపుసొంపుల‌న్నీ ఒక్క‌ద‌గ్గ‌రే .. ఒకే ఇంట్లో మ‌న‌కు…

RRR: జనవరి 7 విడుదల’.. నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు సంక్రాంతి బరిలో జక్కన్న సినిమా..

రాజమౌళి దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపుదిద్దుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ విడుదల డేట్‌ను మొత్తానికి అధికారికంగా ప్రకటించేశారు. దాదాపు మూడేండ్లుగా సినిమా నిర్మాణం ఆగుతూ.. కొనసాగుతూ.. ఎట్టకేలకు పూర్తి దశకు వచ్చింది. జనవరి 7న విడుదల చేయనున్నట్టు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ తన…

Sam-Chay: ఔను.. వాళ్లిద్ద‌రూ విడిపోయారు.. ఇగ‌నైనా న‌మ్మండ్రా బాబు.. ఇక వ‌దిలేయండి వాళ్ల‌ను…

స‌మంత‌, నాగ చైత‌న్య విడాకులు ఎపిసోడ్ కార్తీక దీపం సీరియ‌ల్లా జీడిపాకంలా సా..గి సా….గి మొత్తానికి ఈ రోజు శుభంకార్డు ప‌డింది. వాళ్లు విడిపోయేదాక మ‌న‌వాళ్లు వ‌ద‌ల్లేదంటే న‌మ్మండి. రోజుకొక వార్త‌. పూట‌కో పుకారు. విడిపోయార‌ట‌.. లేదు.. నాగార్జున మాట్లాడిండ‌ట‌. అంతా…

Three Feet Body Builder: మ‌న‌కంటూ ప్ర‌త్యేక‌త లేక‌పోతే .. గుంపులో గోవిందే బాసూ..!

ఏ ఏముందిలే జీవితం.. ఇలా గ‌డిచిపోతే చాలు. ఏ చీకూ చింత లేకుండా హాయిగా బ‌తికేస్తే చాలు. క‌ష్టాలు రాకుండా ఆనందంగా కాలం గ‌డిస్తే అదే ప‌దివేలు. ఇలా అనుకుని బ‌తికే జీవితాలు.. గుంపులో గోవింద లాగే ఉంటాయి. త‌మ‌కంటూ ఓ…