Category: Editorial

గీనేం ముఖ్యమంత్రుల్లా….

విలేకరుల మీద కేసులు మాఫ్ జేస్తడట.. బడి పిల్లల బ్యాగుల మీద ప్రతిపక్ష నాయకుల ఫోటోలు ఉండనిస్తడట. పాలాభిషేకాలు, మెప్పుకోళ్లు ఒప్పుకోడట. అఖిలపక్షాల సమావేశాలు బెట్టి సమస్యలుపరిష్కరించే మార్గం అడుగుతడట.. నాకు దెలువని శాన తప్పులే చేస్తాండట. ఓ పండుగ లేదు..…

అరే లంజోడ్కా…. అరే మీరేం దోస్తులు.. అవేం మాట‌లురా

ఇందాక జరిగిన ‘ముచ్చట’..! ముగ్గురు జాన్ జబ్బా దోస్తులు అనుకుంటా..వయసు 20 కి దగ్గరగా ఉండొచ్చు.. !! స్థలం :పాన్ డబ్బా పక్కన A : అరే లంజోడ్క.తొందరగా తేపో బే(సిగరెట్) B : లంజోడ్క నిన్న ఫోన్ ఎందుకు కట్…

రాజ‌కీయ‌మంటే కేసీఆర్‌దే.. రాజ‌కీయ నాయ‌కుడంటే కేసీఆరే…

కేసీఆర్ ఓ రాజ‌కీయ నాయ‌కుడు. తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యం అప్ప‌టి వ‌ర‌కు లేదు. రాజ‌కీయంగా ఎదుగుతున్న క్ర‌మంలోనే తెలంగాణ అస్థిత్వ పోరాటం పై అధ్య‌య‌నం చేసిన‌వాడు. తెలంగాణ ఆత్మ‌గౌర‌వ అవ‌స‌రాన్ని కాల‌క్ర‌మేనా గుర్తించిన వాడు. చాలా మంది కేసీఆర్‌ను ఉద్య‌మ‌నేత‌గా చూస్తారు.…

ఈ దేశ‌పు స‌మ‌స్త అన‌ర్థాల‌కు కార‌ణం మ‌న‌మే… సిరివెన్నెల‌ ఆక్రోషావేశాల‌కు కార‌ణం..?

గాయం సినిమాలో……. నిగ్గ‌దీసి అడుగు ఈ సిగ్గులేని జ‌నాన్ని అగ్గితోటి క‌డుగు ఈ స‌మాజ జీవ‌చ్చ‌వాన్ని మార‌దు లోకం…మార‌దు కాలం… దేవ‌డు దిగిరాని ఎవ్వ‌రు ఏమైపోనీ.. మార‌దు లోకం.. మార‌దు కాలం.. సింధూరంలో.. అర్ధ‌శ‌తాబ్ద‌పు అజ్జానాన్నే స్వతంత్ర‌మందామా? స్వ‌ర్ణోత్స‌వాలు చేద్దామా? ఆత్మ…

బాబా సాహెబ్ అని ఎవ‌రినంటారో తెలియ‌దు… మ‌న చ‌దువులిలా ఏడ్చాయి.

మన చదువులు ఎంత గొప్పవో చెప్పే చాలా గొప్ప పోస్టింగ్ ఇది. Facebook 👇 మీలో ఎవరు కోటీశ్వరుడులో మొన్న శనాదివారాల్లో అనే ఒక హెడ్మాస్టర్ గారమ్మాయి “బాబా సాహెబ్” అనే బిరుదు ఎవరికి ఉందంటే వల్ల్భాయి పటేల్ అనుకుని, లాభం…

స్కూళ్లు రీ ఓపెనింగ్‌.. మూణ్ణాళ్ల ముచ్చ‌టే…

రేప‌టి నుంచి విద్యా సంస్థ‌లు తెరిచేందుకే స‌ర్వం సిద్ధం చేశారు. కానీ, ఇటు ప్ర‌భుత్వానికి, అటు యాజ‌మాన్యానికి , ఇంకోవైపు పేరెంట్స్‌కు ఇంకా అనుమానం వీడ‌లేదు. క‌రోనా వ‌చ్చేస్తుంద‌నే భ‌యం వెంటాడుతున్న‌ది. స‌ర్వం సిద్ధం అని ప్ర‌భుత్వం చెబుతున్న‌ది. కానీ స్కూల్…

ఉంటే పూర్తిగా రాజ‌కీయాల్లో ఉండాలి…లేదా పూర్తిగా జ‌ర్న‌లిస్టుగా ఉండాలి.

తీన్మార్ మ‌ల్ల‌న్న ఇది నీకే. నీ గురించే. తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, ప్ర‌జాస్వామిక వాదిక‌రుణాక‌ర్ దేశాయి కేతిరెడ్డి త‌న ఎఫ్‌బీ వాల్‌పై దీన్ని పోస్ట్ చేశాడు. వాడు రాక‌పాయె… వీడురాక‌పాయె అని ఎదురు చూడొద్ద‌ని కూడా ఆయ‌న హిత‌బోధ చేశాడు. తీన్మార్ మ‌ల్ల‌న్న…

ఒక నజియా కోసం – ఒక nostalgic ఉద్వేగాల యాత్ర

ఒక నజియా కోసం నవల చదవడం ఇప్పుడే పూర్తయింది… ఒక అద్భుతమైన ప్రేమ కథ తెలంగాణ చారిత్రక నేపథ్యంలో గుండెకి హత్తుకునేలా ఉంది. ఒకవైపు నజియా- రామస్వామి ప్రేమ కథని చదువుతున్నంతసేపు ఉద్వేగము ఉప్పొంగితే, మరోవైపు నిజాం కాలం నాటి చరిత్రను…

పాలాభిషేకాల్లో ఉన్న మ‌జా నీకేం తెలుసు రాహుల్‌..?

పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతుంటే ఆ మ‌త్తులో మునిగితేలుతుంటే వ‌చ్చే కిక్ నీకేం తెలుసు రాహుల్‌? పిల్ల‌కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అన్న‌ట్టు.. కీర్తి కిరిటాలు ధ‌రించి ఊరేగ‌ని ఆ జీవితం జీవిత‌మేనా..? అయినా అది అనుభ‌విస్తేనే తెలుస్తుంది? ప్ర‌జ‌లు పాలాభిషేకాలు ఎందుకు చేస్తారు?…

పెంపుడు కుక్క చ‌నిపోయింద‌ని.. నెల‌రోజులు అన్న‌పానీయాలు మాని…

ఆ భార్య‌భ‌ర్త‌లిద్ద‌రికీ కుక్క‌లంటే ప్రాణం. ఉన్న ఒక్క‌గానొక్క కూతురు ఉన్న‌త చ‌దువుల‌కు అమెరికా వెళ్లింది. ఇద్ద‌రే ఉంటారాయింట్లో. ఇద్ద‌రికీ కుక్క‌లంటే వ‌ల్ల‌మాలిన ప్రేమ‌. అందుకే.. ఒక‌టి కాదు రెండు కాదు మూడు (బ్రీడ‌ల్‌) కుక్క‌ పిల్ల‌ల‌ను పెంచుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. చిన్న…