Category: Editorial

సీఎం సారూ.. నీ న‌మ‌స్తే తెలంగాణ‌లో దారుణాలు క‌న‌బ‌డ‌డం లేదా?

పిట్ట‌ల శ్రీ‌కాంత్ ముదిరాజ్‌. ఇత‌ని పేరు మీద ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంది. ఇత‌నో జ‌ర్న‌లిస్టు. న‌మ‌స్తే తెలంగాణ‌లో కొత్త ఎడిట‌ర్ తీగుళ్ల కృష్ణ‌మూర్తి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన దారుణాలు, ఉద్యోగులు జీతాలు పీకేసీ రోడ్డున ప‌డేసిన వైనాల‌ను ఎండ‌గ‌డుతూ…

తినేందుకు టైం లేదు.. ఆ కండ‌క్ట‌ర్ డ్యూటీ చూసి ప్ర‌యాణికుల ఆశ్చ‌ర్యం..

నిజామాబాద్‌-2 డిపో కండ‌క్ట‌ర్ సుధాక‌ర్. ట్రిప్పుల మీద ట్రిప్పుల డ్యూటీ. మ‌ధ్యాహ్నం తినేటైం ఎప్పుడో అయిపోయింది. కానీ తినే తీరిక‌లేదు. డ్యూటీ అలాంటిది. సాయంత్రం దాటిపోతున్న‌ది. క‌డుపులో ఆక‌లి కేక‌లు పెడుతున్న‌ది. ఇక లాభం లేద‌నుకుని ర‌న్నింగ్ బ‌స్సులోనే టిఫిన్ బాక్సు…

కేటీఆర్ డైరెక్ష‌న్‌లో ఇక కొత్త టీఆరెస్‌….

ఉద్య‌మ పార్టీ నుంచి ఫ‌క్తు రాజ‌కీయ పార్టీగా మార్చిన కేసీఆర్‌.. సీఎంగా ప‌రిపాల‌న సుస్థిరం చేసుకునే క్ర‌మంలో కొత్త పాల‌న‌కు తెర తీశాడు. రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ పేరుతో తెలంగాణ ఉద్య‌మ ద్రోహులుగా ముద్ర ప‌డ్డ ఇత‌ర పార్టీల నేత‌ల‌ను ద‌గ్గ‌ర తీసి,…

వీడీసీలంటే అన్ని పార్టీల‌కూ వ‌ణుకు… అందుకే క‌ట్ట‌డి లేక ఇష్టారాజ్యం…

విలేజ్ డెవ‌ల‌ప్‌మెంట్ క‌మిటీ (వీడీసీ) ల ఆగ‌డాలు అంతా ఇంతా కావు. ప్ర‌జాస్వౌమ్యాన్ని ఖూనీ చేస్తూ రాజ్యాంగేత‌ర శ‌క్తిగా వేళ్లూనుకుని ప‌ల్లెల‌ను శాసిస్తున్న ఈ వీడీసీ పెద్ద‌ల ఆగ‌డాలను అడ్డుకునే ధైర్యం ఏ పార్టీకి ఉండ‌దు. పార్టీ ఏదైనా, అధికారంలో ఏ…

కేసీఆర్.. ! నీ ద‌ళితబంధుతో మాదిగోళ్లు మా మాటింట‌లేరు..!!

పొద్దున్నే సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైర‌ల్ అయ్యింది. అది ఎక్క‌డో తెలియ‌దు. కాష్టం ద‌గ్గ‌ర నుంచి ఓ పెద్దాయ‌న సెల్ఫీ వీడియో తీసి గ్రూపుల‌లో పంపాడు. దాని సారంశం ఏమిటంటే.. మాదిగోళ్ల‌కు డ‌ప్పుల‌కు పైస‌లిస్తే పైస‌లు మొత్తం తీసుకుని డ‌ప్పులు…

బార్ కున్న విలువ బ‌డికి లేదు… బంగారు తెలంగాణ నీకు వంద‌నం

(వాట్సాప్ మెసేజ్‌) 🔸 తెలంగాణాలో బార్ కున్న విలువబడికి లేదు… 🔸 సారాయి కున్న విలువ సార్లకు లేదు… 🔸 నిషా మీదున్న సోయి నిరుద్యోగుల మీద లేదు…. 🔸 పెగ్గు మీదున్న కాయిసు పేదోడి మీద లేదు…. 🔸 సుక్క…

సీపీ స‌జ్జ‌నార్ ట్రాన్స్‌ఫ‌ర్ అయితే ఇత‌ను ఇంత‌లా ఎందుకేడ్చాడు.. ?

అత‌ను మ‌హేంద‌ర్‌రెడ్డి. ఎన్నో సార్లు ర‌క్త‌దానం చేశాడు. క‌రోనా స‌మ‌యంలో ప్లాస్మాదానం చేశాడు. ఇత‌డికి స్పూర్తి సీపీ సజ్జ‌నార్‌. క‌రోనా అంద‌రి ప్రాణాలు తోడేస్తున్న వేళ స‌జ్జ‌నార్ చేసిన సేవ‌ల‌ను ఆయ‌న ద‌గ్గ‌ర‌గా చూశాడు. అప్ప‌టి నుంచి విప‌రీతమైన అభిమానం ఏర్ప‌ర్చుకున్నాడు.…

ఆ అమ్మాయి ఆగిపోయిన గుండెకు ఊపిరిలూదింది…

త‌న దారిన తాను వెళ్తున్న ఓ అంద‌మైన అమ్మాయికి.. ఆక‌స్మాత్తుగా త‌న ఎదురుగా ఓ వృద్ధుడు న‌డుచుకుంటు వ‌స్తూ సొమ్మ‌సిల్లి ప‌డిపోయాడు. అనుకోకుండా జ‌రిగిన సంఘ‌ట‌న‌తో ఆమె షాక్ తిన్న‌ది. ప‌రిగెత్తుకుంటు ద‌గ్గ‌రికి వెళ్లి చూసింది. గుండెపోటు కార‌ణంగా వృద్ధుడు చివ‌రి…

ఎవ‌డి కుల రాజ్యాధికారం కోసం వాడు పాకులాట‌. అందుకే మ‌ధ్య‌లో ఈ ద‌ళిత పావులాట‌.

ద‌ళితుల‌ను ఏదో ఉద్ద‌రిస్తామ‌ని ఆక‌స్మాత్తుగా రాత్రికి రాత్రే గుర్తొచ్చిన‌ట్టు క‌లవ‌ర‌ప‌డి క‌ల‌త‌నిద్ర నుంచి లేచి పోలోమంటూ ద‌ళిత‌వాడాల‌కేగుతున్నారు మ‌న నేత‌లు. ఎందుకు ఇప్ప‌డే ద‌ళిత‌రాగం గుర్తొచ్చిందో తెలియ‌దు. ఒక‌రిని మించి మ‌రొక‌రు ఈ రాగాన్ని అందుకున్నారు. గొంతుల క‌ర్ణ‌క‌ఠోరంగా ఉన్న గార్ధ‌బ…

స్టీఫెన్ ర‌వీంద్ర నియామ‌కం… టీఆరెఎస్‌లో భిన్నాభిప్రాయాలు..

సైబ‌రాబాద్ సీపీగా స్టీఫెన్ ర‌వీంద్ర‌ను ప్ర‌భుత్వం నియ‌మించ‌డం ప‌ట్ల తెలంగాణ ఉద్య‌మ‌కారులు, కొంత మంది టీఆరెస్ శ్రేణులు మండిప‌డుతున్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో స్టీఫెన్ ఉద్య‌మ కారుల‌ను ఉరిక్కిచ్చి ఉరిక్కిచ్చి కొట్టాడ‌నే విష‌యాల‌ను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలాంటి పోలీసు ఆఫీస‌రును…