Category: Editorial

వంద ఉత్త‌మ పుస్త‌కాలా? ఎవ‌రికి కావాలి..? ఎవ‌రు చ‌ద‌వాలి..?? ప‌నిపాటేం లేదా… ???

తెలుగులో ఉత్త‌మ వంద పుస్త‌కాలు.. పొద్దున్నే ఓ మిత్రుడు మెసేజ్ పెట్టాడు వాట్సాప్‌కు. ఇప్పుడు పుస్త‌కాలు చ‌దివే త‌రం ఎక్క‌డుంది. చ‌దివే ఓపిక ఎవ‌రికుంది..అనుకున్నాను మ‌న‌సులో. సెల్‌ఫోన్ చేతులుంటే చాలు.. క‌ర్‌లో దునియా ముట్టీమే.. అంతే. ఇంకేమీ అవ‌స‌రం లేదు. అందులో…

Reporter Rajareddy: రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం (స‌మాప్తం)

అలాగే ఆకాశానికేసి చూస్తూ నిలబడ్డాడు. ముఖం మీద గడ్డ కట్టిన రక్తం మరకలను అది కడిగేస్తున్నది. గుండె భగభగ ఇంకా పూర్తిగా చల్లారలేదు. ఒక్కసారిగా రాజారెడ్డికి పరమేశ్ గుర్తొచ్చాడు. “నా దుస్థితికి వాడే కారణం… వాడ్నీ చంపేస్తా…” అలా అనుకున్నాడో లేదో……

OU: చ‌దువుల్లో అమ్మాయిలు ‘గోల్డ్‌’… మ‌న అబ్బాయిలు మొద్దుసుద్ద‌లు…

చ‌దువుల్లో మ‌న చంటోళ్లు వెనుక‌బ‌డుతున్నారు. అమ్మాయిల‌కు అర‌కొర చ‌దువులు చెప్పించి.. ఎప్పుడు పెండ్లి చేసి భారం దింపుకుందామా.? అని చూసే త‌ల్లిదండ్రుల‌కు మేం ఎంత బాగా చ‌దువువ‌తామో చూశారా అని నిరూపించుకుంటున్నారు అమ్మాయిలు. మ‌గ పోర‌గాళ్లంటే త‌ల్లిదండ్రుల‌కు అమిత‌మైన గారాభం. వారికెంతో…

Reporter Rajareddy: రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం-37

రాత్రి 9 గంటలవుతున్నది. రాజారెడ్డి ఇంకా ఇంటికి రాలేదు. గుమ్మం దగ్గర కూర్చుని అతని రాకకోసం ఎదురుచూస్తున్నది వనజ. ఆమె మనసంతా ఆందోళనగా ఉంది. ఆలోచనలు పరిపరివిధాల సాగుతున్నాయి. క్షణక్షణం గుండె దడ పెరుగుతున్నట్లుగా అనిపిస్తున్నది. ఫోన్ కేసి చూస్తున్నది మాటిమాటికి.…

Reporter Rajareddy: రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం-36

పిల్లలు ఆన్ లైన్ క్లాసుల్లో నిమగ్నమై ఉన్నారు. ఓ చూపు ఇటువైపు వేశారు. మళ్లీ క్లాసుల్లో ఎవరికి వారే లీనమైపోయారు. రాజారెడ్డి తన గదిలో ఉన్న సెల్ఫ్ పై కాలి ముందు వేళ్లపై నిలబడి కుడి చేతి పెట్టి వెతుకుతున్నాడు. అటూ…

Reporter Rajareddy: రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం-35

గబగబా వనజ వెళ్లిపోతున్నది. ఆటోలో కూర్చున్నది. ఇంజిన్ మోత పెరిగింది. ఆ శబ్దం క్రమంగా నిష్క్రమించింది. వనజ తనను విడిచి వెళ్లిపోతున్నట్లుగా … శిఖరం అంచు నుంచి అగాధంలోకి … కిందకు పడిపోతున్నట్లుగా తోస్తున్నది రాజారెడ్డికి. ఏదో అందుకోవాలని ఆత్రుతతో లోయలోకి…

Reporter Rajareddy: రిపోర్ట‌ర్ రాజారెడ్డి .. ధారావాహికం -34

“రవన్న…” ఫోన్ బుక్కులోనూ సర్చ్ చేశాడు. ఎక్కడా ఆటో రవికి సంధించిన పేర్లు, మెసేజ్ లు, చాట్లు కనిపించడం అతను సంతృప్తి చెందడం లేదు. ఇంకేదో ఆశిస్తున్నాడు. అనుమానం పట్టి పీడిస్తున్నది. మరింకేదో ఊహిస్తున్నాడు. “బుద్దిగా నీ పని నువ్వు చేసుకోక..…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం- 33

కానీ నేను చావను. చచ్చినా చావను. చావనంటే చావను. చావనే చావను. ఛీ దీనమ్మ అంతా చావుగోల.” అని అనుకున్నాడు. “చచ్చి ఏం సాధించావురా? ఒరేయ్ నరసింహం..!” “ఉన్న ఇద్దరు పిల్లలను అనాథ చేశావు. పెండ్లాం చేత రోజు తిట్లు తినే…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి.. ధారావాహికం-32

గడ్డం పెరిగినట్లుంది. రూపంలో తేడా వచ్చింది. ముఖం కళ తప్పింది. అతడు నవ్వి ఎన్ని రోజులైందో అన్నట్టుగా విషాదం గూడుకట్టుకొని ఉంది ఆ ముఖంలో. జాలేసింది శ్రీధర్ కు. “ఈ మీడియా గోల వదిలెయ్ రెడ్డీ. వేరే ఏదైనా పనిచేసుకో రాదు.”…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి.. ధారావాహికం-31

“లేదు…. ఇంకా ఏమీ అనుకోలేదు. వేరే చానల్ లో ట్రై చేస్తున్నాను. వారంలో ఉద్యోగం వస్తుంది” అన్నాడు రాజారెడ్డి. ఇంకా వేరే టాపికకు అవకాశం ఇవ్వకుండా. “మీకదే కరెక్టు సర్……” “మీ పేరు చెప్పుకొని మేం చాలా పనులు చేపించుకోవాలి. మీరున్నారంటే…