ఆర్మూర్‌లో పడగవిప్పుతున్న ఫ్యాక్షన్ రాజకీయాలు.. వినకపోతే మర్డరే… ఇందూరు టీఆరెస్‌కు ఇదో మచ్చ… ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అనుచరుల మితిమీరిన మర్డర్ పాలిటిక్స్…. అప్పుడు సాక్షి విలేకరిపై .. ఇప్పుడు అదే పార్టీ నేతలపై మర్డర్ స్కెచ్….
రాయలసీయ సినిమా కథల్లో…. ఫ్యాక్షన్ మర్డర్ స్టోరీలలో ఇలాంటివి విని వుంటాము. ఎక్కడో జరిగే సన్నివేశాలను చూశాం కానీ ఇక్కడే మన దగ్గర కూడా ఇలాంటివి పురుడుపోసుకుని స్వేచ్చగా మర్డర్ రాజకీయాలు పెరిగి పెద్దవవుతాయని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు ఇందూరు రాజకీయాల్లో…