తెలంగాణలో ఇప్పుడు కొంతమందికి ప్రశాంత్ కిషోర్ అనే జ్వరం పట్టుకుంది.
రాష్ట్రంలో ఏం జరిగినా దాన్ని పీకే టీమ్ కు ఆపాదించడం ఇప్పుడొక ఫ్యాషన్ అయ్యింది. ట్విట్టర్ లో హాష్ టాగ్ ట్రెండ్ అయినా, ఏదైనా విధాన నిర్ణయాలు జరిగినా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం మాట్లాడినా, ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ప్రశాంత్ కిషోర్ ఖాతాలో వేయడం ద్వారా ఒక సాడిస్టిక్ ప్లెజర్ పొందుతున్నారు. సోషల్ మీడియాలో సెట్విన్ ఆఫీస్ వీడియో చూసి ప్రశాంత్ కిషోర్ వార్ రూమ్ అని దడుసుకుని చస్తున్నారు!!
ఈ అమాయక బ్యాచ్ గుర్తుంచుకోవాల్సిన అంశం
కేసీఆర్ ను మించిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఈ దేశంలో లేడు!
కాబట్టి ఏది జరిగినా ఉలిక్కిపడి
ఇదీ పీకే పనే అని స్టేట్మెంట్ ఇచ్చి ఇజ్జత్ తీసుకోకండి!!
Sudheer Kumar Thandra