Month: December 2021

LOCK DOWN: లాక్‌డౌన్ అవ‌స‌రం లేదు… ఆర్టీపీసీఆర్‌తోనే ఒమిక్రాన్‌ను క‌నిపెట్ట‌వ‌చ్చు.. ఇక్క‌డ థ‌ర్డ్ వేవ్ రాదు…

ఇప్పుడంతా ఒమిక్రాన్ వేరియంట్ క‌రోనా గురించి జ‌నం వ‌ణుకుతున్నారు. అంత‌లా ప్ర‌చారం జ‌రుగుతోంది. చేస్తున్నారు ప‌నిగ‌ట్టుకుని. మెడిక‌ల్ మాఫియాను పెంచిపోషించేందుకు. బ‌తికించేందుకు. ప్ర‌జ‌ల‌ను పీల్చి పిప్పి చేసేందుకు. కొంద‌రు తెలియ‌ని భ‌యంతో. కొంద‌రు కావాల‌నే. మొత్తానికి ఇది జనాల మెద‌ళ్ల‌లోకి బాగా…

Tiger mother: చిరుతకే వణుకు పుట్టించిన ఈ ‘ టైగర్ మదర్ ‘ గురించి విన్నారా..

అఖండ విజయం అంటే ఇది..సాహసం అంటే ఇది.సినిమాల్లో పులులను సింహాలను ఎదుర్కోవడం కాదు…చిరుతకే వణుకు పుట్టించిన ఈ ‘ టైగర్ మదర్ ‘ గురించి విన్నారా.. మధ్యప్రదేశ్ లోని శిధి ప్రాంతంలో బైగా తెగకు చెందిన మహిళ కిరణ్.సాయంత్రం ఒడిలో ఆరునెలల…

Dhalith bandh: ద‌ళిత‌బంధు ప్ర‌క‌ట‌న‌కు నెల‌రోజులు.. అమ‌లుకు ఇంకెన్ని రోజులు…?

ద‌ళితుల జీవితాల్లో వెలుగులు నింపే ప‌థ‌కంగా ప్ర‌చారం చేసుకున్న ద‌ళిత‌బంధు ఇప్ప‌టికీ అమ‌లుకు నోచుకోలేదు. హుజురాబాద్ ఎన్నిక‌ల హామీగా ఇది తెర‌పైకి వ‌చ్చినా… అంత‌కు ముందు నుంచే కేసీఆర్ మ‌దిలో ఉన్న ప‌థ‌కంగానే టీఆరెస్ ప్ర‌చారం చేసుకున్న‌ది. కేసీఆర్ కూడా అదే…

Former CM ROSAIAH: అచ్చ తెలుగు బాణి… వ్యంగ్య‌స్త్రాల వాణి….అదే విధంగా.. చూచిన‌ట్టైతే..

ఆయ‌న మాట‌లు మిమిక్రీ ఆర్టిస్టుల‌కు ఎంతో ఇష్టం.. అదే విధంగా.. చూచిన‌ట్లైతే…. అని ముద్దు ముద్దుగా ఆ అచ్చ తెలుగు మాట‌లు ఆయ‌న కాకుండా మ‌రెవ్వ‌రూ మాట్లాడ‌రేమో అనిపిస్తుంది. కోపంలో ఉన్న వ్యంగ్యంగా మాట్లాడినా.. న‌వ్వుతో చెప్పినా.. ఆ మాట‌ల్లో తీయ‌ద‌నం…

KTR: కేటీఆర్.. నో అపాయింట్‌మెంట్‌. మూడు నెల‌లుగా ఎవ‌రికీ టైమ్ ఇవ్వ‌ని యువ‌నేత‌… కేటీఆర్ చెప్పినా సీఎస్ వ‌ద్దే పెండింగ్‌…

పెద్దసారు కేసీఆర్ ఎలాగూ ఎవ‌రికీ టైమ్ ఇవ్వ‌డు. క‌ల‌వ‌డు. మంత్రుల‌కే అక్క‌డ మాట్లాడేందుకు వాయిస్ లేదు. ఇక మిగిలిన వారి గురించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఏమైనా చెప్పుకోవాలంటే యువ‌నేతే. కానీ కేటీఆర్ కూడా నెల‌ల త‌ర‌బ‌డి ఎవ‌రికీ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేద‌ట‌.…

Omicron-kcr: ఒమిక్రాన్ విరుగుడుకు వ్యాక్సినేష‌నే ప‌రిష్కారం… సీఎం ఆదేశాల‌తో హెలికాప్ట‌ర్‌తో సీఎస్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌…

ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌మాద‌క‌ర‌మ‌ని జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ప్ర‌భుత్వం లైట్ గా తీసుకోలేదు. గ‌తంలో క‌రోనా సృష్టించిన బీభ‌త్సం, ప్రాణ‌నష్టం.. చేదు అనుభ‌వాల‌ను అంత ఈజీగా తీసుకోలేదు. కీడెంచి మేలెంచు అన్న చందంగా… చిన్న‌పామునైనా పెద్ద క‌ర్ర‌తోనే చంపాలన్న‌ట్టుగా సీఎం కేసీఆర్ దీనిపై…

OMICRON VARIANT: ఓమిక్రాన్ నవంబర్ మూడో వారానికే మన దేశం లో వుంది. ఇమ్మ్యూనిటీ తెచ్చుకోవ‌డంతోనే ఈ కేసులు పెర‌గ‌డం లేదు..

ఆయన బెంగళూరు కు చెందిన డాక్టర్ . రెండు డోసుల వాక్సిన్ వేసుకొన్నాడు . విదేశాలకు వెళ్ళలేదు . పోనీ దక్షిణాఫ్రికా లాంటి దేశాలనుంచి వచ్చిన విదేశస్థులు ఈయనను కలిసారా అంటే అదీ లేదు . ఇప్పుడు ఈయనకు ఓమిక్రాన్ ఉందని…

PK: ప్ర‌జ‌ల మ‌న‌స్సుల‌ను కొల్ల‌గొట్టేందుకు ఇప్పుడు వ్యూహ‌క‌ర్త‌లే కావాలి.. ఇదిప్పుడు పీకే ల శ‌కం…

ప్ర‌జ‌లు తెలివిమీరి పోయారు. రాజ‌కీయ నాయ‌కులు ఎన్ని వేశాలు వేసుకొచ్చినా వినేలా లేరు. ఎన్ని స‌ర్క‌ర్్ ఫీట్లు చేసినా క‌నిక‌రించేలా లేరు. క‌డుపులో త‌ల‌పెట్టి వేడుకున్నా.. అవ‌త‌లికి పోగానే మ‌న‌సు ఎటు మారుతుందో తెలియ‌దు. ఇచ్చింది తీసుకంటాం.. న‌చ్చినోడికి ఓటేస్తాం..అనే పాల‌సీ…

journalist: జ‌ర్న‌లిస్టు బ‌తుకంటే ఇంత ఘోర‌మా..? ఇంత అలుసా..? ఇంత అస‌హ్య‌మా… ఇంత‌….

అంతరంగాలు జర్నలిస్టు: చిన్నపుడు బాగా చదువుకుని వుండాల్సింది. ఈ బతుకు తప్పేది. జర్నలిస్టు తండ్రి: వీడిమీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సింది. వీడి జీవితం నా వల్లే పాడైంది. జర్నలిస్టు తల్లి: అయ్యో, నా తండ్రికి స్థిమితమైన జీవితం లేదు కదా. జర్నలిస్టు…

Ts Rtc: ఆర్టీసీలో వెయ్యి కొత్త బ‌స్సులు … కొనుగోలుకు నిర్ణ‌యం… కాలం తీరిన బ‌స్సుల స్థానంలో ఇక కొత్త‌వి…

ఆర్టీసీకి జ‌ల‌జీవాలు తెచ్చే ప‌నికి ప్ర‌భుత్వం పూనుకుంటున్న‌ది. పాత‌వి, ప‌నికి రాని బ‌స్సుల స్థానంలో కొత్త బ‌స్సుల‌ను కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించింది. దాదాపు 600 బస్సుల వ‌ర‌కు ఇప్పటికే స్క్రాప్‌కు వెళ్ల‌గా, మ‌రో 500 బ‌స్సుల కాల ప‌రిమితి ముగియ‌నుంది. నిర్ణీత…

You missed