Month: December 2021

NT REPORTERS: అయితే ‘దిశ‌’, లేక‌పోతే ‘వెలుగు’…. “న‌మ‌స్తే తెలంగాణ‌’కు విలేక‌రుల గుడ్ బై. స‌ర్క్యూలేష‌న్ ఒత్తిడికి త‌ట్టుకోలేక పారిపోతున్న రిపోర్ట‌ర్లు….

నేను సంస్థలో చేరే సమయంలో ఎంతో ఉత్సాహంగా చేరాను. వార్తలు అలాగే రాశాను. రోజులు గడుస్తున్నా కొద్ది పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఇంత కాలం సంస్థలో పనిచేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. ప్రస్తుత పరిస్థితుల్లో చందా కాపీలు కట్టించడం నావల్ల కాదు.…

DS: కాంగ్రెస్ గూటికే మ‌ళ్లీ డీఎస్‌…. సోనియాను క‌లిసిన డీ శ్రీ‌నివాస్‌..

అనుకున్న‌ట్టే జ‌రిగింది. ముందు నుంచి వాస్త‌వం చెప్పిందే నిజ‌మైంది. టీఆరెస్‌లో చేరి రాజ్య‌స‌భ ఎంపీగా ఉన్న డీఎస్ చాలా రోజులుగా ఆ పార్టీ నుంచి దూరంగా ఉన్నాడు. మూహూర్తం కోసం చూస్తున్నాడు. మ‌రో మూడు నెల‌ల స‌మ‌యం ఉండ‌గానే రాజ్య‌స‌భ‌కు రాజీనామ…

life partner: అమ్మాయిల‌కు సంపాదించేవాడే కావాలి.. వాడు అంద‌గాడే కావ‌ఖ్క‌ర్లేదు..

ప్రేమ సినిమాలు ఎన్నైనా రాని. ప్రేమ‌లో యూత్ మునిగిపోని. అది కొంత‌కాలం వ‌ర‌కే. మ‌రి జీవిత భాగ‌స్వామిని ఎంచుకోవాలంటే.. సంపాద‌న కూడా చూడాలి క‌దా. పిల్ల‌గాడు ఏం చేస్తున్నాడు. ఎంత సంపాదిస్తున్నాడు…? అనేవే అప్పుడు ప్ర‌యార్టీ అంశాలు. అందంగా ఉన్నాడు. కానీ…

MEDIA-OMICRON: ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసిన‌ట్టు లేదిది.. భ‌య‌పెట్టి చంపేలా ఉంది. వ్య‌వ‌స్థలు కూల‌బ‌డిపోయేలా ఉంది.. సంచ‌ల‌నాల కోసం పాకులాడటం ఆపండి…

మీడియా అంటేనే సంచ‌ల‌నం ఉండాలి. రోజుకు ఏదో ఒక‌టి కుమ్మేయాలి. కొత్త వార్త‌లు. రోజూ కొత్త వార్త కావాలి.. అదీ సంచ‌న‌ల‌మై ఉండాలి. వైర‌ల్ కావాలి. ఎలా దొరుకుతాయి. దొర‌క‌క‌పోతే మ‌న‌మే వండి వార్చాలి. లేనిది ఉన్న‌ట్టు రాయాలి. రాబోతున్న‌ది వ‌చ్చేసింది..…

Pawan Kalyan: ఇలాంటి లీడ‌ర్లు ఇక జీవితంలో చచ్చినా గెల‌వ‌రు.. బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌రు.. ఎవ‌రైనా..

నేను గెల‌వ‌లేదంటే మీరే కార‌ణం. మీకు క్ర‌మ‌శిక్ష‌ణ లేదు. మీరు మంచోళ్లైతే నాకీగ‌తెందుకు ప‌డుతుండే. మీరు మారండి.. మారాలి. మార్పు రావాలి. మీరు మ‌రీ ఘోరం.. దారుణం మీ ప్ర‌వ‌ర్త‌న‌. ఇలా అస్త‌మాను త‌మ త‌ప్పులెర‌గ‌కుండా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుబ‌ట్టి.. సాకులు వెతుక్కుని..…

RRR: చ‌రిత్ర‌ను కాల‌రాసి…ఈ హీరోల‌ను సూప‌ర్ లెవ‌ల్ లోపెట్టావా… రాజ‌మౌళి..

త్రిపుల్ ఆర్ సినిమా చారిత్ర‌క ఘ‌ట‌న‌ల ఆధారంగా తీశారు. కొమురం భీం, అల్లూరి సీతారామారాజు చ‌రిత్రను క‌థ‌గా తీసుకుని అల్లుకున్నారు. ఓ రాజును గెలిపించుట‌లో ఒరిగిన న‌ర‌కంఠాలెన్నో… అని దాశ‌ర‌థి రాసిన‌ట్టు..ఇక్క‌డ వీళ్ల తెగులు హీరోయిజం కోసం.. క‌మ‌ర్శియ‌ల్ మ‌సాల కోసం..…

NT: ‘న‌మ‌స్తే’ కు రీడ‌ర్ల న‌మ‌స్తే… బ‌ల‌వంతంగా చందా కాపీలు.. స్కీం స్కాం పైనే ఆధార‌ప‌డ్డ మేనేజ్‌మెంట్‌.. కొత్త నాయ‌క‌త్వంలో వ్య‌వ‌స్థ మ‌రింత అవ‌స్థ‌…

రాను రాను రాజుగుర్రం గాడిదైంది… న‌మ‌స్తే తెలంగాణ ప‌రిస్థితి అట్ల‌నే అయ్యింది. కేసీఆర్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఆయ‌న మాన‌స పుత్రిక న‌మ‌స్తే తెలంగాణ‌ను చ‌దివే నాథుడు లేడు. స‌ర్క్యూలేష‌న్ స్కీంపైనే ఆధార‌ప‌డి బ‌ల‌వంతంగా రీడ‌ర్ల‌కు అంట‌గ‌ట్టే కార్య‌క్ర‌మం మ‌ళ్లీ మొద‌లైంది.…

Samantha ITEM SONG: మొగోళ్లేమ‌న్నా చిత్త‌కార్తె కుక్క‌లా? కేసు వేయాల్సిందే బాసు.. రోడ్డుకీడ్చాల్సిందే ఈ మగ‌జాతిని…

ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా… పుష్ప‌లో ఐటెం సాంగ్ ఇది. స‌మంతా న‌టించింది. మ‌న మంగ్లీ చెల్లె ఇంద్రావ‌తి చౌహాన్ పాడింది. మాంచీ ట్రెండింగ్‌లో ఉందీ సాంగ్‌. కానీ ఏపీ పురుష సంఘానికి మాత్రం ఈ పాట న‌చ్చ‌లేదు.…

Samantha: స‌ర్దితో స‌త‌మ‌త‌మ‌వుతున్న స‌మంతానే మ‌న మీడియాకు కావాలె… రైతుల గోస మాకెందుకు..? చూసే వాడెవ‌వ్వ‌డు..

టీఆ ర్పీ రేటింగ్స్ ఎట్లా పెంచుకోవాలె. జ‌నానికి ఏదీ కావాలె..? ఏ మ‌సాల వార్త‌లు జ‌నాలు ఎగ‌బ‌డి చూస్తారు..? ఎవ‌రి వార్త‌లు ప‌డీప‌డీ చూస్తారు..? వీటికి స‌మాధానాలు మ‌న తెలుగు మీడియాకు క‌రెక్టుగా తెలుసు. సెల‌బ్రిటీల కాలు బ‌య‌ట‌కు పెడితే చాలు…

ts employees: తెలంగాణ ఉద్యోగుల విభ‌జ‌న పై హై కోర్టులో కేసు.. అది నిల‌వ‌దు.. లోక‌ల్ ఉద్యోగులు నాన్ లోక్‌ల్ కు వెళ్లాల్సిందే…

తెలంగాణ ఉద్యోగుల కొత్త జిల్లాల వారీగా విభ‌జ‌న ప్ర‌క్రియలో ఇచ్చిన జీవో వివాద‌స్ప‌ద‌మైంది. ప్ర‌భుత్వం దీన్ని ప్రెసిడెన్షియ‌ల్ ఆర్డ‌ర్‌కు అనుగుణంగానే ఇచ్చింది. సినియారిటీకి పెద్ద పీట వేసింది. స్థానిక‌త‌ను విస్మ‌రించింది. ఇక్క‌డే వ‌చ్చింది చిక్కంతా. మొన్నటి వ‌ర‌కు లోక‌ల్‌గా ఉన్న వాళ్లంతా…

You missed