Month: October 2021

హుజురాబాద్ ఫ‌లితం.. స‌ర్వేల‌కంద‌దు.. ప‌త్రిక‌ల‌కు చిక్క‌దా..? ఈట‌ల మాట‌ల మ‌ర్మ‌మేందీ..?

హుజురాబాద్ ఫ‌లితం ఎవ‌రి అంచ‌నాల‌కూ అంద‌దా..? స‌ర్వేలు కూడా జ‌నం నాడి ప‌ట్ట‌లేక‌పోతున్నాయా? ప‌త్రిక‌లు ఏవీ క‌నీసం ఈ ఫ‌లితాలు ఇలా ఉండ‌బోతున్నాయ‌ని అంచ‌నా వేయ‌లేక‌పోతున్నాయా? ఈరోజు ఈట‌ల రాజేంద‌ర్ మాట్లాడిన మాట‌ల్లో ఆత్మ‌విశ్వాసం క‌నిపించింది. అంత‌కుమించి తానే గెల‌వ‌బోతున్నా అనే…

Cyber Crime: ‘రికార్డ్ మై కాల్‌’… బంధాలు, అనుబంధాలు.. ‘అనుమానం’ పంచ‌న ప‌టాపంచ‌లు…

టెక్నాల‌జీ ఎంత పెరిగిందంటే .. దాని వ‌ల్ల ఉప‌యోగం క‌న్నా.. న‌ష్ట‌మే ఎక్కువ‌. లాభం క‌న్నా.. అన‌ర్థాలే మిక్కిలి. దాన్ని ఎంత వ‌ర‌కు ఉప‌యోగించుకోవాలో అంత వ‌ర‌కు వాడుకుంటే స‌రిపోతుంది. ఇంకా లోతుల్లోకి పోవాలి.. తెలుసుకోవాలి… జ్ఞానం పెంచుకోవాల‌నుకునే జిజ్ఞాస అప్పుడ‌ప్పుడు…

హ‌రీశ్ ‘గ్యాస్’ రాజ‌కీయాల ప్ర‌యోగాలు ఫ‌లితం లేనివే.. ఈట‌ల‌ను చూస్తున్న‌ది పార్టీతో సంబంధం లేకుండానే..

ఈ మ‌ధ్య హుజురాబాద్ ఉప ఎన్నిక రాజ‌కీయ ప్ర‌చారంలో గ్యాస్ బండ ప్ర‌ధాన భూమిక పోషిస్తున్న‌ది. మొన్న‌టి బ‌తుక‌మ్మ పండుగ‌లో కూడా మ‌ధ్య‌లో గ్యాస్ బండ పెట్టి మ‌హిళ‌ల‌తో బ‌తుక‌మ్మ‌లు ఆడించారు టీఆరెస్ వాళ్లు. తాజాగా ఓ మీటింగులో హ‌రీశ్ రావు…

Paddy:మొత్తం వ‌డ్లు మేమే కొంటాం… న‌రాలు తెగిపోయే క‌న్ఫ్యూజ‌న్ రైతుల‌కే కాదు.. అధికారుల‌కు కూడా..

యాసంగిలో వ‌రి వేస్తే ఉరే… తాటికాయంత అక్ష‌రాల‌తో కొద్ది రోజుల క్రితం అన్ని ప‌త్రిక‌ల్లో ప్ర‌ధాన శీర్షిక‌న వ‌చ్చిన వార్త ఇది. సీఎం అన్న‌ట్టుగా వ‌చ్చింది. ఇదేందీ.. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రే క‌దా మా ప్ర‌ధాన పంట‌. ఇప్పుడు వెయ్యొద్దంటే ఎలా..?…

AP CM JAGAN: ఆంధ్ర దిగ‌జారుడు రాజ‌కీయాలు.. జ‌గ‌న్‌కే మ‌చ్చ‌.. అయినా డోంట్ కేర్‌…

ఆంధ్ర‌లో పాక్ష‌న్ రాజ‌కీయాలు ప‌డ‌గ‌విప్పాయి. ప‌గ‌లు ప‌ట్ట‌ప‌గ‌లే రాజ్య‌మేలుతున్నాయి. దాడుల‌తో తెగ‌బ‌డి త‌మ పాత సంస్కృతి ఇదీ అని తెలియ‌జెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.జ‌గ‌న్ దూకుడు, దుండుడుకు రాజ‌కీయాల‌కు ఇదో నిద‌ర్శ‌నం. ప్ర‌తీకారేచ్చ‌కు ఇదో మ‌చ్చుతున‌క‌. ప‌డుకున్నోడి లేపి మ‌రీ త‌న్నించుకోవ‌డ‌న్న‌మాట‌. చంద్ర‌బాబును…

Revenue:లంచాలు తీసుకున్న‌ది రాజ‌కీయ నాయ‌కులు.. బ‌ద్నాం మ‌మ్మ‌ల్ని చేస్తారా..? సీఎస్ ముందు రెవెన్యూ ఉద్యోగుల వాద‌న‌

క‌ళ్యాణ ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్ ప‌థ‌కంలో అవినీతిపై ఇప్పుడు ప్ర‌భుత్వంలో ర‌చ్చ మొద‌లైంది. అధికారులు వ‌ర్సెస్ రాజ‌కీయ నాయ‌కులు అన్న‌ట్టుగా ఈ వ్య‌వ‌హారం త‌యారైంది. మీరంటే మీరు.. లంచ‌గొండులు..అని తిట్టుకునే ప‌రిస్థితులు వ‌చ్చాయి. విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టులో స్ప‌ష్టంగా త‌హ‌సీల్దార్ల‌ను ప్ర‌ధానంగా…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం- 33

కానీ నేను చావను. చచ్చినా చావను. చావనంటే చావను. చావనే చావను. ఛీ దీనమ్మ అంతా చావుగోల.” అని అనుకున్నాడు. “చచ్చి ఏం సాధించావురా? ఒరేయ్ నరసింహం..!” “ఉన్న ఇద్దరు పిల్లలను అనాథ చేశావు. పెండ్లాం చేత రోజు తిట్లు తినే…

Revenue: క‌ళ్యాణ ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్ లంచావ‌తారులు ఎవ‌రు..? విజిలెన్స్ ఎంక్వైరీలో దోషులు రెవెన్యూ ఉద్యోగులు..?

ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న ప‌థ‌కాల్లో క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్ ప‌థ‌కాలు కూడా ఒక‌టి. పేద ఆడ‌బిడ్డ‌ల పెండ్లిల కోసం ప్ర‌భుత్వం ల‌క్ష రూపాయాల‌ను ఇస్తున్న‌ది. ఇది పేద కుటుంబాల‌కు ఎంతో కొంత ఆస‌రా అవుతున్న‌ది. అయితే ఇందులోనూ లంచాలు రాజ్య‌మేలుతున్నాయి. లంచావతారులు…

Financial Crisis: ఇలాగైతే భార‌త్‌దీ ఆర్థిక సంక్షోభ దిశ‌నే…

ఆర్థిక సంక్షోభం ప‌క్క‌లో పొంచిన బ‌ల్లెంలా ఉంది భార‌త్‌కు. క‌రోనా దెబ్బ‌తో దేశాల‌కు దేశాలే ఆర్థికంగా దివాళా తీసే ప‌రిస్థితులు వ‌చ్చాయి. పొరుగున్న దేశాలు ఇప్ప‌టికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. శ్రీ‌లంక‌, పాకిస్తాన్ త‌దిత‌ర దేశాల్లో ఆర్థిక సంక్షోభంతో ప్ర‌జ‌లు విల‌విల‌లాడుతున్నారు.…

క‌రోనా నేర్పిన బ‌తుకుపాఠం.. ఉద్యోగుల ‘ది గ్రేట్ రిజిగ్నేష‌న్‌…’ విప్లవం

క‌రోనాతో చాలా మంది బ‌తుకు పాఠాలు నేర్చుకున్నారు. బ‌త‌క‌డం ఎలాగో తెలుసుకున్నారు. అస‌లు జీవితం అంటే ఏమిటో కూడా క‌డ‌కు అర్థం చేసుకోగ‌లిగారు. ఓహో ఇదా జీవితం అని కుటుంబంతో క‌లిసి బ‌తికిన‌ప్పుడు .. ఎక్కువ స‌మ‌యం ఇచ్చిన‌ప్పుడు అవ‌గ‌తం చేసుకున్నారు.…

You missed